Asianet News TeluguAsianet News Telugu
327 results for "

Loan

"
CBI raids  Former MP SPY Reddys houseCBI raids  Former MP SPY Reddys house

నంద్యాలలో సీబీఐ సోదాలు :నంది పైపుల కంపెనీపై కేసు

తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకొన్నారనే కారణంతో మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కొడుకుపై CBI కేసు నమోదు చేసింది. 

Andhra Pradesh Dec 2, 2021, 4:17 PM IST

These big changes are going to change from December 1 will burden on your savingsThese big changes are going to change from December 1 will burden on your savings

అలెర్ట్: డిసెంబర్ 1 నుండి మారనున్న రూల్స్ ఇవే.. జాగ్రత్త వహించండి లేదంటే..

నవంబర్ నెల ముగియడానికి  మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. తరువాత ఈ సంవత్సరంలో చివరి నెల డిసెంబరు నెల మొదలవుతుంది కాబట్టి మీ సేవింగ్స్ (savings)పై భారాన్ని పెంచే  మార్పుల గురించి తెలుసుకోండి. 

business Nov 27, 2021, 5:50 PM IST

RBI On Digital Loan App: Will tighten the screws on mobile apps giving loans, RBI panel made this big recommendationRBI On Digital Loan App: Will tighten the screws on mobile apps giving loans, RBI panel made this big recommendation

డిజిటల్ లోన్ మొబైల్ యాప్‌లపై చర్యలు మరింత కఠినతరం.. : ఆర్‌బిఐ ప్యానెల్

డిజిటల్ లెండింగ్(digital lending) అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు(loans) ఇచ్చేందుకు ఆర్‌బి‌ఐ ఇప్పుడు కఠినతరం చేసింది. అంతేకాదు డిజిటల్ లోన్లు (digital loans)ఇచ్చే మొబైల్ యాప్స్ పై చర్యలు ఇప్పుడు మరింత కఠినతరం కానున్నాయి. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్(reserve bank) ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ నివేదికను సమర్పించింది.

business Nov 19, 2021, 11:43 AM IST

telangana minister talasani srinivas yadav slams bjp leader bandi sanjay over sheep distribution schemetelangana minister talasani srinivas yadav slams bjp leader bandi sanjay over sheep distribution scheme

బండి సంజయ్‌వి పచ్చి అబద్ధాలు.. ఆయనను అధ్యక్షుడిగా బీజేపీ ఎందుకు పెట్టింది?: తలసాని

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గొర్రెల పంపిణీ పథకంపై ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తానని చెప్పి.. ఎగ్గొట్టిందని ఫైర్ అయ్యారు. ఎన్‌సీడీసీకి తామే రుణ చెల్లింపులు జరుపుతున్నామని, సకాలంలో చెల్లింపులు జరుపుతూ ఎన్‌సీడీసీ నుంచి అభినందనలు అందుకున్నామని వివరించారు. అడ్డగోలుగా, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్న బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు పెట్టుకున్నదో బీజేపీ చెప్పాలని అడిగారు.

Telangana Nov 15, 2021, 6:32 PM IST

ap cm ys jagan review meeting on tourismap cm ys jagan review meeting on tourism

టూరిజానికి ‘‘ఏపీ’’ కేరాఫ్ అడ్రస్ కావాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

పర్యాటక రంగానికి (tourism ) 'ఏపీ' చిరునామాగా మారాలన్నారు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

Andhra Pradesh Oct 27, 2021, 4:50 PM IST

Andhra Pradesh ministers says TDP talking for alcohol consumersAndhra Pradesh ministers says TDP talking for alcohol consumers

తాగుబోతులకు వకాల్తా పుచ్చుకున్న టీడీపీ.. రాష్ట్రాన్ని నాశనం చేశారు.. మంత్రి కన్నబాబు ఫైర్

మద్యం అలవాటును చెరిపేయడానికే తమ ప్రభుత్వం ధరలు పెంచిందని మంత్రి కన్నబాబు అన్నారు. కానీ, టీడీపీ మాత్రం తాగుబోతులకు వకాల్తా పుచ్చుకుని అవాకులు, చెవాకులు పేలుతున్నదని ఆగ్రహించారు. టీడీపీ హయాంలో అప్పులు చేయలేదని అని అడిగారు. దీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడు, యనమలలు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.
 

Andhra Pradesh Oct 14, 2021, 7:26 PM IST

If you are going to buy a car on loan, then keep these things in mindIf you are going to buy a car on loan, then keep these things in mind

బ్యాంక్ లోన్ పై పండగకి కొత్త కారు కొంటున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..

ఎవరైనా  కొత్త కారు కొనే ముందు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఇంకా మైలేజ్ కార్ల గురించి పరిశోధన చేస్తుంటారు. వాటి గురించి పూర్తిగా పరిశోధన చేసిన తర్వాతే కారు కొనేందుకు సిద్దమవుతారు. ఒకోసారి బడ్జెట్ కారణంగా ప్రజలు కారు కొనుగోలు చేసేందుకు రుణం(loan)పై ఆధారపడుతుంటారు. ఈ పండుగ సీజన్()loan season) లో మీరు కూడా రుణంపై కారు కొంటున్నట్లయితే  ఈ  కొన్ని విషయాల గురించి  తెలుసుకోండి...

Automobile Oct 13, 2021, 5:00 PM IST

RBI Monetary Policy October 2021: No respite to home and auto loan borrowers; RBI keeps interest unchanged at 4%RBI Monetary Policy October 2021: No respite to home and auto loan borrowers; RBI keeps interest unchanged at 4%

గృహ, వాహన రుణగ్రహీతలకు నో రిలీఫ్.. యదాతధంగా వడ్డీ రేట్లను కోనసాగించిన ఆర్‌బి‌ఐ..

 న్యూఢిల్లీ: గృహ, వాహన రుణగ్రహీతలకు మళ్ళీ నిరాశే ఎదురైంది.  ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం మానేటరీ పాలసీ  రివ్యూలో కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. దీంతో ప్రస్తుత ఈ‌ఎం‌ఐ ధరలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. 
 

business Oct 8, 2021, 12:54 PM IST

ysrcp mp raghu rama krishnam raju criticises ap govt on getting loans in different waysysrcp mp raghu rama krishnam raju criticises ap govt on getting loans in different ways

అప్పుల కోసం ‘‘ రుణ యజ్ఞం ’’, కొత్త కొత్త మార్గాల్లో యత్నాలు .. జగన్‌పై రఘురామ సెటైర్లు

సీఎం వైఎస్ జగన్ (ys jagan), ఏపీ ప్రభుత్వంపై (ap govt) వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త కొత్త కోణాల్లో అప్పులు ఎలా తీసుకురావాలనే దానిపై తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన సెటైర్లు వేశారు

Andhra Pradesh Oct 7, 2021, 6:00 PM IST

CBI files case against sri krishna traders  for bank fraudCBI files case against sri krishna traders  for bank fraud

నకిలీ పత్రాలతో బ్యాంకు నుండి రుణం: శ్రీకృష్ణ ట్రేడర్స్ పై సీబీఐ కేసు

దీనిపై కెనరా బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది.తోట కన్నారావు, తోట వెంకటరమణపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Andhra Pradesh Oct 3, 2021, 11:43 AM IST

enforcement directorate attach rs 238 crores in loan app caseenforcement directorate attach rs 238 crores in loan app case

లోన్ యాప్ కేసు: ఈడీ దర్యాప్తు వేగవంతం.. మరో 238 కోట్ల ఆస్తుల జప్తు

లోన్ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రై.లి.కి చెందిన మరో రూ.238 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ జప్తు చేసింది. గతంంలో పీఎస్ఎఫ్ఎస్‌కు చెందిన రూ.106 కోట్లు సీజ్ చేసింది ఈడీ. సరకు దిగుమతి పేరుతో రూ.429 కోట్ల నగదును విదేశాలకు తరలించినట్లుగా గుర్తించారు.

Telangana Sep 30, 2021, 6:09 PM IST

loan apps case:Enforcement directorate revealed key information about loan appsloan apps case:Enforcement directorate revealed key information about loan apps

లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం: నకిలీ వే బిల్లులతో చైనాకు డబ్బుల తరలింపు

కొత్త పద్దతిలో చైనాకు డబ్బులను ఈ ముఠా తరలించిందని ఈడీ గుర్తించింది. ఈ యాప్స్ కేసులో సీసీఎస్  ఈడీ అధికారులకు లేఖ రాసింది.దీంతో సీసీఎస్ నుండి సేకరించిన సమాచారంతో ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగు చూసింది.

Telangana Sep 28, 2021, 2:38 PM IST

ap cm ys jagan slams tdp chief chandrababu naidu over loan waiverap cm ys jagan slams tdp chief chandrababu naidu over loan waiver

రుణమాఫీ హామీ ఇచ్చి.. చేతులేత్తేశారు, వడ్డీ తడిసిమోపిడవుతోంది: బాబు పాలనపై జగన్ విమర్శలు

వడ్డీలు చెల్లించలేక తడిసి మోపడయ్యాయని 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి వుంటే అక్కడితో భారం పోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని .. అందుకే ఆసరా, చేయూత పథకాలను తెచ్చామని జగన్ చెప్పారు

Andhra Pradesh Sep 15, 2021, 6:16 PM IST

ap finance minister buggana rajendranath reddy comments on state loansap finance minister buggana rajendranath reddy comments on state loans

ప్రజల ఖాతాల్లో లక్షా 5వేల కోట్లు జమచేశాం.. ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది : బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, ప్రతిపక్షాల విమర్శలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు
 

Andhra Pradesh Sep 4, 2021, 6:37 PM IST

center review on ap govtcenter review on ap govt

ఈ నెల 6న ఏపీ ప్రభుత్వంతో కేంద్రం భేటీ.. 7 శాఖలపై సమీక్ష

ఈ నెల 6న ఏపీ ప్రభుత్వంతో కీలక భేటీ  నిర్వహించనుంది  కేంద్ర ప్రభుత్వం. ఏపీకి సంబంధించిన వివిధ కీలక అంశాలపై కేంద్ర సమన్వయ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏడు శాఖలకు సంబంధించిన ముఖ్యమైన 13 అంశాలపై ఆయా శాఖల కేంద్ర కార్యదర్శులు .. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ , ఆయా శాఖ ఏపీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు

Andhra Pradesh Sep 4, 2021, 5:40 PM IST