Local Body Polls  

(Search results - 9)
 • <p>jagan-nimmagadda</p>

  Opinion11, Jun 2020, 9:22 AM

  జగన్ ను చిక్కుల్లోకి నెడుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్

  తొలుత తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్టు ఉత్తర్వులను జారీచేసిన రమేష్ కుమార్... ఆ తరువాత తిరిగి వాటిని వెనక్కి తీసుకున్నారు. ఎలాగైతే వైసీపీ ప్రభుత్వం తీర్పులోని ఉన్న వ్యాఖ్యానాల ఆధారంగా వ్యవహరించిందో... ఇప్పుడు రమేష్ కుమార్ కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. 

 • ఇక ఎప్పుడైతే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడో... అప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆయన  అయినా విషయం మనం అందరం చూసాము. 

  Opinion30, May 2020, 8:16 AM

  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు: హైకోర్టు తీర్పు వెనక కారణాలు ఇవే...

  హైకోర్టు ఇలా రమేష్ కుమార్ ని తిరిగి నియమించాలని ఎందుకు చెప్పింది. అప్పుడు వైసీపీ ఏమో తీసుకొచ్చిన ఆర్డినెన్సు రమేష్ కుమార్ ను ఉద్దేశించి జారీ చేసింది కాదని, ఇది పంచాయతీ రాజ్ చట్టంలో సంస్కరణల కోసం తీసుకొచ్చిందని చెప్పుకొచ్చింది. 

 • <p>supreme court</p>

  NATIONAL20, May 2020, 2:50 PM

  స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దు: సుప్రీంకోర్టు

  2010లో కె. కృష్ణమూర్తి  కేంద్ర ప్రభుత్వం మధ్య సుప్రీంకోర్టు ఐదుగురు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 • అయితే, మాజీ జేడీ లక్ష్మినారాయణపై పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను రాజకీయాలు చేయడానికి సినిమాల్లో నటించడం తప్పడం లేదని ఆయన సమర్థించుకున్నారు. తాను సినిమాల ద్వారా సంపాదించి కోట్ల రూపాయలు రాజకీయాలకు ఖర్చు చేస్తానని, మిగతా వాళ్లు ఒక్క వేయి రూపాయలు కూడా ఖర్చు పెట్టరని ఆయన లక్ష్మినారాయణపై విరుచుకుపడ్డారు

  Andhra Pradesh15, Mar 2020, 11:44 AM

  వాయిదా కాదు పూర్తిగా రద్దు చేయాలి... పవన్ కళ్యాణ్ డిమాండ్

  అయితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ పూర్తి ప్రక్రియను మల్లి చేపట్టాలని డిమాండ్ చేసారు. నామినేషన్ల ప్రక్రియ నుండి మళ్ళీ మొదలుపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. 

 • Babu jagan KCR

  Opinion11, Mar 2020, 11:47 AM

  చంద్రబాబుకు ఝలక్: కేసీఆర్ వ్యూహంతోనే జగన్...

  అర్జెంటు గా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లవలిసిన అవసరం జగన్ కు ఏముందని అందరూ లోలోన అనుకుంటున్నప్పటికీ, కొద్దీ మంది బాహాటంగానే బయటపెట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించారు. అయినప్పటికీ జగన్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసేసింది

 • Andhra Pradesh3, Mar 2020, 4:25 PM

  నెల రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు:జగన్

  మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పంచాయితీ రాజ్ ఎన్నికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలు తెచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 
   

 • చంద్రబాబు కోటరీలో మరో ముఖ్యమైన ప్రముఖుడు లింగమనేని రమేష్ అంటారు. చంద్రబాబు నివాసం ఉంటోన్న ప్రాంగణం ఆయనకు చెందిందే. పవన్ కల్యాణ్ కు, చంద్రబాబుకు మధ్య మధ్యవర్తిగా ఆయనే వ్యవహరించారని అంటారు. లింగమనేని రమేష్ సలహాతోనే పవన్ కల్యాణ్ తన పార్టీని ఒంటరిగా బరిలోకి దింపారని అంటున్నారు. జనసేన ఒంటరి పోటీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కొంప ముంచుతుందని భావిస్తే, తెలుగుదేశం పార్టీకే ఎసరు పెట్టిందనే అంచనా ఉంది.

  Opinion14, Jan 2020, 1:50 PM

  బీజేపీతో పవన్ కళ్యాణ్ అడుగులు... చంద్రబాబు స్కెచ్ ఇదే!

  నిన్న ఢిల్లీలో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పెట్టుకోబోతున్నట్టు చెప్పాడు పవన్ కళ్యాణ్ . సో, తొలిసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు కలిసి పోటీచేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడిదాకా బాగానే ఉంది. ఇక్కడ అందరికి ఇప్పుడు మనసులో మెదులుతున్న ప్రశ్న..మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? టీడీపీ తో కలిసి వీరు ఇప్పుడు బరిలో దిగుతారా లేదా?

 • jagan amaravathi

  Andhra Pradesh13, Jan 2020, 5:08 PM

  జగన్ సర్కార్ సంచలనం... అమరావతిలో స్థానిక ఎన్నికల్లేవ్!

  అమరావతి ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల ను అమరావతి పరిధిలోని గ్రామాల్లో నిర్వహించకుండా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తుందనే ఊహాగానాలు వినబడుతున్నాయి. 

 • ys jagan

  Andhra Pradesh8, Jan 2020, 1:10 PM

  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  అమరావతి:ఏపీ రాష్ట్రంలో  స్థానిక  సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం నాడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లను అమలు  విషయమై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.