Liquor Home Delivery  

(Search results - 4)
  • NATIONAL20, Jun 2020, 3:24 PM

    ఇక అమెజాన్ లో మద్యం హోమ్ డెలివరీ!

    అమెజాన్ తో పాటుగా బిగ్ బాస్కెట్ కి కూడా ఆన్ లైన్ లో మద్యాన్ని డెలివరీ చేసే అనుమతులు లభించాయి. 

  • <p>wine shop</p>

    NATIONAL8, May 2020, 3:17 PM

    మందుబాబుల కోసం మద్యం హోమ్ డెలివరీ చేయాలని సుప్రీం సూచన!

    భౌతిక దూరాన్ని పాటించేలా, లాక్ డౌన్ నియమాల ఉల్లంఘన జరగకుండా చూసేందుకు మద్యం హోమ్ డెలివరీ వంటి ఆప్షన్స్ ను వినియోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది సుప్రీంకోర్టు. 

  • <p>Amarindar Singh</p>

    NATIONAL6, May 2020, 4:01 PM

    గుడ్ న్యూస్: ఛత్తీస్‌ఘడ్ బాటలోనే పంజాబ్, లిక్కర్ హోం డెలీవరీ

    మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యాన్ని హోం డెలీవరీ చేయనున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని పంజాబ్ సర్కార్ బుధవారం నాడు హెచ్చరించింది.

  • రంగీలా - సత్య సినిమా తరువాత ఒక బాలీవుడ్ ని ఆకర్షించిన తెలుగు టాప్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో 30కి పైగా సినిమాలు చేసిన ఆర్జీవీ 10 బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు.

    Entertainment News13, Apr 2020, 7:30 AM

    కేటీఆర్ పంచ్ కు నా ముక్కు ఎర్రగా వాచిపోయింది: రామ్ గోపాల్ వర్మ

    పశ్చిమ బెంగాల్ లో లాక్ డౌన్ కాలంలో మద్యం డోర్ డెలివరీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం(దీనిపైనా ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి స్పష్టత రాలేదు), వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అదే అదునుగా చూసి తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారిని టాగ్ చేస్తూ మాకు కూడా ఇలా లిక్కర్ హోమ్ డెలివరీ ఇవ్వొచ్చుకదా అని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు.