Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Local Body Mlc Election

"
TPCC Working President Jagga Reddy Serious Comments On Minister Harish RaoTPCC Working President Jagga Reddy Serious Comments On Minister Harish Rao

ట్రబుల్ షూటర్ ట్రబుల్స్‌లో పడ్డారు: మంత్రి హరీష్‌పై జగ్గారెడ్డి

ఈ ఎన్నికల్లో 230 ఓట్లకు ఒక్క ఓటు తగ్గినా కూడా రాజీనామా చేస్తానని శపథం చేశానని ఈ శపథంతో తమ పార్టీ క్యాడర్ కష్టపడి పనిచేశారని జగ్గారెడ్డి చెప్పారు. 

Telangana Dec 14, 2021, 2:54 PM IST

Telangana Local Body MlC Election Results:Congress Gets Votes other parties From Khammam and MedakTelangana Local Body MlC Election Results:Congress Gets Votes other parties From Khammam and Medak

ఖమ్మం, మెదక్‌లలో పలించిన వ్యూహాం: నల్గొండలో చతికిలపడిన కాంగ్రెస్

ఇక మెదక్ జిల్లాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనుసరించిన వ్యూహాం కూడ కలిసి వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కు 230 ఓట్లున్నాయి

Telangana Dec 14, 2021, 11:52 AM IST

TPCC  Working President Jagga Reddy  wins his ChallengeTPCC  Working President Jagga Reddy  wins his Challenge

ఛాలెంజ్ నిలుపుకొన్న జగ్గారెడ్డి: ప్రత్యర్ధులపై పైచేయి

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్ధిగా తన భార్య నిర్మలను బరిలోకి దింపాడు జగ్గారెడ్డి. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు.  సుమారు వెయ్యికి పైగా ఓట్లున్నాయి. 

Telangana Dec 14, 2021, 10:50 AM IST

Telangana Local Body mlc  Election Results:TRS Sweeps Local Body ElectionsTelangana Local Body mlc  Election Results:TRS Sweeps Local Body Elections

Telangana Local Body mlc Election Results: ఆరు స్థానాల్లో టీఆర్ఎస్‌దే విజయం, ప్రభావం చూపని విపక్షాలు

Medak లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఒంటేరు యాదవ రెడ్డి విజయం సాధించారు.ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి బరిలో నిలిచారు. యాదవ రెడ్డికి 762 ఓట్లు, నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. తమ పార్టీకి ఉన్న ఓట్లను జగ్గారెడ్డి సతీమణి దక్కించుకొన్నారు.

Telangana Dec 14, 2021, 10:28 AM IST

TRS Candidate Koti Reddy Wins From Nalgonda Local Body MLC ElectionTRS Candidate Koti Reddy Wins From Nalgonda Local Body MLC Election

Nalgonda Local body MLC Election: టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డి ఘన విజయం

ఈ స్థానం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే Nagesh పోటీలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి నగేష్  పై టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్ధి ఎంసీ కోటిరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. 

Telangana Dec 14, 2021, 9:35 AM IST

Telangana CEO Shashank Goyal On Local body mlc election pollingTelangana CEO Shashank Goyal On Local body mlc election polling

MLC Polls: ఇప్పటివరకు 30 శాతాని పైగా పోలింగ్ నమోదు.. ప్రలోభాలు జరిగినట్టు రుజువు కాలేదు: శశాంక్ గోయల్

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకే (Telangana MLC Elections 2021)  నేడు పోలింగ్ కొనసాగుతుంది. అన్ని స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ (Telangana CEO Shashank Goyal) తెలిపారు.

Telangana Dec 10, 2021, 11:24 AM IST

Local Body MLC Elections : kalvakuntla kavitha visited kondagattu anjanna temple, comments about BJP, congressLocal Body MLC Elections : kalvakuntla kavitha visited kondagattu anjanna temple, comments about BJP, congress

కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పూజలు.. జాతీయ పార్టీలకు స్థానిక సంస్థల్లో బలంలేదని కామెంట్స్... (వీడియో)

ఎమ్మెల్సీలుగా అవకాశంరాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని కవిత తెలిపారు. పార్టీలో అందరికీ అవకాశం లభిస్తుందని తెలిపారు. అంతకుముందు నిజామాబాద్ నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తున్న కవిత... మార్గమధ్యలో మోర్తాడ్ వద్ద కాసేపు ఆగారు. 

Telangana Nov 27, 2021, 2:54 PM IST

Telangana Local body Mlc election: Two candidates unanimously elected from Mahabubnagar districtTelangana Local body Mlc election: Two candidates unanimously elected from Mahabubnagar district

Telangana Local body Mlc elections: మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

దీంతో ఈ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ఈ రెండు స్థానాలు ఏకగ్రీవం కావడంతో రాష్ట్రంలోని ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

Telangana Nov 25, 2021, 9:30 AM IST

Trs candidates unanimously won Two local body mlc seats from Ranga Reddy districtTrs candidates unanimously won Two local body mlc seats from Ranga Reddy district

Telangana Local body Mlc elections: రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

 అయితే ఇవాళ స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ ను తిరస్కరణకు గురైంది. దీంతో  పోటీలో టీఆర్ఎస్ అభ్యర్ధులు  ఇద్దరు మాత్రమే నిలిచారు.  దీంతో trs  అభ్యర్ధులు శంభీపూర్ రాజు,  పట్నం మహేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. 

Telangana Nov 24, 2021, 3:29 PM IST

why CM Kcr doing camp politics in local body mlc electionswhy CM Kcr doing camp politics in local body mlc elections

CM KCR: కేసీఆర్ ఎందుకు ఇంతలా జాగ్రత్త పడుతున్నారు.. ఆయన వైఖరిలో మార్పులకు కారణమేమిటి..?

టీఆర్ఎస్ పార్టీలో (TRS Party) కేసీఆర్‌ను (KCR) ప్రశ్నించే.. కనీసం సలహాలు ఇచ్చే నేతలే లేరంటే అతిశయోక్తి కాదు. అలా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కేసీఆర్. కానీ గత కొద్ది రోజులుగా కేసీఆర్‌ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. 

Telangana Nov 24, 2021, 10:17 AM IST

Telangana MLC Elections Trs Workers stops independent candidates in Rangareddy collectorateTelangana MLC Elections Trs Workers stops independent candidates in Rangareddy collectorate

MLC Elections: స్వతంత్ర అభ్యర్థులను అడ్డుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు.. రంగారెడ్డి కలెక్టరెట్ వద్ద ఉద్రిక్తత..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (Local body mlc elections) అఖరి రోజు నామినేషన్ల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ (Rangareddy collectorate) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను టీఆర్‌ఎస్ నాయకులు (TRS Party) అడ్డుకున్నారు. కొందరి చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు తీసుకుని చింపివేశారు.

Telangana Nov 23, 2021, 4:29 PM IST

TPCC Working President Jaggareddy Interesting Comments on Local body MLC ElectionsTPCC Working President Jaggareddy Interesting Comments on Local body MLC Elections

టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కే... అందుకే బలం లేకున్నా ఎమ్మెల్సీ బరిలో: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేకున్నా బరిలో దిగడం వెనక భారీ వ్యూహమే దాగివున్నట్లు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. 

Telangana Nov 23, 2021, 12:15 PM IST

Congress decides to contest Khammam, Medak Local body Mlc electionsCongress decides to contest Khammam, Medak Local body Mlc elections

Telangana Local body Mlc elections: ఖమ్మం, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ

nalgonda స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా ఈ ఎన్నికల్లో పోటీపై ఆ పార్టీ నాయకత్వం  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

Telangana Nov 23, 2021, 10:02 AM IST

Telangana Local body MLC polls Notification releasedTelangana Local body MLC polls Notification released

Telangana MLC Elections: తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections) మంగళవారం నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ (Polling) నిర్వహించనున్నారు.

Telangana Nov 16, 2021, 1:39 PM IST

Congress not yet decided to contest in Local body elections in Nalgonda districtCongress not yet decided to contest in Local body elections in Nalgonda district

Local body MLC Elections: పోటీపై కాంగ్రెస్ తర్జన భర్జన, రేపు కీలక ప్రకటన

గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన తేర చిన్నపరెడ్డి విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ఆయన పదవీ కాలం పూర్తి కానుంది

Telangana Nov 15, 2021, 8:07 PM IST