Literary Corner  

(Search results - 28)
 • Krishnamachari

  Literature25, Oct 2019, 4:01 PM

  తెలుగు కవిత: కోలిమికి భరోసా కావాలి

  కొలిమికి భరోసా కావాలి అంటూ దాసోజు కృష్ణమాచారి కవిత రాశారు ఆయన కవితలో కులవృత్తికి సంబంధించిన అంశం ఉంది. తెలుగు సాహిత్యంలో అదో పాయగా కొనసాగుతోంది.

 • Mruduviri

  Literature25, Oct 2019, 3:20 PM

  తెలుగు కథ: అమ్మ వెళ్ళిపోయింది

  తెలుగు రచయిత్రి మృదువిరి అమ్మ వెళ్లిపోయింది అనే కథానిక రాశారు. ఆ కథానికలో ఆమె సున్నితమైన విషయాలను తడిమారు. అది చదివి మీ అభిప్రాయాలు పంచుకోండి.

 • peter

  Literature21, Oct 2019, 5:06 PM

  పీటర్ హ్యాండ్కే కవిత: బాల్యపు గీతం

  పీటర్ హ్యాండ్కే కవితను డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు తెలుగులోకి అనువాదం చేశారు. బాల్యపు గీతం అనే ఈ కవితను చదవండి.

 • Rambabu

  Literature20, Oct 2019, 11:50 AM

  సిఎస్ రాంబాబు కవిత: కనపడటంలేదు

  నిన్నటిదాకా రొదగా వినిపించేది ఆ ఎర్రబస్సుయ/ ఇప్పుడో రోదనగా మారిపోయింది/ ఇరుపక్షాల యుద్ధంలో వేదనగీతమయింది/ దారంతా ద్వీపాలై మనుషులు అని అంటున్నారు కవి సిఎస్ రాంబాబు

 • Haragopal

  Literature16, Oct 2019, 4:16 PM

  శ్రీరామోజు హరగోపాల్ కవిత: సంజీవి

  తెలుగు సాహిత్యం: శ్రీరామోజు హరగోపాల్ తెలుగులో ప్రముఖ కవి. ఆయన ఏషియా నెట్ న్యూస్ కోసం కవిత రాశారు. సంజీవి అనే ఆ కవితను ఇక్కడ చదవండి.

 • Nirgun

  Literature15, Oct 2019, 12:26 PM

  నిర్గుణ్ తెలుగు కవిత: బ్రహ్మపుత్ర 2

  బ్రహ్మపుత్ర 2 పేరు మీద కవి నిర్గుణ్ ఓ కవితను రాశాడు. అస్సామీ పాట పంక్తులను ఈ కవితలో ఆయన ఈ కవితలో వాడుకున్నాడు.

 • Alwar swamy

  Literature12, Oct 2019, 12:02 PM

  తెగిన బతుకుల్ని చిత్రించిన ‘‘గాలిపటం’’

  ప్రస్తుతం దేశమంతా దేశమంతా ‘మీ టూ’ ఉద్యమంలో బాధితులు నేను సైతం అంటూ ముందుకొస్తున్నారు. అలాంటి స్థితిపై 70 ఏళ్ల క్రితం వట్టికోట ఆళ్వారుస్వామి తన గాలిపటం కథలో చిత్రించారు.

 • vajjala

  Literature11, Oct 2019, 2:58 PM

  వఝల శివకుమార్ కవిత: పూనిక

  ప్రముఖ తెలుగు కవిత వఝల శివకుమార్ పూనిక పేర ఓ కవిత రాశారు.బరిలోకి దూకి/ పనిగా పరిణతించడానికి/ సంకల్పధారిలా/ పట్టుదలకు పుట్టువడిచ్చే/ సంలగ్న సంభావికలా పూనిక కావాలని అంటున్నాడు శివకుమార్.

 • Mandala swamy

  Literature10, Oct 2019, 4:29 PM

  మండలస్వామి కవిత: మీ కోసం

  మేలైన మాను సంతతిని/ మేని పత్ర సుగంధాన్ని/ మీ ఉనికికి ఊతాన్ని/ మీ ఊపిరికి మూలాన్ని అని అంటున్నాడు తెలుగు కవి మండలస్వామి. ఈ కవిత చదవండి...

 • book

  Literature6, Oct 2019, 11:22 AM

  ప్రాణం వాసన .. సమాజపు చైతన్య సువాసన..

  సమాజంలో మార్పు కోసం శ్రీమతి రమాదేవి బాలబోయిన గారు రచించిన *"ప్రాణం వాసన* "అనే పుస్తకం ఎంతగానో సహకరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 • Anugu

  Literature6, Oct 2019, 10:49 AM

  ఏనుగు నరసింహారెడ్డి కవిత: రాలక ముందటిపూలు

  పూల రాలక ముందు అంటూ ప్రముఖ కవి ఏనుగు నరసింహా రెడ్డి అంటున్నారు. ఆయన రాసిన కవితను ఇక్కడ చదవండి.

 • Kondapalli

  Literature4, Oct 2019, 11:53 AM

  ఎనిమిదో అడుగు-డా. కొండపల్లి నీహారిణి కవిత్వం

  డాక్టర్ కొండపల్లి నిహారిణి ఎనిమిదో అడుగు పేర వెలువరించిన కవితాసంకలనంపై బండారి రాజకుమార్ సమీక్ష చేశారు. ఆమె కవిత్వలోని లోతుపాతులను శిఖామణి వంటి కవుల కవిత్వంతో పోలుస్తూ విశ్లేషించారు.

 • harikrishna

  Literature1, Oct 2019, 3:20 PM

  నక్కా హరికృష్ణ తెలుగు కవిత: కాళరాత్రి కౌగిలి

  రాతి పొరల కింద/ అసహజ సుప్తావస్థను పరుస్తూ/ పాలిమర్ అడుగులు, రసాయన తాపాన్ని రగిలిస్తున్నది/ నిస్సహాయ/ ప్రాణం రోదిస్తుంది అంటున్నాడు తెలుగు కవి నక్కా హరికృష్ణ తన కవిత కాళరాత్రి కౌగిలిలో...

 • Vajjala

  Literature30, Sep 2019, 1:21 PM

  సహృదయ అంతరంగం: వఝ్జల శివకుమార్ 'కలల సాగు'

  కవి, దాశరథి అవార్డు గ్రహీత వఝల శివకుమార్ తన   నాలుగో కవితా సంకలనమైన ఈ కలల సాగు పుస్తకంలో మరి ఏ సముద్రాల జ్ఞాపకాల దొంతరలు తీసుకొని వచ్చారో, ఆవేదనా మేఘాలను వర్షించారో దాన్ని నేను అర్థం చేసుకున్న విధంగా ఇప్పుడు ప్రస్తావిస్తాను అంటున్నారు వీణావాణి.

 • story

  Literature30, Sep 2019, 11:59 AM

  వేణు నక్షత్రం తెలుగు కథ: వాట్స్ అప్..?

  వేణు నక్షత్రం అనే తెలుగు రచయిత వాట్స్ అప్ పేర రాసిన కథ అత్యంత ఆసక్తికరంగా ఉంది. వాట్సప్ సాధారణ జన జీవితంలో ఎలా భాగమైందనే విషయంపై ఆయన ఆసక్తికరంగా కథరూపంలో చెప్పారు.