Limit  

(Search results - 38)
 • Intelligent sez limited representatives Met ap cm ys jagan

  Andhra Pradesh16, Oct 2019, 8:47 PM IST

  ఏపీలో మరో కొత్త పరిశ్రమకు జగన్ గ్రీన్ సిగ్నల్: 10వేల మందికి ఉపాధి

  ఏపీలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హాంకాంగ్ కు చెందిన ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు వచ్చినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
   

 • Modi said that we fulfilled the promise of Jammu and Kashmir and Ladakh in Nashik Maharashtra

  NATIONAL20, Sep 2019, 1:22 PM IST

  ఉద్యోగుల పదవీ విరమణపై మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం?

  ఉద్యోగుల పదవీ విరమణపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆడుగులు వేస్తోంది. వయోపరిమితిని కాకుండా సర్వీసును ప్రాతిపదికగా తీసుకుని రిటైర్మెంట్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.

 • Virat Kohli

  CRICKET16, Sep 2019, 8:26 PM IST

  యువ క్రికెటర్లకు కెప్టెన్ కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్...

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ క్రికెటర్లకు పలు సలహాలు,, సూచనలిచ్చాడు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే టీ20 ప్రపంచ కప్ ఆడగలరంటూ... ఆ దిశగానే మీ ప్రయత్నం వుండాలని కోహ్లీ సూచించాడు.  

 • audi q7

  cars12, Sep 2019, 4:05 PM IST

  నూతన ఫీచర్లతో పరిమితంగా ఆడి క్యూ7

  న్యూఢిల్లీ: జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..భారత విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్‌గా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మోడల్ క్యూ7ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.82.15 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయించనున్న ఈ నూతన వాహనంలో పలు నూతన ఫీచర్స్‌ను జతపరిచినట్లు ఆడీ ఇండియా హెడ్ బాల్బిర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.

 • fitch rating

  business11, Sep 2019, 2:24 PM IST

  భారత్ వృద్ధిరేటుకు అధిక రుణ పరిమితులు: ఫిచ్

  ద్రవ్య పరపతి విధానాన్ని సడలించే విషయమై భారత ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్’ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతంలో ప్రకటించిన 6.8 శాతం వ్రుద్ధిరేటును 6.6 శాతంగా తగ్గించి వేసింది. 
   

 • pollard

  CRICKET9, Sep 2019, 12:37 PM IST

  భారత్ చేతిలో వైట్‌వాష్: ప్రక్షాళన దిశగా విండీస్ బోర్డ్, కెప్టెన్‌గా పొలార్డ్..?

  వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్ జట్టు సారధిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌తో పాటు భారత్‌తో జరిగిన సిరీస్‌లో విండీస్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టు కెప్టెన్లను మార్చాలని నిర్ణయించింది. 

 • Thar

  Automobile2, Sep 2019, 12:49 PM IST

  ఉదయ్‌పూర్ యువరాజ్ చేతికి ‘థార్ 700’ కారు


  ఈ ఏడాది ప్రారంభంలో విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ‘థార్ 700’కారును మహీంద్రా అండ్ మహీంద్రా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయ్ పూర్ యువరాజ్ లక్ష్యరాజ్ సింగ్ మేవార్‌కు ఆనంద్ మహీంద్రా అందజేశారు.

 • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

  Telangana31, Aug 2019, 8:47 AM IST

  రైతు బంధుకు కేసీఆర్ కోత: పది ఎకరాలకే పరిమితం

  రైతు బంధు పథకంపై సీలింగ్ పెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తోంది. రైతుకు పెట్టుబడి సొమ్ము కింద ఇస్తున్న డబ్బులను పది ఎకరాలకు పరిమితం చేయాలని ఆలోచిస్తోంది. రైతుకు ఎన్ని ఎకరాలకు ఉన్నా సరే పది ఎకరాలకు మాత్రమే రైతు బంధు సొమ్ము ఇవ్వాలనేది ప్రతిపాదన.

 • Telangana7, Aug 2019, 11:51 AM IST

  చదువుకుంటూనే పేపర్ బాయ్ గా విధులు.. రోడ్డు ప్రమాదంలో మృతి

  తన ఖర్చుల వరకు తానే సంపాదించుకోవాలనే ఆలోచనతో పేపర్ బాయ్ గా మారాడు. కుటుంబానికి అండగా నిలుస్తూ... చదువుకుంటున్న ఆ కుర్రాడిని విధి కాటేసింది. రోడ్డు ప్రమాదంలో.. తీవ్రగాయమై ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. 

 • RED MI

  TECHNOLOGY20, Jul 2019, 2:27 PM IST

  రెడ్ మీ కే 20 ప్రో ధర అక్షరాలా రూ.4.8 లక్షలే


  వజ్రాలు పొదగడంతోపాటు బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్ గల షియోమీ వారి ‘రెడ్ మీ కే 20 ప్రో గోల్డ్’ ఫోన్ భారత కస్టమర్ల కోసమే సిద్ధమవుతున్నది. ఈ ఫోన్లను వినియోగదారులకు విక్రయించాలా? బహుమతిగా ఇవ్వాలా? అన్నది నిర్ణయించలేదుని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

 • car

  cars17, Jul 2019, 6:14 PM IST

  మారుతి సియాజ్, హ్యుండాయ్ వెర్నాలకు స్కోడా సవాల్

  కొత్త ఫీచర్లతోపాటు రాపిడ్ రైడర్ ఎడిషన్ కారు ధరను స్కోడా అందుబాటు ధరగా నిర్ణయించింది. దీనికి 1.6లీటర్ల పెట్రోల్‌, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. క్యాండీ వైట్, కార్బన్‌ స్టీల్‌ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.

 • CRICKET24, Jun 2019, 2:13 PM IST

  వెస్టిండిస్ తో మ్యాచ్ లకు కోహ్లీ, బుమ్రా దూరం...

  ఇంగ్లాండ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ తర్వాత టీమిండియా స్వదేశంలో వరుస సీరిస్ లను ఆడనుంది. ఈ మెగా టోర్ని ముగిసిన వెంటనే టీమిండియా పలు దేశాలతో ద్వైపాక్షిక సీరిస్ లు ఆడనుంది. ఇలా దాదాపు ఆరు నెలల పాటు వివిధ దేశాలతో జరగనున్న సీరిస్ ల షెడ్యూల్ బిసిసిఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇలా వెస్టిండిస్ తో జరగనున్న టీ20, వన్డే సీరిస్ లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రాలు దూరం కానున్నారు. ఈ మేరకు బిసిసిఐ అధికారుల నుండి అనధికారిక సమాచారం అందుతోంది.  

 • h1b visa

  NRI21, Jun 2019, 11:53 AM IST

  ట్రంప్ షాక్: హెచ్‌1 బీ వీసాపై పరిమితులు?.. ఎందుకంటే

  ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు డేటా లోకలైజేషన్ చేయాలన్న భారత్ ఆదేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిగా హెచ్ 1 బీ వీసాల జారీపై 10-15 శాతం వరకూ కోత విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై తమకు అధికారిక సమాచారం అందలేదని విదేశాంగశాఖ తెలిపింది. హెచ్ 1 బీ వీసాలపై పరిమితులు విధించడం వల్ల అమెరికాకే నష్టమని నాస్కామ్ హెచ్చరించింది. 

 • HMT Machine Tools Limited

  Govt Jobs6, May 2019, 5:35 PM IST

  హెచ్ఎంటీలో కీలక పోస్టులు: దరఖాస్తు చేయండి

  హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ తమ కంపెనీలో వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. జాయింట్ జనరల్ మేనేజర్(ప్రొడక్షన్), రీజినల్ మేనేజర్(మార్కెటింగ్), ఏజీఎం, ఆఫీసర్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 • engineers india limited

  Govt Jobs13, Apr 2019, 2:45 PM IST

  ఈఐఎల్‌లో 96 ఎగ్జిక్యూటివ్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

  నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైస్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డింగ్/ఎన్డీటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, వేర్‌హౌస్, సేఫ్టీ ట్రేడ్స్/డిసిప్లేన్‌లో ఎగ్జిక్యూటివ్స్ Gr-IV, Gr-V and Gr-VI పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.