Search results - 30 Results
 • Government to merge Bank of Baroda, Vijaya Bank, Dena Bank

  business18, Sep 2018, 7:56 AM IST

  విలీనం సరే: బ్యాంకుల మొండి బాకీలు.. సిబ్బంది భద్రత మాటేంటి?

  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు మొండి బాకీలతో బ్యాంకులు ఒత్తిళ్లకు గురవుతున్నాయనే సాకుతో మరో దఫా మూడు బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

 • SBI denies laxity in dealing with Vijay Mallya case

  business15, Sep 2018, 11:00 AM IST

  సమ్‌థింగ్ హైడ్: అరెస్ట్‌పై మాల్యాకు ముందస్తు లీక్.. అందుకే!!

  కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద రమారమీ రూ.9000 కోట్ల రుణాలు తీసుకున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ఆగమేఘాలపై లండన్ నగరానికి పారిపోవడానికి ముందు ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదని ఎస్బీఐ నుంచి ఉప్పందించడం వల్లే పరారయ్యారా? అని బ్యాంక్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొనడం గమనార్హం. 

 • Banks will have to 'abort' lending to infrastructure sector, power companies, warns SBI

  business1, Sep 2018, 10:10 AM IST

  అమ్మో!! విద్యుత్, మౌలికం ఊసొద్దు.. బ్యాంకర్లకు ఎస్బీఐ వార్నింగ్

  మొండి బాకీల సమస్య ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, అటు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇబ్బందుల పాల్జేస్తున్నది. మౌలిక వసతుల రంగం, విద్యుత్ రంగాలకు రుణాలివ్వవద్దని బ్యాంకర్లకు సూచించారు ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్ ఖరా.

 • NPA woes may continue for banks in 2018-19 due to current economic situation: RBI

  business30, Aug 2018, 2:36 PM IST

  ఇది ఆర్బీఐ హెచ్చరిక: మున్ముందూ మొండి బాకీలు పైపైకే.. నో డౌట్!!

  దేశంలో మొండి బాకీల వల్ల బ్యాంకింగ్‌ రంగానికి నెలకొన్న ముప్పు తొలిగిపోలేదని మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నదని పెద్ద బ్యాంక్‌ 'భారతీయ రిజర్వు బ్యాంక్‌' (ఆర్బీఐ) తాజాగా వెల్లడించిన ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

 • Google Tez is now Google Pay, to offer instant bank loans

  TECHNOLOGY28, Aug 2018, 3:46 PM IST

  గూగుల్ తేజ్ ఇప్పుడు.. గూగుల్ పేగా మారింది

  ఆన్‌లైన్‌ పేమెంట్లకు వీలుగా ఆన్‌లైన్‌, ఇన్‌ స్టోర్‌ ఆప్షన్స్‌ను కొత్తగా గూగుల్‌ తీసుకొస్తోంది. దీంతో పాటు ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌కు యాప్‌ ద్వారా అప్లై చేసుకునే సదుపాయం తీసుకొస్తోంది. 

 • Higher prices, costlier loans likely to dent car sales this festive season

  Automobile28, Aug 2018, 11:23 AM IST

  కార్ల కంపెనీలకు కష్టాలు: పండుగల సీజన్‌లో ‘ఇంటరెస్ట్’ ఒత్తిళ్లు!!

  పెరిగిన వడ్డీరేట్లు, కార్ల అధిక ధరలు వచ్చే పండుగల సీజన్ వినియోగదారుడి సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. కేరళలో వరదల ప్రభావం మాదిరిగానే దేశవ్యాప్తంగా కార్ల కొనుగోలుపై ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని కొందరు కారు డీలర్లు, ఆటోమొబైల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 • Stressed assets: Allahabad HC denies relief to power firms

  business28, Aug 2018, 11:06 AM IST

  15 రోజుల్లో మొండి బాకీలు చెల్లించాల్సిందే.. ఆర్బీఐ ఆదేశాల అమలుకు సుప్రీం ఆర్డర్

   మొండి బకాయిల రికవరీ విషయంలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జారీ చేసిన దివాలా స్మృతి వర్తించకుండా మధ్యంతర ఉత్వరులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన విద్యుత్‌ సంస్థలకు కోర్టులో చుక్కెదురైంది. దివాలా స్మృతి వర్తించకుండా ఆదేశాలు జారీ చేయాలని విద్యుత్‌ కంపెనీలు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాయి. 

 • NCLT to pronounce orders on Lanco's liquidation plea on Aug 27

  business22, Aug 2018, 4:15 PM IST

  ల్యాంకో దివాలాపై 27నే ఎన్సీఎల్టీ తుది నిర్ణయం: ఈ - కామర్స్‌తో నో యూజ్

  దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు రాష్ట్రాల్లో తర్వాత దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న ల్యాంకో ఇన్ ఫ్రా సంస్థ వేల కోట్ల అప్పుల్లో చిక్కుకున్నది. రుణాలు తీర్చలేని ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ దివాలా ప్రక్రియ తుది తీర్పును నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) ఈ నెల 27వ తేదీన వెలువరించే అవకాశం ఉన్నది.

 • India Post Payments Bank to offer loans, MFs and insurance through third party tie-ups

  business9, Aug 2018, 10:54 AM IST

  ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు: పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకులో రుణాలు కూడా?

  ప్రభుత్వ రంగంలోని ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు (ఐపీపీబీ) సేవల విస్తరణలో భాగంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదర్చుకోనున్నది. ఇలా థర్డ్‌ పార్టీతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా తమ ఖాతాదారులకు రుణాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా పథకాలను విక్రయించనున్నది

 • Cash-rich Reliance eyes $2.7 b in fresh Fx loans to refinance high cost debt

  business30, Jul 2018, 11:06 AM IST

  జియో పాట్లు?!: విదేశీ రుణ వేట.. కేజీ బేసిన్‌లో చమురు ఉత్పత్తి నిలిపివేత

  ఈ సంవత్సరం మార్చి నాటికి రూ.2,18,763 కోట్లు ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రుణ భారం గత నెలాఖరు నాటికి రూ.2,42,116 కోట్లకు పెరిగింది. టెలికం రంగంలోకి ప్రవేశించిన దగ్గరి నుంచి రిలయన్స్‌ రుణ భారం పెరుగుతోంది.

 • HCL Tech displaces Wipro as India’s third largest IT firm

  business28, Jul 2018, 10:22 AM IST

  విప్రోను వెనక్కి నెట్టిన హెచ్ సిఎల్.. 20 ఏళ్లలో తొలిసారి ఐసిఐసిఐకి నష్టాలు

  కొత్త ఒప్పందాలు చేసుకోవడంతో విప్రోను దాటేసి భారత దేశంలోని ఐటీ దిగ్గజాల్లో మూడో సంస్థగా హెచ్‌సీఎల్ టెక్ నిలిచింది. మొండి బాకీలతో సతమతం అవుతున్న ఐసీఐసీఐ బ్యాంకు 20 ఏళ్ల తర్వాత తొలిసారి నికర నష్టాన్ని నమోదు చేయడం ఆసక్తికర పరిణామం.

 • SBI, 23 other lenders sign pact to fast-track bad loan resolution

  business24, Jul 2018, 10:49 AM IST

  మొండి బాకీల వసూళ్లకు పంచముఖ వ్యూహం: 24 బ్యాంకులతో ఐసీఏ


  వివిధ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల వద్ద తీసుకున్న మొండి బాకీల వసూలు కోసం ఎస్బీఐతోపాటు 23 ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడ్డాయి. మొండి బాకీల వసూలు కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహతా ప్రతిపాదించిన ‘సశక్తి’లోనూ ఇది ఉంది.

 • Xiaomi Mi Credit Platform Launch to Help MIUI Users Get Personal Loans of Up to Rs. 1 Lakh

  25, May 2018, 11:31 AM IST

  షియోమి వినియోగదారులకు.. బంపర్ ఆఫర్

  పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్న షియోమి

 • Jupalli expert in defaulting on bank loans

  17, Apr 2018, 7:21 PM IST

  బ్యాంకులను ముంచడంలో జూపల్లి దిట్ట : డికె అరుణ ఫైర్

  బ్యాంకులను ముంచడంలో జూపల్లి అరితేరాడు. జూపల్లి ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మంత్రులు చేసే అగడాలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా .. లేక దోపిడీ చేసుకోండంటూ మంత్రులకు జిల్లాలు రాసిచ్చిండా?

 • What happened to chandrababu

  29, Mar 2018, 8:16 AM IST

  చంద్రబాబుకు ఏమైంది ?

  ఏపి రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ అప్పు ఇవ్వాలన్నారు.