Lingusamy  

(Search results - 8)
 • undefined

  EntertainmentJun 27, 2021, 2:31 PM IST

  రామ్ సినిమాకు లీగల్ ట్రబుల్స్,చరణ్ కు వచ్చినట్లే

    ‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్ రామ్ సినిమాకూ అలాంటి సమస్య ఎదురైంది.

 • ram pothineni

  EntertainmentJun 24, 2021, 4:59 PM IST

  రామ్ ట్వీటేసాడు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు

  పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట.

 • undefined

  EntertainmentJun 3, 2021, 7:50 PM IST

  రామ్ మరో "పందెంకోడి"

  అదే  పద్దతిలో ఈ సినిమాలో ఓ డిఫరెంట్ మేనరిజంతో, పూర్తి రాయలసీమ స్లాంగ్ తో రామ్ అదరకొట్టబోతన్నారట.  ఇదో బైలింగువల్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు ,తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో  కృతిశెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎక్కువగా ఉన్న కథ అని చెప్తున్నారు.
   

 • <p>Ram Pothineni</p>

  EntertainmentJun 2, 2021, 9:22 AM IST

  వార్నీ.. రామ్ కొత్త ఫొటో వెనుక ఇంత మ్యాటరుందా?

  ఒక్కోసారి తాము చేయబోయే సినిమాల గురించి పొటోలతో హీరోలు క్లూలు ఇస్తూంటారు. అలాంటిదే ఇప్పుడు రామ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. రామ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో పెట్టిన ఫొటో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా ఉంది. రెగ్యులర్ కి భిన్నంగా ఆ లుక్ ఉంది. 

 • <p>తాజగా రమేష్ ఆసుపత్రి విషయంలో హీరో రామ్ జోక్యం చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడంతో... వల్లభనేని వంశీ రంగంలోకి దిగి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.&nbsp;సినీ హీరో రామ్ విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడని, రామ్ సినిమాలు ఒక్క కమ్మవాళ్లు మాత్రమే చూస్తారా అని వంశీ అన్నారు. వేరేవాళ్లు రామ్ సినిమాలు చూడరా అని అడిగారు. వేరే కులం వారిని సినిమాలు చూడవద్దని చెప్పమనండని ఆయన అన్నారు. చంద్రబాబు వల్ల కమ్మ సామాజిక వర్గానికి ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.</p>

  EntertainmentApr 3, 2021, 4:03 PM IST

  రామ్ ఆ పాత్రకు సెట్ అవుతాడా...జనాల డౌట్

  ఇప్పుడు రామ్ ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడని మీడియాలో వార్త. ఎంతవరకూ నిజం అనేది ప్రక్కన పెడితే...ఆ  పాత్రకు రామ్ సరిపోతాడా అనే డిస్కషన్ మొదలైంది. 

 • undefined

  EntertainmentFeb 27, 2021, 9:41 AM IST

  షాకిస్తున్న రామ్ కొత్త సినిమా బడ్జెట్,వర్కవుట్ అవుతుందా?


  హీరో గత చిత్రం కలెక్షన్స్ బట్టే సాధారణంగా సినిమా బడ్జెట్స్ లు నిర్ణయమవుతూంటాయి. అయితే ఒక్కోసారి బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా,కేవలం స్క్రిప్టు డిమాండ్ మేరకు బారీ బడ్జెట్ లతో రంగంలోకి దిగుతూంటారు. దాంతో సినిమా బాగుందని టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ కాకపోతే కాస్ట్ ఫెయిల్యూర్ మూవీస్ గా మిగిలిపోతాయి. రామ్, లింగు స్వామి కాంబినేషన్ లో రూపొందే సినిమా బడ్జెట్ లెక్కల్లో ఈ టాపిక్ లు అన్ని వస్తున్నాయి. అసలు రామ్ మీద ఎంత పెట్టచ్చు, ఎంత వసూలు చేస్తుందనే లెక్కలు వేయకుండా ఉత్సాహంగా భారీగా పెట్టుబడి పెడుతున్నారని అంటున్నారు. 
   

 • Allu Arjun, ram

  EntertainmentFeb 15, 2021, 1:36 PM IST

  రామ్ నెక్ట్స్ డైరక్టర్ ఫిక్స్, బన్ని వద్దన్న కథతోనే?

  ఒకరు కాదన్న కథని మరొకరు చేయటం హిట్ కొట్టడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటివి బోలెడు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కు అనుకున్న కథని ..రామ్ తో చేయబోతున్నట్లు సమాచారం. ఆ డైరక్టర్ ఎవరు...అల్లు అర్జున్ తో ఎందుకు ఆగిపోయింది. రామ్ తో ఓకే అయ్యిందా వంటి విషయాలు చూద్దాం.  
   

 • Allu Arjun

  ENTERTAINMENTJul 1, 2019, 3:37 PM IST

  బన్నీకి హ్యాండిచ్చిన క్రేజీ డైరెక్టర్.. మరో హీరోతో!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ మ్యాన్ గా నటించాడు. నా పేరు సూర్య నిరాశపరచడంతో దాదాపు ఏడాది విరామం తర్వాత కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.