Live Updates
(Search results - 282)CricketJan 17, 2021, 6:14 AM IST
పూజారా అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...
గబ్బా టెస్టులో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
CricketJan 13, 2021, 12:50 PM IST
స్మిత్ ను తప్పించేందుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్, వేలంలోకి కీ ప్లేయర్
స్టీవ్ స్మిత్---- ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. సారధిగా, పోరాట యిదుడిగా టీం ని ముందుండి నడిపించడంలో అతనికి అతనే సాటి.
EntertainmentDec 22, 2020, 9:49 AM IST
బిగ్ బాస్ విజయం.. సినిమాల్లో ఆఫర్ల వర్షం..!
ఈ బిగ్ బాస్ విజయం తర్వాత అభిజిత్ కి ఆఫర్ల వర్షం కురుస్తోందని తెలుస్తోంది. అతడి బిగ్ బాస్ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Andhra PradeshDec 17, 2020, 3:52 PM IST
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-50
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పీఎస్ఎల్వీ సీ-50ని అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్ 01ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
TelanganaDec 8, 2020, 3:46 PM IST
కవిత, తెలంగాణ మంత్రుల ర్యాలీలు, బైఠాయింపులు
బిజేపి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా తెలంగాణ మంత్రులు
CricketDec 8, 2020, 1:03 PM IST
INDvsAUSs: పోరాడి ఓడిన టీమిండియా... ఉత్కంఠపోరులో ఆసీస్‌కి ఊరట విజయం...
INDvAUS 3rd T20: ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు నేడు మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 2-0 తేడాతో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న విరాట్ సేన, నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన ఆతిథ్య ఆస్ట్రేలియా నేటి మ్యాచ్‌లో గెలిచి టెస్టు సిరీస్ ముందు కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో బరిలో దిగిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు.
CricketDec 6, 2020, 12:52 PM IST
INDvsAUS: వన్డే సిరీస్‌కి పగ తీర్చుకున్న టీమిండియా... 2-0 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన విరాట్ సేన...
INDvAUS: ఆసీస్ టూర్లో టీమిండియా నేడు రెండో టీ20 ఆడబోతోంది. మొదటి టీ20లో విజయం సాధించిన టీమిండియా, నేటి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తుండగా... ఆస్ట్రేలియా నేటి మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో గాయపడిన రవీంద్ర జడేజా, నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. మరోవైపు ఆసీస్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాలతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. మొదటి రెండు వన్డేల్లో విజయం సాధించిన సిడ్నీ గ్రౌండ్లో నేటి మ్యాచ్ జరగనుండడం ఆస్ట్రేలియాకి కలిసొచ్చే అంశం.
TelanganaDec 5, 2020, 3:22 PM IST
GHMC Results 2020: ఇప్పటికైనా ఈ అంశాలను టిఆర్ఎస్ పట్టించుకోకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయా అంటే... సమాధానం అవుననే వచ్చేలా కనబడుతుంది.
CricketDec 4, 2020, 1:12 PM IST
IND vs AUS: టీమిండియా అద్భుత విజయం... నట్టూ, చాహాల్ మ్యాజిక్...
IND vs AUS: ఆసీస్ టూర్లో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన విరాట్ సేన, ఆఖరి వన్డేలో గెలిచి ఊపిరి పీల్చుకుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కి ముందు విజయోత్సాహాన్ని నింపుకున్న విరాట్ సేన, పొట్టి ఫార్మాట్‌ను విజయంతో ప్రారంభించాలని ఆశపడుతోంది. ఆఖరి వన్డే జరిగిన కాన్బెర్రాలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో నటరాజన్ టీమిండియా తరుపున టీ20ల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.
TelanganaDec 4, 2020, 7:08 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: వికసించిన కమలం... కారుకు బ్రేకులు
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం ఇవాళ(శుక్రవారం)తేలనుంది. ఈ ఓట్ల లెక్కింపు కోసం నగరంలో మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.ఈ కౌటింగ్ కోసం 8152 సిబ్బందిని ఉపయోగిస్తున్నారు.
TelanganaDec 3, 2020, 6:43 PM IST
GHMC ExitPolls: బీజేపీ వెనకే, ఓట్ల శాతం తగ్గినా... కారుదే జోరు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఓల్డ్ మలక్ పేట రీపోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. అన్ని సర్వేలు టీఆర్ఎస్కే పట్టం కట్టాయి.
NATIONALDec 1, 2020, 10:31 AM IST
కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో చర్చలు..!
ఢిల్లీలోకి వారిని అనుమతించకుండా చాలా ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించలేదు. ఎట్టకేలకు రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. కాగా.. నేటికి వారి ఆందోళనలు ఆరో రోజుకి చేరుకున్నాయి.
TelanganaDec 1, 2020, 7:08 AM IST
జిహెచ్ఎంసి ఎన్నికల లైవ్ అప్ డేట్: కొద్దిసేపట్లో ముగియనున్న పోలింగ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో పోలింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్రం ఆరుగంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎస్ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
CricketNov 10, 2020, 6:42 PM IST
2020 ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్... ఐదోసారి టైటిల్‌తో ‘రోహిత్’ రికార్డు...
IPL 2020 ఫైనల్ ఫైట్ మొదలైంది. 56 రోజుల పాటు సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. నాలుగు సార్లు టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఫైనల్ ఫైట్‌లో ఏ జట్టు గెలుస్తుందోనని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
TelanganaNov 10, 2020, 7:45 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక: టీఆర్ఎస్ కు షాక్, అంతిమ విజయం బిెజెపిదే
దుబ్బాక అసెంబ్లీ స్జానానికి జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా బిజెపి విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.