Lok Sabha  

(Search results - 552)
 • కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతును సంపాదించుకునే వ్యూహంలో భాగంగా బిజెపి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బిజెపి నాయకత్వం గాలం వేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆయనను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది

  Andhra Pradesh15, Feb 2020, 2:50 PM IST

  ఎన్డీఏలోకి జగన్ : కేంద్రంలో వైసీపీకి దక్కే బెర్తులివే...?

  జగన్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ లో చేరితే కలిగే నష్టాలేమిటి, లాభాలేమిటని బేరీజులు వేస్తూ మీడియా చానెల్స్ ఇప్పటికే ఊదరగొడుతున్నాయి. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో చేరితే వైసీపీకి ఏయే పదవులు కట్టబెట్టబోతున్నారో కూడా బయటకు వచ్చినట్టు ఒక లీకు చక్కర్లు కొడుతుంది

 • దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుండి మరోసారి ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడ రామ్మోహన్ నాయుడు పోటీ చేసి నెగ్గారు. ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవానీ కూడ రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు.

  Andhra Pradesh6, Feb 2020, 1:23 PM IST

  లోకసభలో కియా మోటార్స్ ఇష్యూ: రామ్మోహన్ నాయుడ్ని అడ్డుకున్న గోరంట్ల మాధవ్

  తన ప్లాంట్ ను కియా మోటార్స్ ఆంద్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలించడానికి ప్రయత్నిస్తోందనే వార్తాకథనం లోకసభలోనూ ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నించిన రామ్మోహన్ నాయుడిని గోరంట్ల మాధవ్ అడ్డుకున్నారు.

 • PM Modi replies in Lok Sabha to the Motion of Thanks on the President’s Address kps

  NATIONAL6, Feb 2020, 1:15 PM IST

  మీలా ఉంటే రామ మందిరం సమస్య అలాగే ఉండేది: విపక్షాలపై మోడీ సెటైర్లు

  మీలా ఆలోచిస్తే   రామ మందిరం సమస్య ఇంకా అలానే కొనసాగేదని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు.  

 • undefined

  NATIONAL4, Feb 2020, 12:15 PM IST

  ఇప్పటికైతే లేదు: ఎన్ఆర్సీపై లోకభలో కేంద్ర కీలక ప్రకటన

  ఎన్ఆర్సీ అమలుపై కేంద్రం లోకసభలో కీలక ప్రకటన చేసింది. ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేసే నిర్ణయాన్ని కేంద్రం ఇప్పటి వరకైతే తీసుకోలేదని హోం మంత్రిత్వ శాఖ లోకశభలో చెప్పింది.

 • Budget 2020 : Expert analysis about Union Budget
  Video Icon

  business3, Feb 2020, 6:05 PM IST

  బడ్జెట్ 2020 : ఇప్పటికిప్పుడు కాదు గానీ... దీర్ఘకాలంలో పనికొస్తుంది...

  గత శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కరుణేంద్ర, వైస్ ప్రెసిడెంట్రమాకాంత్ లు విశ్లేషించారు.

 • Budget 2020, Expert Talks about Union Budget
  Video Icon

  NATIONAL1, Feb 2020, 6:04 PM IST

  బడ్జెట్ 2020 : ఆర్థిక నిపుణుడి కామెంట్ ఇది...

  ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిపుణులు మాట్లాడారు. 

 • Nirmala

  business1, Feb 2020, 12:56 PM IST

  Budget 2020: నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌లోని కీలకమైన ముఖ్యంశాలు

  నేడు దేశ ఆర్థిక  బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  లోక్‌సభలో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రవేశ సమయంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. గత ఎన్నికల్లో భారత దేశ ప్రజలు మోదీ నాయకత్వానికి భారీ మెజారిటీతో అధికారం ఇచ్చారు.

 • undefined

  business1, Feb 2020, 10:18 AM IST

  Budget 2020: రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్

  ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. నిరుద్యోగం, ఆర్థికలోటుతో దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

 • সাধারণ বাজেট ২০২০

  business1, Feb 2020, 9:52 AM IST

  Budget 2020: ఆర్థిక సర్వే హైలెట్స్... రైతు పంట రుణాలతో నెగెటివ్ ఫలితాలు...

  ఆదాయం తగ్గిపోవడంతో కష్టాల నుంచి బయట పడేందుకు ఆర్థిక సర్వే నరేంద్రమోదీ సర్కార్‌కు పరిష్కార మార్గాలు చూపింది. ఆహార సబ్సిడీలకు కోత విధించాలని, లేదా ధరలను హేతుబద్ధీకరించాలని సూచించింది. రూ. లక్షల కోట్లకు పైగా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిన కేంద్ర సర్కార్.. అన్నపూర్ణలా దేశానికి అన్నం పెడుతున్న రైతు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తే రుణ సంస్కృతికి విఘాతం కలుగడంతోపాటు రైతులకు వ్యవసాయ రుణాల లభ్యత తగ్గుతుందని చెప్పింది.

 • undefined

  NATIONAL31, Jan 2020, 11:15 AM IST

  ఆర్టికల్ 370 రద్దు గొప్ప నిర్ణయం: రాష్ట్రపతి కోవింద్


  నవ భారత్ నిర్మాణం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  చెప్పారు.  గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. 

   


   

 • టికెట్లు కొనుక్కున్న తరువాత వారు ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చుపెడతారు. పార్టీ నుంచి టికెట్ కొనుక్కొని ఎన్నికల్లో ఓట్లు కొనుక్కొని గెలిచినా తరువాత వారు పార్టీలకు విధేయులుగా ఉండమంటే ఉంటారా? అది జరిగే పనేనా? ఇక్కడే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఒకటుందని మనకు గుర్తుకు రావొచ్చు. ఈ చట్టం పనితీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందొ మనం చెప్పనవసరం లేదు. ఈ చట్టాలున్నప్పడికి కూడా అవి చేసేదేమి లేదు అన్నట్టు యథేచ్ఛగా, ఇష్టానుసారంగా జంప్ జిలానీలు గోడలు దూకుతూనే ఉన్నారు

  Telangana18, Jan 2020, 12:39 PM IST

  మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల కొత్త ఎత్తుగడ... మరోమారు మహాకూటమి?

  2018 డిసెంబర్ ఎన్నికల్లో తెరాస చేతిలో ఘోర పరాజయం పొందక మహాకూటమి నేదాన్ని తెలంగాణలోని విపక్షాలు పక్కకు పెట్టేశాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆ ఊసే లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మునిసిపల్ ఎన్నికల సందర్భంగా మరో మారు ఈ పేరు మనకు వినబడుతుంది. 

 • kcr harish rao kavitha

  Opinion12, Jan 2020, 1:45 PM IST

  దొడ్డి దారికి కవిత నో: కూతురు భవిష్యత్తు కోసం కేసీఆర్ రెండంచెల వ్యూహం ఇది...

  కవిత ఇప్పుడు పెద్దగా కనపడడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి కవిత బహిరంగ వేదికలపై కనపడడం లేదు. బతుకమ్మ పండుగ వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా బయటకు రాలేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భారీ విజయం తరువాత ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు తప్ప బహిరంగంగా మాత్రం దర్శనమివ్వలేదు. 

 • kcr-asaduddin

  Telangana26, Dec 2019, 8:15 AM IST

  బీజేపీకి చెక్: హైద్రాబాద్‌‌లో భారీ సభ,కేసీఆర్ ప్లాన్ ఇదీ


  అమరావతి:సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 30వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉన్నారు. గాంధీ కావాలా, గాడ్సే కావాలా అనే నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

  సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నేతలతో కలిసి బుధవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మూడు గంటలకు పైగా సీఎం కేసీఆర్ తో అసద్ భేటీ అయ్యారు. సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ తో అసద్ చర్చించారు.

  మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకొని హైద్రాబాద్‌లో గాంధీ కావాలా, గాడ్సే కావాలా అనే నినాదంతో భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ సభకు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఈ సభకు బెంగాల్, కేరళ సీఎంలు మమత బెనర్జీ, పినరయి విజయన్‌లను  ఆహ్వానించాలని కేసీఆర్ తలపెట్టారని సమాచారం.వీరితో పాటు ఇంకా పలు పార్టీలకు చెందిన నేతలను ఆయన ఆహ్వానించే అవకాశం ఉంది.

  సీఏఏ బిల్లుకు పార్లమెంట్ లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు చేసింది. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

  ఈ తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడ ఎన్ఆర్‌సీ, సీఏఏల ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో మెజారిటీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.దీంతో రాజకీయపార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

  ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడ అసదుద్దీన్ ఓవైసీ సభలను నిర్వహించాలని యోచిస్తున్నారు. మహాబూబ్ నగర్ లో కూడ అసద్ సభను నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన నిజామాబాద్ లో అసద్ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలకు వచ్చే ప్రజల స్పందన ఆధారంగా జనవరిలో సీఎం కేసీఆర్ హైద్రాబాద్ లో సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

  తెలంగాణ రాష్ట్రంలో విస్తరించాలని బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో గణనీయమైన బలాన్ని సంపాదించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. సీఏఏ, ఎన్ఆర్‌సీల అంశాన్ని అవకాశంగా తీసుకొని బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. సీఏఏను అమలు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రజలకు వివరించడం ద్వారా బీజేపీకి రాజకీయంగా చావుదెబ్బతీయవచ్చనే అభిప్రాయంతో కారు పార్టీ ఉంది.

  తెలంగాణలో పార్టీని విస్తరించే లక్ష్యంతోనే ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ఈ శిబిరాల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.

  సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని టీఆర్ఎస్ బావిస్తోంది.ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడ సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టాలని బావిస్తోంది. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ హైద్రాబాద్ లో భారీ ర్యాలీని నిర్వహించనుంది.

  వచ్చే ఏడాది జనవరి 30వ తేదీన కేసీఆర్ నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పలువురు ముస్లిం పెద్దలను కూడ ఆహ్వానించనున్నారు.ముస్లిం పెద్దలను ఆహ్వానించే బాధ్యతను సీఎం కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీకి అప్పగించినట్టుగా తెలుస్తోంది.


   

 • Asaduddin Owaisi tore a copy of CitizenshipAmendmentBill2019 in Lok Sabha
  Video Icon

  NATIONAL10, Dec 2019, 10:23 AM IST

  Citizenship Amendment Bill 2019 : బిల్లుకాపీలు చింపేసి..నిరసన..లోక్ సభలో గందరగోళం..

  పౌరసత్వ సవరణ బిల్లు 2019 మీద లోక్ సభలో ఓటింగ్ జరిగింది. 

 • Home Minister Amit Shah leaves from the Parliament after the passing of Citizenship Bill
  Video Icon

  NATIONAL10, Dec 2019, 10:17 AM IST

  Citizenship Amendment Bill : లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు 2019

  దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ సవరణ బిల్లు 2019ని లోక్ సభలో ప్రవేశపెట్టిన తరువాత పార్లమెంటు నుండి బైటికి వెడుతున్న కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా.