Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Livelihood

"
World cup Winning Cricketer working as a Daily laborer for livelihoodWorld cup Winning Cricketer working as a Daily laborer for livelihood

బతుకు తెరువు కోసం కూలీగా మారిన క్రికెటర్... వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోకి...

ఇండియాలో క్రికెట్‌కి ఉండే క్రేజ్ మరీ క్రీడకీ ఉండదు. క్రికెటర్‌గా నిరూపించుకుంటే చాలు, ఐపీఎల్‌‌, మ్యాచ్ ఫీజు, కాంట్రాక్ట్, స్పాన్సర్లు, ప్రకటనలు... ఇలా కోట్లల్లో, చిన్న క్రికెటర్ అయితే కనీసం లక్షల్లో అయినా  

Cricket Aug 12, 2021, 5:02 PM IST

Telangana Lockdown: Police Fine Lockdown ViolatorsTelangana Lockdown: Police Fine Lockdown Violators
Video Icon

మీరన్నా బ్రతికియండి, లేదంటే మమ్మల్నన్న బ్రతకనియ్యండి, ఇల్లు కూడా గడవట్లేదు, ఆటో డ్రైవర్ల ఆవేదన

తెలంగాణాలో లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉండే ప్రజల వెతలు వర్ణనాతీతం. 

Telangana May 17, 2021, 3:08 PM IST

Lockdown is killing us, Paying EMI has become difficult: A Cab Driver's AnguishLockdown is killing us, Paying EMI has become difficult: A Cab Driver's Anguish
Video Icon

లాక్ డౌన్ కష్టాలు: ఈఎంఐలు కట్టలేక సస్తున్నాం, జీవనాధారమైన కారును ఫైనాన్స్ వాళ్ళు గుంజుకుపోతాం అంటున్నారు,

లాక్ డౌన్ విధించడం వల్ల రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు రోజు గడవడం కూడా ఇబ్బందవుతుంది. 

Telangana May 17, 2021, 12:42 PM IST

increase in wealth of billionaires during  corona lockdown according to oxfamincrease in wealth of billionaires during  corona lockdown according to oxfam

కరోనా లాక్ డౌన్ లో భారతీయ బిలియనీర్లు మొత్తం ఎంత సంపాదించారో తెలుసా..

 కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లక్ డౌన్ సమయంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం పెరిగిందని, మరోవైపు లక్షలాది మందికి జీవనోపాధి సంక్షోభం ఏర్పడిందని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ఫామ్ అనే సంస్థ తెలిపింది.
 

business Jan 25, 2021, 1:04 PM IST

Bollywood timeless beauty Rekha's livelihood sources revealedBollywood timeless beauty Rekha's livelihood sources revealed

బాలీవుడ్ దివా.. రేఖ కి ఆదాయం ఎలా వస్తోంది..?

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవించడానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది..? ఇదే ప్రశ్నని చాలా మంది అడిగారట.

Woman Dec 12, 2020, 12:24 PM IST

Union Cabinet approves RS 520-crore package under NRLM for Ladakh Jammu & Kashmir lnsUnion Cabinet approves RS 520-crore package under NRLM for Ladakh Jammu & Kashmir lns

జమ్మూ కాశ్మీర్‌ యూటీలకు ప్రత్యేక ప్యాకేజీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సుమారు రూ. 5,718 కోట్లు  సహాయంగా అందించనుందని కేంద్రం ప్రకటించింది.ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని  విద్యావ్యవస్థను బలోపేతం చేయనున్నారు.

NATIONAL Oct 14, 2020, 6:40 PM IST

11 Year old boy sudarshan sells vegetables for livelihood in anantapur11 Year old boy sudarshan sells vegetables for livelihood in anantapur

కరోనా దెబ్బ: కుటుంబ పోషణకు కూరగాయలు విక్రయిస్తున్న 11 ఏళ్ల బాలుడు

అనంతపురం జిల్లా గుత్తి గాంధీనగర్ కాలనీకి చెందిన వెంకటేష్, సుజాత దంపతులకు  యశోద, వెంకటలక్ష్మి, రమణి, పద్మావతి, సుదర్శన్ అనే ఐదుగురు సంతానం. వెంకటేష్ తన కుటుంబాన్ని పోషించేందుకు కూలీ చేసేవాడు. 

Andhra Pradesh Aug 21, 2020, 12:38 PM IST

girls plough agricultural land to help family due to lack of money during coronavirus pandemicgirls plough agricultural land to help family due to lack of money during coronavirus pandemic

పొలంలో కాడెద్దులై బాలికలు పొలం దున్నుతూ... వెనక తల్లి...

లాక్ డౌన్ పుణ్యమాని చేతిలో చిల్లిగవ్వ లేదు. దీనితో పొలం దున్నడానికి తన కూతుర్ల సహాయం తీసుకున్నాడు.  ఎద్దులనో, ట్రాక్టర్లతోనో పొలాన్ని దున్నుతుంటాము. కానీ డబ్బు లేకపోవడంతో తన కూతుర్ల సహాయంతోనే పొలాన్ని దున్నేసాడు నాగేశ్వర్ రావు. 

Andhra Pradesh Jul 26, 2020, 10:30 AM IST

Vijayawada beggar Yadi Reddy donates Rs 8 lakh to TemplesVijayawada beggar Yadi Reddy donates Rs 8 lakh to Temples

విజయవాడలో ఆలయాలకు రూ. 8 లక్షల విరాళం: యాచకుడి ఉదారత

ఆరోగ్యం సహకరించకపోవడంతో యాదిరెడ్డి 20 ఏళ్ల నుండి రిక్షా తొక్కడం మానేశాడు. అప్పటి నుండి దేవాలయాల వద్ద భిక్షాటన చేయడం మొదలు పెట్టాడు. తొలుత విజయవాడలోని ముత్యాలంపాడు కోదండరామ ఆలయం వద్ద భిక్షాటనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత షిర్డీ సాయిబాబా ఆలయం వద్దకు మారాడు.

Andhra Pradesh Jun 12, 2020, 12:04 PM IST