Lodha Committee Reforms  

(Search results - 4)
  • <p>బీసీసీఐ లో విచిత్రకరమైన సంకట పరిస్థితులు నెలకొన్నాయి. లోధా కమిట సిఫారసుల పుణ్యమాని ఇప్పుడు బీసీసీఐ కి దిక్కు మొక్కు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏదో అనుకోకుండా అనూహ్యంగా వచ్చిపడింది కాదు. బీసీసీఐ పెద్దలకు ఎప్పటినుండో తెలిసినప్పటికీ... వారు చేజేతులా కొని తెచ్చుకున్న పరిస్థితి. ఆ పరిస్థితులేమిటో ఒకసారి చూద్దాము. </p>

    Cricket10, Jul 2020, 1:53 PM

    మా వల్ల కాదు! బీసీసీఐ నుంచి వెళ్లిపోతామని సుప్రీంలో కాగ్ పిటిషన్

    బీసీసీఐలో స్వతంత్ర భావాలు వ్యక్తపరచటం, సుప్రీంకోర్టు అప్పగించిన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించటం సాధ్యపడటం లేదని కాగ్‌ పిటిషనులో పేర్కొంది. 

  • <p>टीम इंडिया के कप्तान विराट कोहली काफी उग्र और जल्दी गुस्से में आने वाले खिलाड़ी माने जाते हैं। कई बार मैदान पर भी उन्हें भारी गुस्से में देखा जा चुका है। अनुष्का शर्मा के साथ शादी से पहले टीम इंडिया के कप्तान विराट कोहली संग कई लड़कियों के नाम भी जोड़े जाते रहे हैं। लेकिन इस बार इंग्लैण्ड के एक पूर्व क्रिकेटर ने उनके बारे में अजीब बात बताई है। इंग्लैण्ड टीम के पूर्व खिलाड़ी निक कॉम्पटन के मुताबिक़ एक बार विराट इसलिए नाराज हो गए थे क्योंकि उन्होंने विराट की एक्स गर्लफ्रेंड से बात कर लिया था।</p>

    Cricket8, Jul 2020, 4:55 PM

    విరాట్ కు ఆ ఉద్దేశ్యం లేదు, దయచేసి కోహ్లీని వివాదాల్లోకి లాగకండి...

    భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా, కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు డైరెక్టర్‌గా విరాట్‌ కోహ్లి జోడు పదవులు అనుభవిస్తూ విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసర్‌ జస్టిస్‌ డికె జైన్‌కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. 

  • Cricket12, Dec 2019, 11:45 AM

    గంగూలీ పదవి ఆ పుణ్యమే: బిసిసిఐ తీరుపై లోథా విస్మయం

    పాలక కమిటీని నియమించడంతో మొదలుపెట్టి జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసులను సుప్రీంకోర్టు బీసీసీఐలో అమలు చేయడం ఆరంభించింది. తాజాగా సంస్కరణలను ఎత్తివేసేందుకు బీసీసీఐ ఏజీఎం ప్రతిపాదనలు సిద్ధం చేయటంపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఈ లోధా కమిటీ అధ్యక్షుడు జస్టిస్‌ ఆర్‌.ఎం లోధా స్పందించారు. 

  • বিসিসিআইয়ের ছবি

    Opinion5, Dec 2019, 6:13 PM

    గంగూలీని అడ్డం పెట్టి లోథా కమిటీ సిఫార్సులకు తూట్లు

    బీసీసీఐలో సంస్కరణల పర్వాన్ని అడ్డుకునేందుకు విభేదాలను పక్కనపెట్టి మరీ క్రికెట్‌ పరిపాలన కురు వృద్దులు ఏకతాటిపైకి వచ్చారు. సంస్కరణలపై సుప్రీంకోర్టు సంకల్పంతో  మొదలుపెట్టిన సంస్కరణల పర్వం విజయవంతంగా ముగిసింది.