Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Lock Down 4.0

"
lock down 4.0 what will open in hyderabadlock down 4.0 what will open in hyderabad

లాక్ డౌన్ సడలింపులు.. హైదరాబాద్ లో తెరుచుకున్నవి ఇవే..

ఇప్పటికే సిమెంటు, స్టీలు షాపులతో పాటు ఎలక్ర్టికల్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలు తెరిచే ఉన్నాయి. తాజా సడలింపులతో సెలూన్లతో పాటు మొత్తం అన్ని దుకాణాలూ సరి - బేసి పద్ధతిన తెరుచుకోనున్నాయి. అయితే.. సిటీబస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌లకు అనుమతివ్వలేదు. 

Telangana May 19, 2020, 10:40 AM IST

corona virus:union government extends lock down till may 31 in indiacorona virus:union government extends lock down till may 31 in india

దేశంలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు: మరికొద్దిసేపట్లో మార్గదర్శకాలు విడుదల

గత వారం రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సమయంలో నాలుగో విడత లాక్ డౌన్ గురించి ప్రస్తావించారు. నాలుగో విడత లాక్ డౌన్ నిబంధనలు సరికొత్తగా ఉంటాయని ఆయన ప్రకటించారు. 

NATIONAL May 17, 2020, 5:03 PM IST