Lokesh Rahul

(Search results - 17)

ఆస్ట్రేలియా జట్టుకు సమానంగా భారత జట్టు పటిష్టం కావాలంటే కెఎల్ రాహుల్‌కి కూడా తుది జట్టులో చోటు కల్పించాలని సూచిస్తున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్...

CricketJan 5, 2021, 9:47 AM IST

టీమిండియాకు భారీ షాక్... గాయంతో టెస్టు సిరీస్‌కి కెఎల్ రాహుల్ దూరం...

మూడో టెస్టు ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టుల నుంచి కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. మొదటి రెండు టెస్టుల్లో బరిలో దిగని కెఎల్ రాహుల్‌ను, చివరి రెండు టెస్టుల్లో ఆడించాలని భావించింది టీమిండియా.

কিন্তু অস্ট্রেলিয়ায় প্রায় তিন মাসের লম্বা সফর হওয়ায় দেখা করার কোনও উপায় নেই ভারতীয় তারকা ব্যাটসম্যানের কাছে। তাই মনের মানুষের স্মৃতি রোমন্থন করা ছাড়া আর কোনও উপায় নেই কেএল রাহুলের।

CricketDec 25, 2020, 8:43 AM IST

కేఎల్ రాహుల్ ఫోటోకి అతియా శెట్టి రియాక్షన్ చూశారా..?

కేఎల్ రాహుల్.. మెల్ బోర్న్ లో దిగిన రెండు ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి మెల్ బోర్న్ ఆర్కివ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

మహేంద్ర సింగ్ ధోనీకి కరెక్ట్ రిప్లేస్‌మెంట్ తానేనని నిరూపించుకోవాలనే తాపత్రయం కెఎల్ రాహుల్‌లో స్పష్టంగా కనిపించింది. మొదటి వన్డేకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కెఎల్ రాహుల్.

CricketNov 28, 2020, 4:10 PM IST

రాహులో రాహులా... ఏందీ ఓవయాక్షన్... మొదటి వన్డేలో తేలిపోయిన కెఎల్ రాహుల్...

మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నన్నిరోజులు టీమిండియాకి మరో వికెట్ కీపర్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా, వికెట్ల వెనకాల కళ్లు చెదిరే క్యాచులు అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేశాడు ధోనీ. మాహీ వారసుడిగా రిషబ్ పంత్‌కి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫెయిల్ అవుతూ వచ్చాడు. తాజాగా బ్యాటుతో రాణిస్తున్న కెఎల్ రాహుల్, వికెట్ కీపర్‌గానూ తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే మొదటి వన్డేలో వికెట్ కీపర్‌గా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు కెఎల్ రాహుల్.

Chris Gayle

CricketOct 30, 2020, 9:15 PM IST

KXIPvsRR: క్రిస్‌గేల్ ‘బాస్’ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే మన్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగినా... క్రిస్‌ గేల్‌తో కలిసి రెండో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్.

కెఎల్ రాహుల్

CricketOct 19, 2020, 5:21 PM IST

IPL 2020: ఇదేం కెప్టెన్సీ రాహులా... ఒక్క మ్యాచ్‌లో ఇన్ని తప్పులా...

IPL 2020 సీజన్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటిదాకా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచులను కూడా చేజేతులా చేజార్చుకుంటూ పాయింట్ల పట్టికలో నిన్నటి మ్యాచ్ దాకా ఆఖరి స్థానంలో నిలిచింది పంజాబ్.

2020ರ ಹೊಸ ವರ್ಷವನ್ನು ಥಾಯ್ಲೆಂಡ್‌ನಲ್ಲಿ ಆಚರಿಸಿದ್ದರು ರಾಹುಲ್-ಅಥಿಯಾ. ಅಂದಿನಿಂದ ಅವರ ಸಂಬಂಧ ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಸುದ್ದಿಯಾಗುತ್ತಲೇ ಇದೆ.

CricketOct 16, 2020, 7:45 PM IST

గూగుల్ మరో తప్పు... కెఎల్ రాహుల్ భార్య ఆ బాలీవుడ్ హీరోయిన్ అంటూ...

IPL 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు కెఎల్ రాహుల్. 8 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ప్లేఆఫ్ చేరాలంటే మ్యాజిక్ చేయాల్సిందే. అయితే గూగుల్ మరోసారి చేసిన చిన్నతప్పు కారణంగా కెఎల్ రాహుల్ వివాహం చర్చనీయాంశమైంది...

MS Dhoni

CricketOct 9, 2020, 7:47 PM IST

IPL 2020: ఫ్యూచర్ ధోనీ అతనే... - బ్రియాన్ లారా...

IPL 2020 సీజన్ 13 ఆరంభానికి ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. భారత జట్టు వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణించిన ధోనీ ప్లేస్‌కి సరైన ప్లేయర్‌ని వెతికి పట్టుకోవడం సెలక్టర్లకి ఛాలెంజింగ్ పని. అయితే ధోనీకి అతనే సరైన రిప్లేస్‌మెంట్ అంటున్నాడు దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా.

పృథ్వీషా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లకు తోడుగా ఇషాంత్ శర్మ, రహానే, అశ్విన్, ధావన్ వంటి సీనియర్లు ఢిల్లీ జట్లులో ఉన్నారు.

CricketSep 21, 2020, 11:02 AM IST

ఢిల్లీ సూపర్ విజయం.. రబడపై శ్రేయాస్ ప్రశంసల జల్లు

రబడ బౌలింగ్ మాయాజాలం కారణంగానే విజయం దక్కిందని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు.ఢిల్లీ అందుకున్న విజయం పట్ల శ్రేయాస్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ కి కీలక సమయంలో సరిగా బౌలింగ్ చేసిన  రబడపై శ్రేయాస్ ప్రశంసల వర్షం కురిపించాడు.

• KL Rahul

CricketMar 21, 2020, 9:00 AM IST

కరోనా ఎఫెక్ట్.. ఇంట్లో బోర్ కొడుతుందా.. కేఎల్ రాహుల్ వీడియో

ఇంట్లో ఎతంసేపని ఉంటాం.. బోర్ కొడుతుంది కదా.. అందుకే టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇంట్లో ఒక్కరే ఉన్నా కూడా బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి అంటూ సూచిస్తున్నాడు.

• Jimmy Neesham, kl rahul

CricketFeb 12, 2020, 12:39 PM IST

పేపర్, సీజర్స్ , రాక్స్.. రాహుల్ తో జిమ్మీ నీషమ్ ఫన్నీ ఫోటో.. నెట్టింట వైరల్

రాహుల్ బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా జిమ్మీ అడ్డుకున్నాడు. దీంతో వాగ్వాదన మొదలైంది. అయితే ఫీల్డ్ అంపైర్ ఎంటరై వారి వాదనను సద్దుమణిగించారు. వారు గొడవ పడుతుండగా తీసిన ఓ ఫోటోని తాజాగా జిమ్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఆ ఫోటోకి పేసర్, సీజర్స్ ,రాక్స్ అంటూ క్యాప్షన్ జత చేశాడు.

• KL-Rahul Keeper

CricketFeb 5, 2020, 9:28 PM IST

ఐదో స్థానంలోనూ అదరగొట్టేశాడు.. కత్తి కంటే పదునైనోడు: రాహుల్‌పై కైఫ్

న్యూజిలాండ్‌‌‌తో సిరీస్‌తో మొదటి నుంచి అద్బుతమైన ఫామ్ కొనసాగిస్తున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు తొలి వన్డేలోనూ అద్భుతంగా ఆడారు. శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయగా.. రాహుల్ ఐదో స్థానంలో వచ్చి 64 బంతుల్లో 88 పరుగులు చేశాడు.

• ఐపీఎల్‌ 12లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పరుగులు చేయటం కష్టసాధ్యమైన ఫిరోజ్‌ షా కోట్ల పిచ్‌పై 130.38 స్ట్రయిక్‌ రేట్‌తో ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 236 పరుగులు చేశాడు. ముగ్గురు ఓపెనర్ల స్ట్రయిక్‌రేట్‌లో మాత్రం రాహుల్‌ (127.58) కాస్త ముందున్నాడు. శిఖర్‌ ధావన్‌ 123.84 స్ట్రయిక్‌రేట్‌తో రాహుల్‌ తర్వాతే ఉన్నాడు. రోహిత్‌ శర్మ 109.91 స్ట్రయిక్‌రేట్‌తో 776 పరుగులు చేశాడు.

CricketJan 18, 2020, 11:36 AM IST

కేఎల్ రాహులని ఇంటర్వ్యూ చేసిన ధావన్... చాహల్ పై జోక్స్

ఏదైన మ్యాచ్ లో భారత్ విజయం సాధించగానే.. చాహల్ మైక్ పట్టుకొని వచ్చి హంగామా చేస్తూ ఉంటాడు. ఎవరినో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు.  అంతేకాదు.. అప్పుడప్పుడు టీమిండియా క్రికెటర్లు ఖాళీగా ఉన్నప్పుడు కూడా చాహల్ టీవీ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటాడు.

• Athiya shetty Kl Rahul Akanksha

CRICKETAug 19, 2019, 6:19 PM IST

బాలీవుడ్ భామతో అఫైర్... మొదటిసారి నోరువిప్పిన కెఎల్ రాహుల్

బాలీవుడ్ బామ ఆకాంక్ష రంజన్ కపూర్ తో అఫైర్ వుందని జరుగుతున్న ప్రచారంపై టీమిండియా యువ క్రికెటర్ కేెఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

• మరీ ముఖ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ అనేది భారత జట్టు ఈ ప్రపంచ కప్ కు ముందునుండి జట్టును వేదిస్తోంది. కానీ ఆ స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగల ఆటగాన్ని బంగర్ తయారుచేయలేకపోయాడు. దీంతో ప్రపంచ కప్ టోర్నీలో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు ఈ స్థానంలో బరిలోకి దిగారు. మొదట కెఎల్ రాహుల్, విజయ్ శంకర్ చివర్లో రిషబ్ పంత్ లు ఆ స్థానంలో ఆడారు. ఇలా నాలుగో స్థానంలో నమ్మకంతో ఆడించగల ఒక్క ఆటగాన్ని కూడా బంగర్ తయారుచేయలేకపోవడం కూడా అతడిపై బిసిసిఐ గుర్రుగా వుండటానికి కారణమయ్యింది.

CRICKETAug 3, 2019, 6:50 PM IST

కోహ్లీ, బాబర్ ఆజమ్ ల రికార్డుపై కన్నేసిన కెఎల్ రాహుల్...

టీమిండియా యువ క్రికెటర్ కెఎల్ రాహుల్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుగొట్టిన పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పై ప్రతీకారం  తీర్చుకునే అరుదైన అవకాశం అతడికి వచ్చింది.

• undefined

CRICKETMar 25, 2019, 2:49 PM IST

డ్రెస్సింగ్ రూంలో గేల్ చిలిపిచేష్టలు.... ఆసక్తికర విషయాలు బయటపెట్టిన లోకేశ్ రాహుల్

కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టులో అత్యంత ఆకతాయి ఎవరో ఆ జట్టు యువ క్రికెటర్ లోకేశ్ రాహుల్ బయటపెట్టారు. వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ డ్రెస్సింగ్ రూంలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని పేర్కొన్నాడు. తోటి ఆటగాళ్లను ఆటపట్టిస్తూ అతడు డ్రెస్సింగ్ రూంలో నవ్వులు పూయిస్తాడని అన్నారు. అతడి వల్ల పంజాబ్ ఆటగాళ్లు సూపర్ ఫన్ పొందుతారని....  దీంతో మా డ్రెస్సింగ్ రూం ఎప్పుడూ ఆహ్లదకరంగా వుంటుందని రాహుల్ తెలిపాడు.