Lok Sabha Results 2019  

(Search results - 3)
  • ektha

    NATIONAL29, May 2019, 2:20 PM

    మొక్కు తీర్చుకున్న స్మృతి ఇరానీ... 14కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచి మరీ

    స్మృతి ఇరానీ...ఈ పేరు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనం. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, యూపీఎ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీని ఓడించి సంచలన విజయాన్ని  అందుకున్నారు. ఎన్నోఏళ్లుగా ఉత్తర ప్రదేశ్ అమేథీ లోక్ సభలో కొనసాగుతున్న గాంధీ కుటుంబ పాలనకు స్మృతి చరమగీతం పాడారు. గత ఎన్నికల్లోనే రాహుల్ కు గట్టి ఫోటీ ఇచ్చి ఓడిపోయినా  కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఈసారి ఏకంగా అతన్ని ఓఢించారు కాబట్టి ఈ  ప్రభుత్వంలో ఆమెకు మరింత  ప్రాధాన్యత వుంటుందని రాజకీయంగా చర్చ జరుగుతోంది. 

  • దేశంలో మోడీ ప్రభంజనం ఉందని.. ఈ కారణంగానే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. కానీ, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ఎన్నికల్లో ఎలాంటి అవగాహన లేదని  లక్ష్మణ్ స్పష్టం చేశారు.

    Telangana28, May 2019, 7:45 PM

    జైలుకెల్లాల్సిన ఉత్తమ్‌ను పార్లమెంటుకా? ఇది టీఆర్‌ఎస్ పనే: లక్ష్మణ్

    తెలంగాణలో బిజెపిది గాలివాటం గెలుపన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. బిజెపి జాతీయాద్యక్షుడు లక్ష్మణ్ అయితే కాస్త ఘాటుగానే స్పందించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డారని...అతన్ని జైలుకు పంపుతామని టీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో ప్రకటించింది. ఆ తర్వాత వారిమధ్య లోపాయికారి ఒప్పందం జరగడంతో అప్పుడు  జైలుకు పంపుతామన్న పార్టీయే ఇప్పుడు పార్లమెంట్ కు వెళ్లడానికి సహకరించింది. నల్గొండలో ఉత్తమ్ టీఆర్ఎస్ అండతోనే గెలిచాడని లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

  • Narendra Modi

    CRICKET24, May 2019, 8:56 PM

    ప్రధాని మోదీకి భారత ఆటగాళ్ల ప్రత్యేక అభినందనలు...ఎవరెలా చెప్పారంటే

    రెండోసారి భారతీయ జనతా పార్టీని భారత ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే గత ఐదేళ్ల మోదీ పాలనకు రెపరెండంగా జరిగిన ఈ ఎన్నికల్లో మళ్లీ ఆయన హవానే కొనసాగింది. దేశంలోని చాలా పార్టీలు మోదీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడి ఆయన మరోసారి  ప్రధాని పీఠాన్ని  అధిరోహించకుండా అడ్డుకోవాలని అనుకున్నారు. ఆ ప్రయత్నాలేవి ఫలించకుండా మరోసారి  ఘన విజయాన్ని అందుకున్న బిజెపి, మోదీకి అన్ని వర్గాల నుండి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.