Asianet News TeluguAsianet News Telugu
956 results for "

Local

"
drunk constable made chaos in chennai local bus video viraldrunk constable made chaos in chennai local bus video viral

తప్పతాగి బస్సు ఎక్కిన కానిస్టేబుల్.. తోటి ప్రయాణికులతో గొడవ.. చివరికి అందరు కలిసి..

పోలీసు కానిస్టేబుల్ అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఫుల్‌గా లిక్కర్ తాగి బస్సు ఎక్కాడు. ఓ చోట కూర్చోవాల్సిందిగా ఆయనకు సూచనలు చేయగా గొడవకు దిగాడు. కండక్టర్ మాటలపై సీరియస్ అయ్యాడు. దీంతో తోటి ప్రయాణికులు కలుగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన దారికి రాలేదు. కండక్టర్ సహా తోటి ప్రయాణికులపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో వారంతా కలిసి ఓ చోట బస్సు ఆపేసి ఆయనను దింపేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నది.

NATIONAL Dec 1, 2021, 4:36 PM IST

bjp won 329 seats out of 334 in tripura local body electionsbjp won 329 seats out of 334 in tripura local body elections

త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి.. తృణమూల్ ఆశలకు గండి

త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. రాష్ట్రంలో ఈ నెల 25న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 334 సీట్లు ఉండగా, వీటిలో 112 సీట్లను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. కాగా, ఎన్నికలు జరిగిన 222 స్థానాల్లోనూ కమలం పార్టీ 217 సీట్లను కైవసం చేసుకుంని టీఎంసీ ఆశలకు గండి కొట్టింది. టీఎంసీ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 

NATIONAL Nov 28, 2021, 4:02 PM IST

sardar ravinder singh meets congress leader jeevan reddy over mlc electionssardar ravinder singh meets congress leader jeevan reddy over mlc elections

ఎమ్మెల్సీ ఎన్నికలు: రవీందర్ సింగ్ వ్యూహాత్మకం.. కాంగ్రెస్ ఓట్లపై ఫోకస్, జీవన్‌రెడ్డితో మంతనాలు

స్దానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి‌గా బరిలోకి దిగిన కరీంనగర్ (karimnagar) మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ (sardar ravinder singh) తన ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఈ మేరకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. 

Telangana Nov 28, 2021, 2:25 PM IST

Local Body MLC Elections : kalvakuntla kavitha visited kondagattu anjanna temple, comments about BJP, congressLocal Body MLC Elections : kalvakuntla kavitha visited kondagattu anjanna temple, comments about BJP, congress

కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పూజలు.. జాతీయ పార్టీలకు స్థానిక సంస్థల్లో బలంలేదని కామెంట్స్... (వీడియో)

ఎమ్మెల్సీలుగా అవకాశంరాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని కవిత తెలిపారు. పార్టీలో అందరికీ అవకాశం లభిస్తుందని తెలిపారు. అంతకుముందు నిజామాబాద్ నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తున్న కవిత... మార్గమధ్యలో మోర్తాడ్ వద్ద కాసేపు ఆగారు. 

Telangana Nov 27, 2021, 2:54 PM IST

mlc eletions 2021, etela rajender comments on adilabad resultsmlc eletions 2021, etela rajender comments on adilabad results

MLC Elections : ఆదిలాబాద్ షాక్.. బీజేపీ పోటీ చేయాల్సిందన్న ఈటెల రాజేందర్..

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీలో నిలిచి ఏకగ్రీవాలు కాకుండా చూడాల్సిందని ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం పార్టీ పదాధికారుల సమావేశం సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. 

Telangana Nov 27, 2021, 12:05 PM IST

Telangana Local body Elections:Tension Prevails At Adilabad Collectorate After TRS, Bjp protestTelangana Local body Elections:Tension Prevails At Adilabad Collectorate After TRS, Bjp protest

Telangana Local body Elections:ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత, బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల తోపులాట

అయితే పుష్పరాణి Nomination ను  ప్రతిపాదకుడి పేరుతో వచ్చిన ఓ వ్యక్తి పుష్పరాణి నామినేషన్ ఉప సంహరణకు ప్రయత్నించినట్టుగా తెలియడంతో  Bjp శ్రేణులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు.

Telangana Nov 26, 2021, 5:35 PM IST

Telangana Local Body Elections: Elections will be conducted on Dec 10  for  Six MLC postsTelangana Local Body Elections: Elections will be conducted on Dec 10  for  Six MLC posts

Telangana Local Body Elections: ఆరు స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలోని  12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం  ఈ నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది.ఈ నెల 16న Telangana Local Body Elections  ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 

Telangana Nov 26, 2021, 3:40 PM IST

Telangana Local body Mlc election: Two candidates unanimously elected from Mahabubnagar districtTelangana Local body Mlc election: Two candidates unanimously elected from Mahabubnagar district

Telangana Local body Mlc elections: మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

దీంతో ఈ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ఈ రెండు స్థానాలు ఏకగ్రీవం కావడంతో రాష్ట్రంలోని ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

Telangana Nov 25, 2021, 9:30 AM IST

Trs candidates unanimously won Two local body mlc seats from Ranga Reddy districtTrs candidates unanimously won Two local body mlc seats from Ranga Reddy district

Telangana Local body Mlc elections: రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

 అయితే ఇవాళ స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ ను తిరస్కరణకు గురైంది. దీంతో  పోటీలో టీఆర్ఎస్ అభ్యర్ధులు  ఇద్దరు మాత్రమే నిలిచారు.  దీంతో trs  అభ్యర్ధులు శంభీపూర్ రాజు,  పట్నం మహేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. 

Telangana Nov 24, 2021, 3:29 PM IST

kalvakuntla kavitha unanimously elected as mlc in nizamabad local body quotakalvakuntla kavitha unanimously elected as mlc in nizamabad local body quota

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా : స్వతంత్ర అభ్యర్ధికి షాక్.. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం

నిజామాబాద్  జిల్లా స్థానిక సంస్థల కోటా (nizamabad local body quota ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో (mlc elections) టీఆర్ఎస్ (trs) అభ్యర్ధి కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీనివాస్ (srinivas) వేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

Telangana Nov 24, 2021, 2:30 PM IST

why CM Kcr doing camp politics in local body mlc electionswhy CM Kcr doing camp politics in local body mlc elections

CM KCR: కేసీఆర్ ఎందుకు ఇంతలా జాగ్రత్త పడుతున్నారు.. ఆయన వైఖరిలో మార్పులకు కారణమేమిటి..?

టీఆర్ఎస్ పార్టీలో (TRS Party) కేసీఆర్‌ను (KCR) ప్రశ్నించే.. కనీసం సలహాలు ఇచ్చే నేతలే లేరంటే అతిశయోక్తి కాదు. అలా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కేసీఆర్. కానీ గత కొద్ది రోజులుగా కేసీఆర్‌ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. 

Telangana Nov 24, 2021, 10:17 AM IST

Telangana MLC Elections Trs Workers stops independent candidates in Rangareddy collectorateTelangana MLC Elections Trs Workers stops independent candidates in Rangareddy collectorate

MLC Elections: స్వతంత్ర అభ్యర్థులను అడ్డుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు.. రంగారెడ్డి కలెక్టరెట్ వద్ద ఉద్రిక్తత..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (Local body mlc elections) అఖరి రోజు నామినేషన్ల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ (Rangareddy collectorate) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను టీఆర్‌ఎస్ నాయకులు (TRS Party) అడ్డుకున్నారు. కొందరి చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు తీసుకుని చింపివేశారు.

Telangana Nov 23, 2021, 4:29 PM IST

TPCC Working President Jaggareddy Interesting Comments on Local body MLC ElectionsTPCC Working President Jaggareddy Interesting Comments on Local body MLC Elections

టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కే... అందుకే బలం లేకున్నా ఎమ్మెల్సీ బరిలో: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేకున్నా బరిలో దిగడం వెనక భారీ వ్యూహమే దాగివున్నట్లు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. 

Telangana Nov 23, 2021, 12:15 PM IST

Congress decides to contest Khammam, Medak Local body Mlc electionsCongress decides to contest Khammam, Medak Local body Mlc elections

Telangana Local body Mlc elections: ఖమ్మం, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ

nalgonda స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా ఈ ఎన్నికల్లో పోటీపై ఆ పార్టీ నాయకత్వం  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

Telangana Nov 23, 2021, 10:02 AM IST

kalvakunta kavitha gets mlc chance again from nizamabad local body quotakalvakunta kavitha gets mlc chance again from nizamabad local body quota

కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కవిత, రేపు నామినేషన్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) కుమార్తె , కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) మరోసారి అవకాశం దక్కించుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో (nizamabad local body quota) ఆమెను ఎంపిక చేస్తూ టీఆర్ఎస్ (trs) అధినేత నిర్ణయించారు. 

Telangana Nov 22, 2021, 7:27 PM IST