Asianet News TeluguAsianet News Telugu
46 results for "

Links

"
The victims of the blast in Ludhiana have links with terrorist organizations- Punjab DGPThe victims of the blast in Ludhiana have links with terrorist organizations- Punjab DGP

లూథియానాలో పేలుడుకు పాల్పడిన వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి- పంజాబ్ డీజీపీ

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టులో పేలుడుకు పాల్పడిన నిందితులకు ఖ‌లిస్తానీ, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పంజాబ్ డీజీపీ లూథియానా పేలుడు నిందితులకు ఖలిస్తానీ అంశాలు డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. లూథియానా పేలుడు కేసులో మరణించింది మాజీ హెడ్ కానిస్టేబుల్  గగన్‌దీప్ సింగ్ అని నిర్ధారించారు.

NATIONAL Dec 25, 2021, 4:14 PM IST

is Omicron origin Connected With untreated HIVis Omicron origin Connected With untreated HIV

Omicron: ఒమిక్రాన్‌ ములాలకు HIVతో సంబంధం ఉందా?.. అసలు పరిశోధకులు ఏం చెబుతున్నారు..

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలో బయటపడినప్పటికీ.. ఎలా పుట్టుకోచ్చిందనేది ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.  కరోనా వైరస్ (Coronavirus).. ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందిందనే ప్రశ్నలు పరిశోధకులను వెంటాడుతున్నాయి. 

INTERNATIONAL Dec 22, 2021, 10:06 AM IST

NIA raids Moaists simpathisers including Kayan Rao residencesNIA raids Moaists simpathisers including Kayan Rao residences

NIA raids: కల్యాణ్ రావు సహా మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు

ఆర్కే జీవిత చరిత్ర ముద్రణ నేపథ్యంలో ఎన్ఐఎ మావోయిస్టు సానుభూతిపరులు, మాజీ Maoistల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. విరసం ప్రతినిధి కల్యాణ్ రావు నివాసంలో కూడా NIA సోదాలు నిర్వహిస్తోంది.

NATIONAL Nov 18, 2021, 8:21 AM IST

devendra fadnavis have links with dawood ibrahim aid saya nawab malikdevendra fadnavis have links with dawood ibrahim aid saya nawab malik

మహారాష్ట్ర మాజీ సీఎంకు దావూద్ అనుచరుడితో సంబంధాలు.. మంత్రి నవాబ్ మాలిక్ ‘హైడ్రోజన్ బాంబ్’

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.. ప్రతిపక్ష బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడితో దేవేంద్ర ఫడ్నవీస్‌కు సంబంధాలున్నాయని, నకిలీ పాస్‌పోర్టు కేసులో అరెస్టవ్వగానే వెంటనే విడిచిపెట్టారని చెప్పారు. ప్రధాన మంత్రి పాల్గొన్న బీజేపీ కార్యక్రమాల్లోకీ దావూద్ అనుచరుడు సులువుగా వెళ్లగలిగేవారని అన్నారు. 

NATIONAL Nov 10, 2021, 12:59 PM IST

devendra fadnavis have under world links will drop hydrogen bomb tomorrow says nawab malikdevendra fadnavis have under world links will drop hydrogen bomb tomorrow says nawab malik

అండర్‌వరల్డ్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ కథ రేపు చెబుతా.. హైడ్రోజన్ బాంబే వేస్తా.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్

మహారాష్ట్రలో మంత్రి నవాబ్ మాలిక్, ప్రతిపక్ష బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుతున్నది. దీపావళి తర్వాత తాను అసలైన బాంబు వేస్తానని చెప్పిన దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు నవాబ్ మాలిక్‌కు అండర్‌వరల్డ్ లింకులున్నాయని తాజాగా ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ రేపు తాను హైడ్రోజన్ బాంబు వేస్తారని నవాబ్ మాలిక్ అన్నారు.

NATIONAL Nov 9, 2021, 9:16 PM IST

National Commission for Protection of Child Rights Serious On Child pornography videosNational Commission for Protection of Child Rights Serious On Child pornography videos

చైల్డ్ ఫోర్నోగ్రఫీ : 4వేల వీడియోలున్నాయంటూ.. బేరం.. జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్...

ఢిల్లీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి నెల రోజుల క్రితం వాట్సాప్ సందేశం వచ్చింది.  Blue films ముఖ్యంగా మైనర్లపై చిత్రీకరించినవి ఉన్నాయంటూ ఆ సందేశంలో వివరాలున్నాయి. చిన్నపిల్లలపై నీలి చిత్రాల అంశంపై అవగాహన ఉన్న అతడు ఈ విషయాన్ని జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.

Telangana Nov 9, 2021, 10:47 AM IST

devendra fadnavis attacks nawab malik over drugs peddler connection allegationsdevendra fadnavis attacks nawab malik over drugs peddler connection allegations

NCP వర్సెస్ BJP: దీపావళి తర్వాత బాంబు పేలుస్తా.. ఎన్‌సీపీ మంత్రిపై మాజీ సీఎం ఫడ్నవీస్ ఫైర్

మహారాష్ట్రలో డ్రగ్స్ వ్యవహారం ముదురుతోంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పై బయటికి వచ్చారు. కానీ, నవాబ్ మాలిక్ ఆరోపణలు, వాటికి దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడీ వ్యవహారం పూర్తిగా రాజకీయరూపు సంతరించుకున్నాయి. డ్రగ్స్ కేసు నిందితుడి ఫైనాన్స్ తీసిన మ్యూజిక్ వీడియోలో దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారని, నిందితుడి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య ఫొటోనూ నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. నవాబ్ మాలిక్‌కే అండర్ వరల్డ్ లింక్స్ ఉన్నాయని, ఆ ఆధారాలన్నీ దీపావళి తర్వాత విడుదల చేస్తానని ఫడ్నవీస్ కౌంటర్ ఎటాక్ చేశారు.
 

NATIONAL Nov 1, 2021, 2:50 PM IST

Nayeem Diaries director Damu Balaji exclusive interviewNayeem Diaries director Damu Balaji exclusive interview
Video Icon

నయీమ్ డైరీస్ సినిమా డైరెక్టర్ దాము బాలాజీ ఎక్స్ కూజివ్ ఇంటర్వ్యూ

నయీమ్... ఈ పేరు వినగానే ఒక కరడుగట్టిన నేరస్థుడు అందరి మనసుల్లోనూ మెదులుతాడు.  

Entertainment Oct 6, 2021, 4:33 PM IST

police arrested man with links to terrorists in Nizamabad district lnspolice arrested man with links to terrorists in Nizamabad district lns

ఉగ్రవాదులతో లింక్స్‌: బోధన్ లో ఒకరి అరెస్ట్

బెయిల్ పై విడుదలైన తర్వాత అతను పరారీలో ఉన్నాడు. ఇండియాకు వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 

Telangana Jul 6, 2021, 4:37 PM IST

NIA arrests 6 persons alleged links with MaoistsNIA arrests 6 persons alleged links with Maoists

మావోయిస్టులతో లింక్స్: ఎన్ఐఏ ఆరెస్టు చేసిన ఆరుగురు వీరే...

నిషేధిత మావోయిస్టు గ్రూప్ తో సంబంధాలున్నాయనే కారణంతో ఎన్ఐఎ ఏపీ, తెలంగాణల్లో ఆరుగురిని అరెస్టు చేసింది. ఇరు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో 31 చోట్ల ఎన్ఐఎ సోదాలు నిర్వహించింది.

NATIONAL Apr 1, 2021, 5:32 PM IST

drugs case swetha kumari has links with mumbai mafia ksrdrugs case swetha kumari has links with mumbai mafia ksr

మాఫియాతో ఆ నటికి కనెక్షన్స్... భయపడుతున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు!

శ్వేతా కుమారికి ముంబై మాఫియాకు చెందిన కరీం లాలాతో కూడా సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ దందాలో ఎప్పటి నుండో ఉన్న శ్వేతా కుమారి, మాఫియా లీడర్స్ తో కూడా సంబంధాలు నెరిపారట. ఈ నేపథ్యంలో విచారణలో ఆమె ఏ టాలీవుడ్ సెలబ్రిటీ పేరు చెబుతుందో అని కొందరు భయపడుతున్నారు. 

Entertainment Jan 5, 2021, 8:55 AM IST

Google Maps Will Now Show Live Transit Crowdedness Info, Food Delivery Status and More in indiaGoogle Maps Will Now Show Live Transit Crowdedness Info, Food Delivery Status and More in india

గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ లో మరో లేటెస్ట్ ఫీచర్.. కోవిడ్-19 సమాచారం పై రియల్ టైమ్ అప్ డేట్..

గూగుల్ మ్యాప్స్ యాప్ తాజా వెర్షన్ లో మెరుగైన కోవిడ్-19 సమాచారం అందిస్తుంది, ఇది రద్దీగా ఉండే ప్రదేశంలో సామాజిక దూరం పాటించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం యాప్ లో రద్దీగా ఉన్న ప్రదేశాల సమాచారాన్ని చూపిస్తుంది. స్థానిక అధికారుల నుండి కోవిడ్-19 తాజా కేసుల వివరాలను ఇందులో ఎప్పటికప్పుడు అందిస్తుంది.

Tech News Nov 20, 2020, 2:22 PM IST

Tirupati police arrested harikrishna sent for porn site links to devotee lnsTirupati police arrested harikrishna sent for porn site links to devotee lns

ఎస్వీబీసీ ఛానెల్ లో పోర్న్ సైట్ల కలకలం: ఒకరి అరెస్ట్


పోర్న్ లింక్ పొందిన భక్తుడు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డికి మెయిల్ చేశాడు. దీంతో ఈ విషయమై ఎస్వీబీసీ  అధికారులతో పాటు సైబర్ క్రైమ్ టీమ్  విచారణ చేశారు.

Andhra Pradesh Nov 13, 2020, 6:26 PM IST

SVBC employee sent porn site link to devotee lnsSVBC employee sent porn site link to devotee lns

ఎస్వీబీసీలో పోర్న్‌సైట్ల కలకలం: ఐదుగురు ఉద్యోగుల గుర్తింపు


శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్ చేశాడు. ఈ మెయిల్ కు స్పందనగా ఎస్వీబీసీ ఉద్యోగులు శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన లింక్ పంపాలి. కానీ దీనికి భిన్నంగా ఎస్వీబీసీ ఉద్యోగి ఒకరు భక్తుడికి పోర్న్ సైట్ లింక్ ను పంపాడు.

Andhra Pradesh Nov 11, 2020, 10:30 AM IST

diwakar travel forgery case links to karnatakadiwakar travel forgery case links to karnataka

జేసి ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో మలుపు... కర్ణాటకతో లింక్

దివాకర్ ట్రావెల్స్ సంస్థపై నమోదయిన ఫోర్జరీ కేసు మరో మలుపు తిరిగింది. 

Andhra Pradesh Oct 21, 2020, 1:59 PM IST