Search results - 377 Results
 • Andhra Pradesh18, Jan 2019, 4:51 PM IST

  కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ గా లోకేష్ వీడియో..?

  కూకట్ పల్లిలో లోధియా అపార్ట్ మెంట్ లో మంత్రి లోకేష్ చేసిన అక్రమాల వ్యవహారాల వీడియోలను త్వరలో కేసీఆర్ బయటపెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

 • babu

  Andhra Pradesh17, Jan 2019, 5:07 PM IST

  చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు.. సీఎంకు బదులుగా లోకేశ్

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన రద్దయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు రానుండటంతో పాటు పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. 

 • Andhra Pradesh16, Jan 2019, 6:23 PM IST

  బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

   ముగ్గురు మోడీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో  టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడంపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్   బుధవారం నాడు విమర్శలు గుప్పించారు. 
   

 • nara lokesh

  ENTERTAINMENT14, Jan 2019, 9:48 AM IST

  తాతగారే మళ్లీ వచ్చి నటించారనిపించింది: నారా లోకేష్

  దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. 

 • అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు (ఫోటోలు)

  Andhra Pradesh13, Jan 2019, 5:01 PM IST

  సంక్రాంతి సంబురాలు: నారావారిపల్లెకు నందమూరి, నారా కుటుంబాలు

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు  చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, నందమూరి కుటుంబసభ్యులు నారావారిపల్లెకు చేరుకొన్నారు.

 • Andhra Pradesh13, Jan 2019, 12:32 PM IST

  ఏపీలో 65 లక్షలకు చేరిన టీడీపీ సభ్యత్వం

  సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా  టీడీపీ సభ్యత్వ నమోదులో ఈ దఫా రికార్డు సృష్టించింది. ఈ దఫా ఏపీలో  65 లక్షల మేరకు సభ్యత్వాలను పూర్తి చేశారు. రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేర్పించారు.

 • Andhra Pradesh13, Jan 2019, 7:43 AM IST

  లోకేష్ కి మరో కొత్తపేరు: సోషల్ మీడియాలో హల్ చల్

  ఒకప్పుడు రాజకీయాలు అంటే పార్టీ పరంగానే ఉండేయి. ప్రజల సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చెయ్యడంతోపాటు మాటల దాడికి దిగేవి. కానీ ప్రస్తుత రాజకీయాలు అదుపుతప్పాయి. విమర్శలకు అర్థం పరమార్థం అంటూ ఏమీ లేదు. ఏది దొరికితే అది అస్త్రంగా ప్రయోగించేస్తున్నారు. 

 • lokesh

  Andhra Pradesh11, Jan 2019, 4:32 PM IST

  మోదీ, జగన్ లకు పూర్తి సినిమా చూపిస్తా: లోకేష్ వార్నింగ్

  ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఆర్బీఐలాంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. 

 • Andhra Pradesh11, Jan 2019, 4:22 PM IST

  మంత్రి లోకేష్ కి చేదు అనుభవం

  ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ కి మరోసారి చేదు అనుభవం ఎదురైంది.

 • Andhra Pradesh10, Jan 2019, 9:43 AM IST

  లోకేష్ కి ఆ అర్హత ఉంది.. కేశినేని

  చంద్రబాబు తర్వాత.. ముఖ్యమంత్రి అయ్యే  అర్హత  లోకేష్ కి మాత్రమే ఉందని ఎంపీ కేశినేని అభిప్రాయపడ్డారు.

 • Andhra Pradesh9, Jan 2019, 4:15 PM IST

  ‘‘లోకేష్ కి మాటలు రావు.. పవన్ మాట్లాడినా అర్థం కాదు’’

  ఏపీ మంత్రి లోకేష్ కి అసలు మాటలు రావని... జనసేన అధినేత పవన్ మాట్లాడితే ఎవరికీ అర్థం కాదని.. వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

 • nara lokesh

  ENTERTAINMENT9, Jan 2019, 12:03 PM IST

  ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

  దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా చిత్రీకరించాడు దర్శకుడు క్రిష్. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • modi

  Andhra Pradesh7, Jan 2019, 10:18 AM IST

  మీడియా మేనేజ్‌మెంట్ తెలుసుకోండి: ఏపీ బీజేపీ నేతలకు మోడీ సూచన

  తనయుడు నారా లోకేశ్‌ను ప్రొత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా అవస్థలు పడుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ ఉదయం ఏపీ బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విలువలను బా బు తుంగలో తొక్కారని ప్రధాని ఎద్దేవా చేశారు. 

 • kanna laxmi narayana

  Andhra Pradesh5, Jan 2019, 12:35 PM IST

  నన్ను చంపేందుకు చంద్రబాబు,లోకేష్ కుట్ర... : కన్నా లక్ష్మీనారాయణ

  తనను హత్య చేయించడానికి తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోందంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. అందుకోసమే టిడిపి నాయకులు, కార్యకర్తలు ధర్నా పేరుతో తన ఇంటి వద్దకు వచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 

 • Andhra Pradesh5, Jan 2019, 10:11 AM IST

  మోదీ నవ్వు దేనికి సంకేతం..? ట్విట్టర్ లో లోకేష్

  హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం పై పోరాటం చేయడమే తాము చేసిన నేరమా అని ప్నశ్నించారు.చంద్రబాబుని బీజేపీ నేతలు తిడుతుంటే.. మోదీ నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతమంటూ లోకేష్ మండిపడ్డారు.