Liquor Prohibition  

(Search results - 4)
  • RJD MLAs stage protest at Bihar Assembly over sale of liquor in state ksp

    NATIONALMar 13, 2021, 4:44 PM IST

    అధికార, విపక్షాల బాహాబాహీ: రణరంగమైన బీహార్ అసెంబ్లీ

    బీహార్ అసెంబ్లీలో అధికార, విపక్షాల సభ్యులు బాహాబాహీకి దిగాయి. రాష్ట్ర మంత్రి రామ్ సుందర్ రాయ్ రాజీనామాకు ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మంత్రి రామ్ సుందర్ రాయ్ సోదరుడు నడిపే స్కూల్‌లో అక్రమ మద్యం దొరికింది. 

  • ap cm ys jagan takes key decision on liquor prohibition

    Andhra PradeshNov 7, 2019, 7:04 PM IST

    మద్య నియంత్రణలో జగన్ మరో కీలక నిర్ణయం, కొత్త ఏడాది నుంచే అమలు

    మద్యపాన నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని జగన్ అధికారులను ఆదేశించారు. 

  • YS Jagan orders to remove belt shops

    Andhra PradeshJun 1, 2019, 2:07 PM IST

    ఆర్థిక పరిస్థితిపై సమీక్ష: బెల్టు షాపులపై జగన్ కొరడా

    దశలవారీగా మద్యపానాన్ని నిషేధించే మార్గాలను అన్వేషించాలని జగన్ అధికారులకు సూచించారు. మద్యపానానికి సంబంధించి ఆయన  అధికారుల నుంచి ప్రాథమిక సమాచారాన్ని తీసుకున్నారు.

  • Can jagan implement total liquor prohibition

    Nov 19, 2017, 9:13 AM IST

    సంపూర్ణ మద్య నిషేధం...సాధ్యమేనా ?

    పాదయాత్ర సందర్భంగా జగన్ ఇస్తున్న హామీలపై జనాల్లో చర్చ జరుగుతోంది.

    మద్య నిషేధం హామీపైనే ప్రజల్లో నమ్మకం కనబడటం లేదు.

    ఏపికి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న కర్నాటక, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణాలో మద్యంపై నిషేధం లేనపుడు ఏపిలో అమలు సాధ్యం కాదు.

    దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా నిషేధం సక్సెస్ అయినా దాఖలాలు కూడా లేవు.