Lokesh Kanagaraj  

(Search results - 19)
 • kamal haasan starrer vikram movie shooting resumes from today arjkamal haasan starrer vikram movie shooting resumes from today arj

  EntertainmentJul 16, 2021, 1:55 PM IST

  కమల్‌ హాసన్‌ మొదలెట్టాడు.. `విక్రమ్‌` సెట్‌లో విజయ్‌ సేతుపతి

  తమిళనాడు ఎన్నికలు రావడం, కమల్‌ పోటీ చేయడం, మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన `విక్రమ్‌` సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించారు. శుక్రవారం నుంచి చిత్ర షూటింగ్‌ని ప్రారంభించిన్నట్టు యూనిట్‌ తెలిపింది.

 • Lokesh Kanagaraj PAN India Movie With Prabhas? jspLokesh Kanagaraj PAN India Movie With Prabhas? jsp

  EntertainmentApr 7, 2021, 12:38 PM IST

  ప్రభాస్... 'మాస్టర్‌' స్ట్రోక్

   ప్రభాస్‌ 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దాంతో  ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని  ఎక్కడెక్కడి డైరక్టర్స్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
    

 • master movie director lokesh kanagaraj tested covid positive ksrmaster movie director lokesh kanagaraj tested covid positive ksr

  EntertainmentMar 30, 2021, 3:05 PM IST

  మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కి కరోనా పాజిటివ్

  యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తనకు కరోనా సోకినట్లు తెలియజేశారు. పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని తెలిపారు. చికిత్స అనంతరం తిరిగివస్తానని సోషల్ మీడియాలో ఓ నోట్ పంచుకున్నారు లోకేష్. 
   

 • vijay starrer master movie scense leaked arjvijay starrer master movie scense leaked arj

  EntertainmentJan 12, 2021, 10:31 AM IST

  బ్రేకింగ్‌ః దళపతి విజయ్‌ `మాస్టర్‌` సినిమా లీక్‌.. ?

  తమిళ సూపర్‌ స్టార్‌, దళపతి విజయ్‌కి షాక్‌ తగిలింది. ఆయన నటిస్తున్న `మాస్టర్‌` సినిమా లీక్‌ అయ్యింది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు(బుధవారం) సంక్రాంతి కానుగా విడుదల కానుంది. కానీ ఇంతలోనే సినిమా లీక్‌ అయ్యాయి. 

 • kamal haasan and prabhudeva collaborate after 22 years arjkamal haasan and prabhudeva collaborate after 22 years arj

  EntertainmentDec 30, 2020, 8:03 AM IST

  కమల్‌ హాసన్‌తో ప్రభుదేవా.. రెండు దశాబ్దాల తర్వాత `విక్రమ్‌`లో..?

  కమల్‌ హాసన్‌, ప్రభుదేవా చివరగా 1998లో వచ్చిన `కాదలా కదలా`(నవ్వండి లవ్వండి) చిత్రంలో నటించారు. వీరిద్దరు కలిసి రెండు దశాబ్దాల తర్వాత తెరని పంచుకోబోతున్నారు. కమల్‌ హాసన్‌ తాజా చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది.

 • kamal haasan is making his 232nd film under the direction of lokesh kanagarajkamal haasan is making his 232nd film under the direction of lokesh kanagaraj

  EntertainmentSep 16, 2020, 7:56 PM IST

  ఖైదీ దర్శకుడితో కమల్‌232 .. ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్‌

  విశ్వ నటుడు కమల్‌హాసన్‌ తన నెక్ట్స్ సినిమాని ప్రకటించారు. ఆయన `మాస్టర్‌`, `ఖైదీ` వంటి బ్లాక్‌ బస్టర్స్ ని రూపొందించిన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తన 232వ సినిమా చేస్తున్నారు.

 • rumors about a new movie starring ram charanrumors about a new movie starring ram charan

  EntertainmentAug 5, 2020, 9:41 AM IST

  రామ్‌చరణ్‌ని ఇంతగా టార్గెట్‌ చేశారంటే?

  కొరటాల శివతో రామ్‌చరణ్‌ సినిమా చేయబోతున్నాడని, `ఆర్‌ ఆర్‌ ఆర్‌` తర్వాత అదే ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇటీవల అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు కొరటాల ప్రకటించారు. దీంతో కొత్త డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. వంశీపైడిపల్లితోనూ సినిమా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తుంది. 

 • Lokesh Kanagaraj To Direct Mahesh Next?Lokesh Kanagaraj To Direct Mahesh Next?

  EntertainmentAug 4, 2020, 2:40 PM IST

  మహేష్ మేధావి, ఎంక్వైరీ చేసి మరీ ఆఫర్ ?

  మహేష్ బాబు చాలా తెలివైన వాడు అని ఆయనతో పనిచేసిన వారంతా చెప్తూంటారు. తన కెరీర్ లో ఎక్కువ హిట్స్ రావటానికి కారణం ఆచి,తూచి అడుగులు వేయటమే అంటారు. ఒక్కసారి స్క్రిప్టు లాక్ చేస్తే తిరిగి ఒక్క ప్రశ్న కూడా అడగని ఆయన...ఆ లాకింగ్ విషయంలోనే రకరకాలుగా ఆలోచిస్తారట. ఆ డైరక్టర్ గత చిత్రాలు చూసి బేరీజు వేస్తారు. అలాగే ఇప్పుడు గీతా గోవిదం చూసి సర్కారు వారి పాట సినిమా ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు ఆయన పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

 • Kaarthi khaidhi film for Toronto india International Film FestivalKaarthi khaidhi film for Toronto india International Film Festival

  EntertainmentAug 1, 2020, 5:26 PM IST

  ఖైదీ చిత్రానికి అరుదైన గౌరవం

  కార్తీ నటించిన చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. `ఖైదీ` సినిమా భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని హీరో కార్తి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

 • Vijay Sethupathi kisses Vijay as Master shoot comes to an endVijay Sethupathi kisses Vijay as Master shoot comes to an end

  NewsMar 2, 2020, 12:01 PM IST

  స్టార్ హీరోని ముద్దాడిన విజయ్ సేతుపతి.. ఫోటో వైరల్!

  ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో కోలీవుడ్ లోనే కాకుండా దక్షిణాది సినిమా అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • Actor Vijay Questioned By Income Tax Department Over Tax Evasion CaseActor Vijay Questioned By Income Tax Department Over Tax Evasion Case
  Video Icon

  EntertainmentFeb 5, 2020, 5:52 PM IST

  5గంటల పాటు విజయ్ ని విచారించిన ఐటి ఆఫీసర్స్

  కోలీవుడ్ స్టార్  హీరో విజయ్ కి ఐటి అధికారులు షాకిచ్చారు.

 • kaarthi recent box office hit khaidhi remake in bollywoodkaarthi recent box office hit khaidhi remake in bollywood

  NewsFeb 4, 2020, 10:57 AM IST

  బాలీవుడ్ లో ఖైదీ రీమేక్.. ఆ దమ్మెవరికుంది?

  కోలీవుడ్ హీరో కార్తీ ఖైదీ సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆ సినిమా కార్తీ మార్కెట్ ని పెంచేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో సాంగ్స్ హీరోయిన్ లేకుండా.. కాస్త కొత్తగా ట్రై చేసిన కార్తీ ఫార్ములా వర్కౌట్ కావడంతో బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

 • Ilayathalapathy Vijay' Master Third LookIlayathalapathy Vijay' Master Third Look

  NewsJan 26, 2020, 6:38 PM IST

  ఇద్దరు విజయ్ ల రక్తపాతం.. బాహుబలిని తలపించేలా..!

  తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో నటిస్తున్నాడు. గత ఏడాది విడుదలైన ఖైదీ చిత్రంతో లోకేష్ కనకరాజ్ భారీ హిట్ సొంతం చేసుకున్నాడు.

 • rajinikanth new project locked with young directorrajinikanth new project locked with young director

  NewsJan 24, 2020, 10:52 AM IST

  యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్

  కార్తీ తో ఖైదీ అనే సినిమా చేసిన లోకేష్ కనగరాజన్ కి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ దక్కుతున్నాయి. అతని దగ్గర మంచి మంచి కథలున్నాయని తెలుసుకుంటున్న హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఇలయథలపతి విజయ్ ఖైదీ సినిమా చూసిన వెంటనే లోకేష్ ని పిలిచి కథ ఉంటే చెప్పమన్నాడు.

 • Ilayathalapathy Vijay's next movie first look releasedIlayathalapathy Vijay's next movie first look released

  NewsDec 31, 2019, 5:58 PM IST

  మళ్ళీ చిరంజీవి టైటిలే.. డైరెక్టర్ వాడకం మామూలుగా లేదుగా!

  తమిళంలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్. అభిమానులు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకుంటారు. ఇటీవల విజయ్ నటించిన చిత్రాలు అభిమానుల్లో అతడిపై క్రేజ్ ని డబుల్ చేశాయి. విజయ్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ తో అతడు నటించే చిత్రాలకు యావరేజ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ రేంజ్ లో వసూళ్లు నమోదవుతున్నాయి.