Live Election Result 2019  

(Search results - 3)
  • undefined

    Andhra Pradesh assembly Elections 201923, May 2019, 8:33 AM

    అమలాపురంలో వైసీపీ ముందంజ

    ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. కాగా.. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. 

  • ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా, క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్ మెంటులో పైచేయి సాధించడం వల్ల టీడీపీకి గట్టి పోటీ ఇచ్చామని, టీడీపిపై ఆధిపత్యం సాధించామని వైసిపి నాయకులు అంటున్నారు. దాంతో అంత పెద్ద మొత్తంలో ఓట్ల శాతంలో తేడా ఉంటుందనే విషయాన్ని వారు విశ్వసించడం లేదు

    Andhra Pradesh assembly Elections 201923, May 2019, 8:21 AM

    మొదలైన కౌంటింగ్.. పాతపట్నంలో వైసీపీ ఆధిక్యం

    ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. 

  • counting42

    Andhra Pradesh assembly Elections 201923, May 2019, 7:48 AM

    ఎన్నికల సిబ్బందిపై తేనెటీగల దాడి

    దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.