Local Bodies
(Search results - 32)Andhra PradeshJan 10, 2021, 6:01 PM IST
ఏది ముఖ్యం: పవన్ కల్యాణ్ కు గౌతమ్ రెడ్డి సూటి ప్రశ్న
ప్రజల ఆరోగ్యం ముఖ్యమో, స్తానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమో తేల్చి చెప్పాలని మంత్రి గౌతమ్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు. దివీస్ మీద ఆయన వివరణ ఇచ్చారు.
Andhra PradeshJan 9, 2021, 5:05 PM IST
పంచాయతీ.: వైఎస్ జగన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ షాక్
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చారు. సంక్షేమ పథకాల అములును నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Andhra PradeshJan 9, 2021, 3:20 PM IST
హోటల్లో కూర్చుని రాజకీయం, చంద్రబాబు కోసమే.: నిమ్మగడ్డపై అప్పలరాజు
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Andhra PradeshJan 9, 2021, 3:04 PM IST
జగన్ కు ఊరట: నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద శైలజానాథ్ ఫైర్
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఏపీ పీసీసీ అద్యక్షుడు సాకే శైలజానాథ్ తప్పు పట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
Andhra PradeshJan 9, 2021, 1:06 PM IST
పంచాయతీ: వెనక్కి తగ్గని రమేష్ కుమార్, జగన్ ప్రభుత్వానికి సూచనలు
గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఎన్నికల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కీలక సూచనలు చేశారు.
Andhra PradeshJan 9, 2021, 1:05 PM IST
బహిష్కరిస్తాం.. నిమ్మగడ్డకు ఎదురు తిరిగిన ఏపీ ఎన్జీవోలు
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలుదఫాలుగా ఎన్నికల కమీషనర్ కి తెలియజేసామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సీఎస్ కూడా ఎన్నికలు సాధ్యం కాదని ఎన్నికల కమీషనర్ కి వివరించారని తెలిపారు.
OpinionDec 24, 2020, 8:14 AM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్ 'పంచాయతీ':జగన్ చేతిలో అస్త్రం ఇదీ...
ఏపీ ఎస్ఈసీని ఎదుర్కునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కొత్త అస్త్రం అందివచ్చింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు.
Andhra PradeshNov 24, 2020, 7:10 AM IST
పట్టు వీడని నిమ్మగడ్డ రమేష్ కుమార్: స్థానిక పోరుపై నీలం సాహ్నీకి మరో లేఖ
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలనే విషయంలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పట్టు వీడడం లేదు. సీఎస్ నీలం సాహ్నికి సోమవారంనాడు మరో లేఖ రాశారు.
Andhra PradeshNov 19, 2020, 8:21 AM IST
వదలను బొమ్మాళి: మళ్లీ వీడియో భేటీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పట్టు వీడడం లేదు. మరోసారి అధికారులతో వీడియో సమావేశానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
TelanganaNov 18, 2020, 11:54 AM IST
హైదరాబాద్ మేయర్ పీఠానికి టఫ్ ఫైట్: టీఆర్ఎస్ పెద్దల వారసులు రెడీ
హైదరాబాదు మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ పెద్దల బంధువులు పలువురు పోటీ పడుతున్నారు. మంత్రులు, ఇతర నాయకుల కోడళ్లు, కూతుళ్లు మేయర్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
TelanganaNov 18, 2020, 11:00 AM IST
కేసీఆర్ పక్కా వ్యూహం: హైదరాబాద్ మేయర్ సీటు టీఆర్ఎస్ దే...
జీహెఎంసి ఎన్నికల్లో అనూహ్యమైన పరిణామాలు ఎదురై సీట్ల సంఖ్య తగ్గినా మేయర్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇందుకు కేసీఆర్ పక్కా వ్యూహరచన చేసి అమలు చేస్తున్నారు.
Andhra PradeshNov 18, 2020, 8:27 AM IST
జగన్ సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ: నీలం సాహ్నీ లేఖకు నిమ్మగడ్డ ఘాటు రిప్లై
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్ నీలం సాహ్నీ రాసిన లేఖకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. నీలం సాహ్నీ లేఖను నిమ్మగడ్డ ఆక్షేపించారు
Andhra PradeshNov 18, 2020, 7:45 AM IST
స్థానిక పోరుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టు: నీలం సాహ్ని అడ్డుపుల్ల
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలకు సీఎస్ నీలం సాహ్ని అడ్డుపుల్ల వేశారు. ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడు సాధ్యం కాదని నీలం సాహ్నీ స్పష్టం చేశారు.
Andhra PradeshOct 27, 2020, 6:31 PM IST
జగన్ విముఖత: రేపటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీపై ఆసక్తి
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. జగన్ విముఖత ప్రదర్శిస్తున్న స్థితిలో రేపటి సమావేశంపై ఆసక్తి నెలకొంది.
TelanganaOct 7, 2020, 1:26 PM IST
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా సెగ: 24 మంది ఓటర్లకు కోవిడ్
ఈ నెల 9వ తేదీన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.ఈ స్థానంలో 824 మంది ఓటర్లున్నారు. ఈ నెల 9వ తేదీన పోలింగ్ లో వీరింతా పాల్గొనాల్సి ఉంది.దీంతో వీరికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే 24 మంది ప్రజా ప్రతినిధులకు కరోనా సోకిందని తేలింది.