Lok Sabha Election Results 2019  

(Search results - 14)
 • rahul

  NATIONAL29, May 2019, 6:08 PM IST

  బాధను మరచిపోలేక.. పెంపుడు కుక్కతో రాహుల్ షికారు

  ఫలితాల రోజు సాయంత్రం మీడియాకు కనిపించిన రాహుల్ ఆ తర్వాతి నుంచి మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఎంతగా బాధ మరచిపోదామన్నా వల్ల కావడం లేదు. ఈ క్రమంలో తన ప్రియమైన పెంపుడు కుక్కతో రాహుల్ షికారుకు వెళుతూ ఫోటోగ్రాఫర్లకు చిక్కారు.

 • Narendra Modi

  CRICKET24, May 2019, 8:56 PM IST

  ప్రధాని మోదీకి భారత ఆటగాళ్ల ప్రత్యేక అభినందనలు...ఎవరెలా చెప్పారంటే

  రెండోసారి భారతీయ జనతా పార్టీని భారత ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే గత ఐదేళ్ల మోదీ పాలనకు రెపరెండంగా జరిగిన ఈ ఎన్నికల్లో మళ్లీ ఆయన హవానే కొనసాగింది. దేశంలోని చాలా పార్టీలు మోదీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడి ఆయన మరోసారి  ప్రధాని పీఠాన్ని  అధిరోహించకుండా అడ్డుకోవాలని అనుకున్నారు. ఆ ప్రయత్నాలేవి ఫలించకుండా మరోసారి  ఘన విజయాన్ని అందుకున్న బిజెపి, మోదీకి అన్ని వర్గాల నుండి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.  

 • Modi

  Lok Sabha Election 201923, May 2019, 8:50 PM IST

  రెండు సీట్ల నుండి రెండోసారి అధికారంలోకి... ప్రజాస్వామ్యమిచ్చిన బలమే: మోదీ

  భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల స్థాయి నుండి  రెండోసారి అధికారాన్ని చేపట్టే  స్థాయికి  చేరిందంటే అది ప్రజాస్వామ్యం అందించిన  బలమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రజాస్వామ్య  విలువలను కాపాడుతూ ఈ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన రాజ్యాంగ సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అండతోనే బిజెపి ఇక్కడివరకు రాగలిగిందని మోదీ అభిప్రాయపడ్డారు. 

 • ಭಾರೀ ಕುತೂಹಲ ಮೂಡಿಸಿದ್ದ ಮಂಡ್ಯದಿಂದ ಪಕ್ಷೇತರ ಅಭ್ಯರ್ಥಿ ಸುಮಲತಾ ನಿಖಿಲ್ ರನ್ನು ಸೋಲಿಸಿ ಸಂಸತ್ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾರೆ.

  Lok Sabha Election 201923, May 2019, 4:44 PM IST

  కర్ణాటకలో తెలుగు హీరోయిన్ గెలుపు

  దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. కాగా... మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో అడుగుపెట్టిన సుమలత విజయం సాధించారు.

 • Whisil for prakash raj

  Lok Sabha Election 201923, May 2019, 3:20 PM IST

  ప్రకాశ్ రాజ్ ఓటమి... కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే...

  ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యారు. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. 

 • mohan babu

  ENTERTAINMENT23, May 2019, 11:20 AM IST

  జగన్ ని ముఖ్యమంత్రి చేశారు.. మోహన్ బాబు కామెంట్స్!

  ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పగానే ఉంటుందని అంటున్నారు నటుడు మోహన్ బాబు. 

 • mvv keen on joining in ycp

  ENTERTAINMENT23, May 2019, 11:01 AM IST

  విశాఖ లోక్‌స‌భ స్థానంలో ఆధిక్యంలో సినీ నిర్మాత!

  2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 

 • JC Diwakar Reddy

  Key contenders23, May 2019, 9:47 AM IST

  వెనకంజలో జేసీ కుమారుడు

  అనంతపురంలో టీడీపీ అభ్యర్థి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌ వెనకంజలో ఉన్నారు.

 • jayaprada

  Lok Sabha Election 201923, May 2019, 9:36 AM IST

  వెనుకంజలో జయప్రద... అజంఖాన్ దే పైచేయి

  దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు ఫలితాల లెక్కింపు ప్రారంభం అయ్యింది. 

 • undefined

  News23, May 2019, 9:18 AM IST

  రాజమండ్రిలో మురళీమోహన్ కోడలు ఆధిక్యం

  ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు.

 • Pawan Kalyan

  Andhra Pradesh23, May 2019, 9:11 AM IST

  భీమవరంలో పవన్ వెనుకంజ

  వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కంటే ముందు వరుసలో ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గాజు వాక నియోజకవర్గంలో ముందుంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య హోరా హోరి పోరు నడిచింది. 
   

 • Sumalatha Ambareesh

  Lok Sabha Election 201923, May 2019, 9:05 AM IST

  ఆధిక్యంలో దూసుకుపోతున్న సుమలత

  మ్యాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సుమలత... ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

 • avinash reddy

  Andhra Pradesh23, May 2019, 8:32 AM IST

  కడప లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందంజ: వెనుకంజలో మంత్రి ఆదినారాయణరెడ్డి

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో వైసీపీ అభ్యర్థికంటే వెనుకంజలో ఉన్నారు. 

 • modi will become PM again 44 percentage people want

  NATIONAL22, May 2019, 9:30 PM IST

  బాద్ షా ఎవరో తేలేది రేపే: కౌంటింగ్ కు సర్వం సిద్ధం

  ఇకపోతే దేశవ్యాప్తంగా సుమారు 10.3లక్షల కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించగా 20,600 కేంద్రాల్లో వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.11 శాతం పోలింగ్‌ నమోదు కాగా మొత్తం 99కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.