Lok Sabha Election 2019  

(Search results - 9)
 • babu

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 6:43 AM IST

  ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్‌‌డేట్స్

  45 రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొద్దిగంటల్లో తెరపడనుంది. ఎగ్జిట్ పోల్స్‌కు సైతం అందని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలల్లో అంతిమ విజేత ఎవరో గురువారం తేలిపోనుంది. కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

 • undefined

  TelanganaApr 9, 2019, 3:39 PM IST

  కాదేది ప్రచారానికనర్హం...మెట్రో రైళ్ళో స్టార్ హీరోయిన్ ప్రచారం

  తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు మరో రోజు మాత్రమే సమయం వుండటంతో ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా ప్రముఖ పార్టీల అభ్యర్థులు ప్రచారం కోసం రోడ్ల పైనే గడుపుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ  అలనాటి స్టార్ హీరోయిన్ కుష్బూ ను బరిలోకి దింపింది. సోమవారం హైదరాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ కు విచ్చేసిన ఆమె చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టారు.

 • varun

  Lok Sabha Election 2019Apr 9, 2019, 8:30 AM IST

  వరుణ్ గాంధీ వర్సెస్ వరుణ్ గాంధీ: వరుసగా రెండోసారి

  ఎన్నికల్లో ఒకే పేరుతో అభ్యర్థులు బరిలో ఉండటం చూస్తూ ఉంటాం. ప్రత్యర్థులను ఓడించాలని కొందరు ఏకంగా వెతికి మరి ఒకే పేరున్న వారిని బరిలోకి దించుతారు

 • harish

  TelanganaMar 27, 2019, 5:40 PM IST

  మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రచారాన్ని భుజానెత్తుకున్న హరీష్...సిద్దిపేటలో ముమ్మర ప్రచారం (ఫోటోలు)

  మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రచారాన్ని భుజానెత్తుకున్న హరీష్...సిద్దిపేటలో ముమ్మర ప్రచారం 

 • shabbir

  TelanganaMar 19, 2019, 4:01 PM IST

  కేసీఆర్...దమ్ముంటే అక్కడి నుండి పోటీ చేసి గెలువు: షబ్బీర్ అలీ సవాల్

  లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ విమర్శించారు. అక్రమంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ కాంగ్రెస్ ను దొంగదెబ్బ  తీయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ ద్వజమెత్తారు. 

 • renuka, nama

  TelanganaMar 19, 2019, 3:04 PM IST

  నామా ఔట్: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రేణుకా చౌదరి

  లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాలు రసత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టిడిపి పార్టీలో బలమైన నాయకులు, ప్రతిపక్షాల ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో వున్న నామా నాగేశ్వర రావు ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇలా ఆయన గులాబీ పార్టీలో చేరడంతో ఖమ్మం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే దీనిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్ధిని కూడా ప్రకటిస్తూ దూకుడును ప్రదర్శించింది. 

 • laxman

  TelanganaMar 18, 2019, 5:27 PM IST

  డిల్లీ‌లో కేసీఆర్ చక్రం కాదు.. బొంగరం కూడా తిప్పలేరు: లక్ష్మణ్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ పేరు చెప్పి డిల్లీలో చక్రం తిప్పుతానంటూ చేసుకుంటున్న ప్రచారమంతా ఉత్తిదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఆయన చక్రం కాదు కదా డిల్లీలో బొంగరం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. 

 • undefined

  TelanganaMar 18, 2019, 4:45 PM IST

  కేసీఆర్ కు ప్రధాని బాధ్యతలివ్వాలని లేఖ రాస్తా: వీహెచ్

  లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం మొదలయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంకా ఎంపీ అభ్యర్థులను ఎంపికచేసే ప్రక్రియలో వుండగానే టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ లపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు,  మాజీ ఎంపీ వి హన్మంతరావు ముఖ్యమంత్రి కరీంనగర్  ఎన్నికల ప్రచార సభ ప్రసంగాన్ని ఉద్దేశించి సెటైర్లు విసిరారు. 

 • Kanhaiya Kumar

  Key contendersMar 12, 2019, 3:32 PM IST

  బెగుసరాయ్ నుంచి లోక్‌సభకు కన్హయ్య కుమార్ పోటీ

  జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు