Lip Lock
(Search results - 40)EntertainmentDec 11, 2020, 9:51 AM IST
విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానని పబ్లిక్ గా చెప్పేసిన తమన్నా
స్టార్ హీరోయిన్ తమన్నా విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానని పబ్లిక్ గా చెప్పేసింది. సమంత నిర్వహిస్తున్న టాక్ షో సామ్ జామ్ లో పాల్గొన్న తమన్నా ఈ కామెంట్ చేశారు.RelationsNov 7, 2020, 5:19 PM IST
శృంగారం: ముద్దు ముద్దుగా ముద్దు పెట్టాలంటే.. ఈ టిప్స్ ఫాలో...
ప్రేమకు తొలిమెట్టు ముద్దు. శృంగారానికి నాంది ముద్దు. ఇది ఎవ్వరూ కాదనలేరు. మీరిష్టపడ్డ వ్యక్తితో మొదటిసారి శారీరకపరిచయం ఏర్పడేది ముద్దుతోనే. అందుకే ప్రేమలోనూ, శృంగారంలోనూ ముద్దుకు అంత ప్రాధాన్యత ఉంటుంది.
EntertainmentSep 8, 2020, 1:44 PM IST
ఆ భయంతోనే లిప్ లాక్కు నో చెప్పిన హీరోయిన్
కరోన కారణంగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవటంతో సినిమాలకు సంబంధించిన వార్తలు కూడా లేకపోవటంతో అభిమానులు పాత వార్తలనే నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, కరీనా కపూర్లకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
EntertainmentAug 18, 2020, 2:40 PM IST
ఆ హీరోతో లిప్ లాక్ అంటే గుండెపోటు వచ్చినంత పనైంది: హీరోయిన్
బిపాసను అంతగా ఇబ్బంది పెట్టిన హీరో మరెవరో కాదు బహు భాషా నటుడు, మోస్ట్ టాలెంటెడ్ స్టార్ మాధవన్. మ్యాడీ, బిపాసాలు జోడీ బ్రేకర్స్ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం దర్శకుడు చెప్పగానే బిపాసకు భయం వేసిందట.
EntertainmentJul 1, 2020, 12:43 PM IST
బెడ్రూం సెల్ఫీ పోస్ట్ చేసిన నటి.. పిల్లల ముందు ఇలాగా అంటూ నెటిజెన్లు ఫైర్
తమిళ నటి వనిత విజయ్ కుమార్ మూడో వివాహం చుట్టూ అనేక వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. వనిత భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడన్న విమర్శలతో పాటు పిల్లల ముందే లిక్లాక్ చేస్తున్న ఫోటోలు బయటకు రావటంతో వనితపై విమర్శలు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై వనిత స్పందించింది.
EntertainmentMay 21, 2020, 4:15 PM IST
తొలి లిప్ లాక్ సీన్ అదే.. ఎన్ని నిమిషాలో తెలిస్తే షాక్ అవుతారు!
కర్మ అనే హిందీ సినిమాలో తొలి లిప్ లాక్ సన్నివేశం దేవికా రాణి, హిమాన్షు రాయ్లపై చిత్రీకరించారు. దేవికా, హిమాన్షులు నిజ జీవితంలో కూడా భార్యా భర్తలు కావటంతో ఈ సీన్లో నటించేందుకు అంగీకరించారట.
EntertainmentMay 12, 2020, 11:38 AM IST
లిప్ లాక్ కారణంగా లీగల్ సమస్యలో పడ్డ హీరోయిన్
2006లో హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్లుప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అడ్వంచరస్ యాక్షన్ డ్రామా ధూమ్ 2. ఈ సినిమా కోసం హృతిక్ తో కలిసి ఓ డీప్ లిప్ లాక్ చేసింది ఐశ్వర్య. అయితే ఈ కిస్ సీన్ కారణంగా ఐష్ లీగల్ సమస్యలు ఎదుర్కొంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య ఆ సీన్ కారణంగా తనకు ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడింది.
Entertainment NewsMay 11, 2020, 4:07 PM IST
మూతి ముద్దులు, బెడ్ రూమ్ సీన్స్ ఇక కనిపించవా..?
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలు ఒక మనిషిని మరో మనిషి తాకడానికే భయపడుతున్నారు. గడప దాటి అడుగు భయపటపెట్టాలంటేనే గజగజలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తరువాత సినిమాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ విషయంలో దర్శక నిర్మాతల ఆలోచన ఏంటి?
Entertainment NewsApr 15, 2020, 11:48 AM IST
టాలీవుడ్ లో బెస్ట్ లిప్ లాక్ కిస్సులు.. సినిమా రిజల్ట్ ఏదైనా ఇవి మాత్రం పిచ్చ హాట్
నాగార్జున గీతాంజలి చిత్రంలో లిప్ లాక్ కిస్ అప్పట్లో ఒక సెన్సేషన్. కానీ ఇప్పటికి కమర్షియల్ చిత్రాల్లో లిప్ లాక్ సీన్ అనేది కామన్ గా మారిపోయింది. లిప్ లాక్ లకు మించి రొమాన్స్ చేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం. టాలీవుడ్ లో యువతని మెప్పించిన లిప్ లాక్ సన్నివేశాలు ఇవే..Entertainment NewsApr 15, 2020, 10:45 AM IST
క్రేజీ బ్యూటీకి రాహుల్ లిప్ లాక్ కిస్.. వీడియో వైరల్, రెచ్చగొడుతున్న అషు రెడ్డి
రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తెలంగాణ యాసలో రాహుల్ పాడే పాటలు యువతకు మరింత ఉత్సాహాన్నిచ్చే విధంగా ఉంటాయి.NewsMar 11, 2020, 10:37 AM IST
ముద్దు సీన్ కోసం మూడు రోజులు కష్టపడ్డారట!
కాలక్రమేణా రొమాంటిక్ సీన్ ల డోస్ ఇంతకింతకు పెరుగుతూ వస్తోంది. 90ల కాలం నుంచి లిప్ లాక్ సీన్స్ ఊహించని విధంగా ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చాయి. అయితే రీసెంట్ కరిష్మా కపూర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గోల్డెన్ డేస్ లోని ఒక రొమాంటిక్ సీన్ ని గుర్తు చేసుకున్నారు.
NewsJan 28, 2020, 3:50 PM IST
హీరో లిప్ లాక్ కి భయపడిన కోమలి సిస్టర్.. షూటింగ్ నుంచి డ్రాప్
కోమలి సిస్టర్స్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. టీనేజ్ వయసులోనే వారి మిమిక్రి టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు వారిలో ఒకరు హీరోయిన్ గా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు.
NewsJan 3, 2020, 3:59 PM IST
ముద్దంటే చేదా.. లిప్ లాక్ సీన్స్ పై విజయ్ దేవరకొండ!
'అర్జున్ రెడ్డి' సినిమాతో అటు మాస్ ఆడియన్స్ ని, 'గీత గోవిందం'తో క్లాస్ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకున్నాడు. అభిమానులంతా ముద్దుగా రౌడీ అని పిలుచుకునే ఈ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు.
NewsDec 28, 2019, 10:54 AM IST
ఆ హీరోతో లిప్ లాక్.. ఇబ్బంది పడ్డా : పూజా హెగ్డే
తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె ముద్దు సన్నివేశాల గురించి మాట్లాడారు. అలాంటి సన్నివేశాల వలన ఇబ్బంది పడుతుంటామని చెప్పారు.
NewsDec 15, 2019, 3:52 PM IST
ఎలా ముద్దు పెట్టాలో అతడే చెప్పాడు.. క్రేజీ హీరోతో లిప్ లాక్ అనుభవం!
ప్రస్తుతం వెండితెరపై హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు సాధారణంగా మారిపోయాయి. కుర్రకారుని ఆకర్షించేందుకు తమ చిత్రాల్లో ఎదో విధంగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండేలా దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథలైతే లిప్ లాక్ సీన్స్ కంపల్సరీ.