Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Lodhi

"
Delhi police ASI helps perform 1100 cremations, postpones daughter's wedding due to COVID-19 duty - bsbDelhi police ASI helps perform 1100 cremations, postpones daughter's wedding due to COVID-19 duty - bsb

రియల్ హీరో ఈ పోలీస్.. 1100 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు, కూతురి పెళ్లి వాయిదా

ఢిల్లీ అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ రాకేష్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. కూతురు పెళ్లిని సైతం వాయిదా వేసి కోవిడ్ తో మరణించినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో నిమగ్నమయ్యాడు. 

NATIONAL May 7, 2021, 4:36 PM IST

Pranab Mukherjee's son Abhijit performs last rites at Lodhi Crematorium, State funeral accordedPranab Mukherjee's son Abhijit performs last rites at Lodhi Crematorium, State funeral accorded

ఇక సెలవ్: ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తి

సైనిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు నిర్వహించారు.. ప్రణబ్ పార్థీవ దేహంపై జాతీయ పతాకాన్ని ఉంచారు సైనికులు.ప్రణబ్ భౌతిక కాయం వద్ద సర్వమత ప్రార్ధనలను నిర్వహించారు. కోవిడ్ నిబంధనలతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను నిర్వహించారు. 

NATIONAL Sep 1, 2020, 2:04 PM IST

CRPF officer shoots colleague, self dead in Delhi's Lodhi Estate areaCRPF officer shoots colleague, self dead in Delhi's Lodhi Estate area

సహ ఉద్యోగిని కాల్చి చంపి.. సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య

సంఘటన స్థలంలో ఇద్దరు సీఆర్ పీఎఫ్ అధికారుల మృతదేహాలను కనుగొన్నారు. ఢిల్లీలోని పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు.

NATIONAL Jul 25, 2020, 7:37 AM IST

priyanka gandhi starts moving out personal belongings from lodhi Road bungalowpriyanka gandhi starts moving out personal belongings from lodhi Road bungalow

గడువుకు ముందే ప్రభుత్వ బంగ్లా ఖాళీ.. సామాన్లన్నీ సోనియా ఇంటికి

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీ లోడీరోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తున్నారు.

NATIONAL Jul 10, 2020, 3:29 PM IST

unfortunately the process android process acore has stoppedunfortunately the process android process acore has stopped

యూపీకి నివాసాన్ని మార్చనున్న ప్రియాంక: రాజకీయ భవిష్యత్తు ప్లాన్ ఇదీ....

2022లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని లక్నోలోని 'కౌల్ హౌస్' కు ఆమె తన నివాసాన్ని మార్చనున్నారు. ఈ బంగ్లా ఇందిరాగాంధీ బంధువు షీలా కౌల్ కు చెందింది. 

NATIONAL Jul 2, 2020, 10:36 AM IST

Bomb explosion at Lucknow court, several lawyers injuredBomb explosion at Lucknow court, several lawyers injured

లక్నో కోర్టులో బాంబు పేలుడు: పలువురికి గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గురువారం నాడు ఉదయం బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. కోర్టు ఆవరణలోనే మూడు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.

NATIONAL Feb 13, 2020, 1:05 PM IST

Security Breach At AICC General secretary Priyanka Gandhi HomeSecurity Breach At AICC General secretary Priyanka Gandhi Home

ప్రియాంక గాంధీ ఇంట్లోకి దూసుకొచ్చిన కారు.. వాహనంలో అమ్మాయితో పాటు..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ నివాసంలోకి కారు దూసుకెళ్లడం కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గత నెలలో జరిగింది.

NATIONAL Dec 2, 2019, 6:17 PM IST

Celebrations underway at Ber Sahib GurdwaraCelebrations underway at Ber Sahib Gurdwara
Video Icon

video news : బేర్ సాహిబ్ గురుద్వార్ లో గురునానక్ జయంతి వేడుకలు

గురునానక్ దేవ్ జీ 550వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సుల్తాన్ పూర్ లోధీ లోని బేర్ సాహిబ్ గురుద్వార్ లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి.

NATIONAL Nov 13, 2019, 2:16 PM IST

Drones used to form 'Ik Onkar' in the night sky at Sultanpur LodhiDrones used to form 'Ik Onkar' in the night sky at Sultanpur Lodhi
Video Icon

video news : డ్రోన్స్ సాయంతో ఆకాశంలో ఓంకారం...

సుల్తాన్ పూర్ లోధీలో జరుగుతునున్న గురునానక్ దేవ్ జీ 550వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా రాత్రిపూట ఆకాశంలో డ్రోన్స్ తో ఓంకారాన్ని సృష్టించారు. 

NATIONAL Nov 13, 2019, 1:56 PM IST

Prime Minister Narendra Modi inaugurates Integrated Check PostPrime Minister Narendra Modi inaugurates Integrated Check Post
Video Icon

video news : ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ప్రారంభించిన ప్రధాని

పంజాబ్, గురుదాస్ పూర్ లోని డేరా బాబా నానక్ దగ్గరున్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను  శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. కర్తార్ పూర్ కారిడార్ నుండి ప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ రోజు బయలుదేరింది. 

NATIONAL Nov 9, 2019, 4:33 PM IST

Prime Minister Narendra Modi speechPrime Minister Narendra Modi speech

video news : కర్తార్ పూర్ కారిడార్ యాత్ర ప్రారంభోపన్యాసం చేసిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండిప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

NATIONAL Nov 9, 2019, 12:35 PM IST

Prime Minister Narendra Modi pays obeisance at the Ber Sahib GurudwaraPrime Minister Narendra Modi pays obeisance at the Ber Sahib Gurudwara
Video Icon

video news : కర్తార్ పూర్ కారిడార్...గురుద్వారాలో ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండి ప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ 500మంది యాత్రికులలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ లు కూడా ఉన్నారు.  Prime Minister

NATIONAL Nov 9, 2019, 11:28 AM IST

Peoples Minister Cremated with Full State Honours as Nation Mourns LossPeoples Minister Cremated with Full State Honours as Nation Mourns Loss

సుష్మాకు కన్నీటి వీడ్కోలు: భావోద్వేగానికి గురైన ప్రముఖులు

 మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు బుధవారం నాడు  న్యూఢిల్లీలోని లోధి రోడ్డులోని స్మశాన వాటికలో అంత్యక్రియలు  బధవారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.

NATIONAL Aug 7, 2019, 4:33 PM IST