Lionel Messi  

(Search results - 9)
 • Lionel Messi Used Tissue Paper during Barcelona farewell meeting

  SPORTSAug 18, 2021, 9:44 AM IST

  మెస్సీ వాడి, పాడేసిన టిష్యూ అమ్మాకానికి పెట్టేశాడు... ధర ఎంతో తెలిస్తే...

  అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, కొన్నాళ్ల క్రిందట బార్సిలోనా క్లబ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ విషయంలో జరిగిన కొన్ని సమస్యల కారణంగా బార్సిలోనా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మెస్సీ.  

 • Lionel Messi leaves Barcelona club after 14 Years with contract issues

  SPORTSAug 8, 2021, 5:06 PM IST

  కన్నీళ్లతో బార్సీలోనాకి వీడ్కోలు తెలిపిన మెస్సీ... కాంట్రాక్ట్ సగం తగ్గించుకుంటానని చెప్పినా...

  అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, బార్‌కోలీనా క్లబ్‌కి కన్నీళ్లతో వీడ్కోలు తెలిపాడు. తన ప్రొఫెషనల్ కెరీర్‌ మొత్తం బార్‌కోలీనాలో గడిపిన మెస్సీ, 34 ట్రోఫీలతో క్లబ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2003 నుంచి బార్‌కోలీనా తరపున ఆడుతున్న మెస్సీ... కన్నీళ్లతో క్లబ్‌ను వీడుతున్నట్టు తెలియచేశాడు... 

   

  బార్‌కోలీనా క్లబ్, మెస్సీకి ఒక్కో సీజన్‌కి 75 మిలియన్ల యూరోలు (దాదాపు 656 కోట్ల రూపాయలు) చెల్లిస్తోంది. ఇంత భారీ మొత్తం చెల్లించే పరిస్థితుల్లో లేమని బార్‌కోలీనా స్పష్టం చేయడంతో, మరో గత్యంతరం లేక క్లబ్‌ను వీడుతున్నట్టు తెలియచేశాడు లియోనెల్ మెస్సీ...

  ‘బార్‌కోలీనాతో కొనసాగేందుకు నేనేం చేయగలనో, అదంతా చేశాను. ఉండడానికి అన్ని విధాలా ప్రయత్నించాను. కానీ ఇది తప్పడం లేదు. నా కెరీర్‌లో ఇది బాధకరమైన సందర్భం. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను, ఓడిపోయాను, కానీ ఓడిపోయిన ప్రతీసారి, ప్రతీకారం తీర్చుకోవడానికి మరింత కసిగా ప్రయత్నించాను...

  కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్లీ రాలేను. క్లబ్‌లో నా టైం అయిపోయింది. ఈ క్లబ్‌కి ఆరంగ్రేటం చేసినప్పుడు, అదే నాకు చాలా పెద్ద కల. నా జీవితంలో ఎప్పటికీ నా మొదటి మ్యాచ్‌ను మరిచిపోలేను... నేను ఇంటికి వెళ్లిన తర్వాత ఈ బాధ నా వెంటే ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడతాను...

  బార్కా, లాపోర్కా క్లబ్స్ నా సాలరీని 30 శాతం తగ్గించుకొమ్మని కోరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ ఫేక్... నిజానికి నా కాంట్రాక్ట్‌‌ను 50 శాతం తగ్గించుకోవడానికి సిద్ధమయ్యాను. వాళ్లకి అంతకంటే ఇంకేం కావాలి...
  నాకు బార్‌కోలీనాతో ఎలాంటి సమస్యా లేదు.

  ఇది నా క్లబ్ అనే భావన ఉండేది. ప్రతీదానికి ఒప్పందం ఉండేది. లీగా రూల్స్ కారణంగా బార్కాలో ఉండలేకపోతున్నా... ’ అంటూ తెలిపాడు లియోనెల్ మెస్సీ. బార్‌కోలీనా క్లబ్‌ తరుపున ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో క్లబ్‌ని వీడుతున్న విషయాన్ని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురైన మెస్సీ, కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతీ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను ఎమోషనల్ అయ్యేలా చేసింది. 

 • After Kane Williamson, Lionel Messi this time Virat Kohli going to win Title CRA

  CricketJul 11, 2021, 3:42 PM IST

  కేన్ గెలిచాడు, మెస్సీ కూడా గెలిచాడు... ఇక మిగిలింది విరాట్ కోహ్లీయే...

  2021 ఏడాది కొన్ని అద్భుతమైన విజయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది... సినిమాల్లో ఎన్నో ఏళ్లుగా మంచి కమ్‌బ్యాక్ విజయం కోసం ఎదురుచూస్తున్న హీరోలు ‘అల్లరి నరేశ్’, రవితేజలకు ‘నాంది’, ‘క్రాక్’ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ ఏడాది క్రీడల్లోనూ ఇలాంటి విజయాలను అందించింది...

 • Argentina wins Copa America Title after 28 Years, Lionel Messi achieves first CRA

  SPORTSJul 11, 2021, 10:20 AM IST

  మెస్సీ కల నెరవేరే... 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా టైటిల్ గెలిచిన అర్జెంటీనా...

  28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా టోర్నీని గెలిచిన అర్జెంటీనా, అంతర్జాతీయ టైటిల్ లేదనే మెస్సీ లోటును తీర్చేసింది. హోరాహోరీగా జరిగిన కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో బ్రెజిల్‌ను ఓడించిన అర్జెంటీనా...

 • Lionel Messi battled with bleeding ankle to help his team reach Finals CRA

  SPORTSJul 8, 2021, 1:04 PM IST

  రక్తం కారుతున్నా, కోర్టు దాటలేదు... గాయాన్ని లెక్కచేయకుండా జట్టును ఫైనల్ చేర్చిన మెస్సీ...

  అర్జెంటీనా, కొలంబియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ, నొప్పిని కొనసాగిస్తూనే ఆటను కొనసాగించాడు.కొలింబియా ప్లేయర్ ఫ్రాంక్ ఫబ్రాతో జరిగిన ట్యాకిల్ కారణంగా   మెస్సీ కాలికి గాయమైంది. 

 • Indian Foot ball captain Sunil Chhetri goes past Lionel Messi, only Ronaldo ahead CRA

  FootballJun 8, 2021, 12:52 PM IST

  మెస్సీని దాటేసిన టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీ... ఇక రొనాల్డో మాత్రమే...

  భారత ఫుట్‌బాల్ స్టార్, టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీ... అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీని అధిగమించి, అత్యధిక గోల్స్ చేసిన రెండో ఫుల్‌బాల్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

 • Lionel Messi Turns 33, Fans Pour In Wishes

  SPORTSJun 24, 2020, 10:31 AM IST

  ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి 33వ బర్త్ డే, అభిమానుల శుభాకాంక్షలు

  ఆర్జెంటినా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి నేడు 33వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.ఆర్జెంటినా టీం కు, బార్సిలోనా క్లబ్ కి  ప్రాతినిధ్యం వహించే ఈ దిగ్గజం 2003లో బార్సిలోనా తరుపున ఆరంగేట్రం చేసాడు.