Like  

(Search results - 393)
 • மேக்ஸ்வெல் - வினி ராமன்

  Cricket26, Mar 2020, 7:47 PM IST

  ప్రేయసీకి లవ్ ప్రపోజ్ : నాలుగు ప్లాన్లు వేస్తే కానీ మ్యాక్స్‌‌వెల్‌కు వర్కవుట్ కాలేదట

  ప్రేమించిన వాళ్లను పొందాలంటే ముందు మన ప్రేమను బయటికి చెప్పాలి. ఇవాళ చెబుదాం, రేపు చెబుదాం అని ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతోంది. 

 • undefined

  business26, Mar 2020, 2:32 PM IST

  లాక్‌డౌన్‌తో ‘ఈ-రిటైల్స్’కు కష్టాలు: లక్షల ఆర్డర్లు రద్దు.. లేదా రీ షెడ్యూల్

   గత వారం ఈ-కామర్స్‌‌‌‌ సంస్థల వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లు, లాజిస్టిక్‌‌‌‌ ఫెసిలిటీలు, డెలివరీ పార్టనర్లను ప్రొబిషనరీ ఆర్డర్ల‌‌‌ నుంచి సర్కార్ మినహాయించింది. అత్యవసరమైన వస్తువుల సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికి లోకల్‌‌‌‌ అధికారులు తమ సరఫరాలను అడ్డుకున్నారని ఈ కామర్స్‌‌‌‌ సంస్థలు వాపోతున్నాయి.

   

 • Facebook-Jio

  Technology26, Mar 2020, 11:02 AM IST

  జియోలో వాటా కొనుగోలుకు ఫేస్‌బుక్‌: విలువైన సంస్థగా రిలయన్స్

  ఈ నెల చివరినాటికి జియోను  అప్పులు లేని సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ముకేశ్ అంబానీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రిలయన్స్ జియోతో ఫేస్ బుక్ ఒప్పందం దోహద పడనున్నది. 

   

 • Sourav Ganguly

  Cricket24, Mar 2020, 8:01 PM IST

  నా నగరం ఇలా అయ్యింది.. ఎప్పుడూ అనుకోలేదు: గంగూలీ ఆవేదన

  కరోనా వైరస్ నేపథ్యంలో కోల్‌కతా నగరం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.

 • जनता कर्फ्यू के दौरान सन्नाटे में घिरा एक चौराहा।

  NATIONAL23, Mar 2020, 11:37 AM IST

  కరోనా ఎఫెక్ట్: లాక్ డౌన్ అంటే ఏమిటి?

  ఇండియాలో కరోనా రెండో దశలో ఉంది. ఈ దశలో ఒకరి నుండి మరోకరికి వ్యాపించే దశ. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ అంటే ఒక ప్రాంతం లేదా తమకు నిర్ధేశించిన భవనం లేదా గది నుండి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడమే.

   

 • undefined

  business23, Mar 2020, 10:43 AM IST

  కరోనా ఎఫెక్ట్: ఇప్పట్లో నూతన నియామకాలు హుళ్లక్కే.. నిపుణుల వార్నింగ్

  ఇంటర్వ్యూలకు ఎంపికైన 60-65 శాతం మందికి పలు కంపెనీలు ముఖాముఖి పరీక్షలను రద్దు చేయటమో లేదంటే వాయిదా వేస్తున్నాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ), రిటైల్‌, లాజిస్టిక్స్‌ వంటి సేవల కంపెనీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ హెడ్‌ అమిత్‌ వధేరా అన్నారు. 

   

 • ইতিমধ্যেই করোনা আতঙ্কে জেরবার বিশ্ববাসী । কেউ বলছে চিকেন খেলে করোনা হবে, কেউ বলছে গোমূত্র পান করলে অসুখ সারবে।

  NATIONAL23, Mar 2020, 9:15 AM IST

  మందు బాబులకు ప్రభుత్వ కిక్: మార్కెట్లోకి పోషకాలతో కూడిన నాచురల్ లిక్కర్

  మందు తాగితే ఆరోగ్యం పాడయిపోతుందని, ముందుకు దూరంగా ఉండమంటారు. కానీ తొలిసారిగా మందును పోషకాహారా డ్రింక్ గా తీసుకురాబోతున్నారు. తేబోతోందెవరనుకున్నారు? స్వయంగా ప్రభుత్వం తీసుకురాబోతుంది. 

 • undefined

  business20, Mar 2020, 2:26 PM IST

  కరోనా కాటు: ఏవియేషన్‌పై పోటు.. వేతనాలపై వేటు

  కరోనా మహమ్మారి వల్ల విమానయాన రంగం రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలను కబళించిన ఈ మహమ్మారి మరింత విజృంభిస్తుండటంతో దాదాపు అన్ని దేశాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతుండటంతో  విమానయాన సంస్థలు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కొన్ని విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాలు, భత్యాల్లో కోత విధిస్తుంటే.. మరికొన్ని సంస్థలు సిబ్బందికి వేతన రహిత సెలవులు ఇస్తున్నాయి.
   

 • trump 1

  business19, Mar 2020, 3:46 PM IST

  ఎన్నికల ఎత్తుగడ?: లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇదీ ట్రంప్ వ్యూహం

  అమెరికన్లకు ఏకంగా లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ (అమెరికా చట్టసభ ప్రతినిధుల సభ)లో ప్రతిపాదించడానికి ట్రంప్ సిద్ధం అవుతున్నారు. గతంలో ఇంతకంటే తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా అమెరికా అధ్యక్షులు ఇంత పెద్ద ప్యాకేజీని ప్రతిపాదించలేదు. 

   

 • নিজের পরিচ্ছন্নতা বজায় রাখুন। সেক্স করলেই যে করোনা ভাইরাস ছড়ায় এটা সম্পূর্ণ ভুল ধারণা।

  Relations18, Mar 2020, 2:48 PM IST

  శృంగారంలో అమ్మాయిలకు నచ్చని విషయాలు ఇవే

  చాలా మంది శృంగారానికి ముందు బెడ్రూమ్ లో పెద్ద గా మ్యూజిక్ పెడుతూ ఉంటారు. అది మీకు నచ్చిందని మీ పార్ట్ నర్ కి కూడా నచ్చాలని రూల్ లేదు. కాబట్టి.. వాళ్ల అభిరుచిని బట్టి  ఫాలో అయితే బెటరని నిపుణులు చెబుతున్నారు.
   

 • కాఫీ-డేతో కాఫీకి కార్పొరేట్ హంగులు వినూత్న వ్యాపారం చేయడం సాహసం. ఆ వ్యాపారాన్ని వృద్ధి పథాన నడిపించడం అద్భుతం. ఇంతలా సాహసం.. కానీ అద్భుతాలు నెలకొల్పిన కాఫీ డే అధిపతి వీజీ సిద్ధార్థ జీవితం విషాదంతో ముగియడమే అత్యంత దారుణం. కర్ణాటకలోని నేత్రా నదిలో దూకి సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  business16, Mar 2020, 3:14 PM IST

  కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ ఆ రూ.2000 కోట్లు ఏం చేశారు?

  గతేడాది ఆత్మహత్య చేసుకున్న కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సంస్థ బోర్డుకు, అడిటర్లకు తెలియకుండా జరిపిన లావాదేవీలపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖ ప్రకారం అంతర్గత దర్యాప్తు జరిపిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ రూ.2000 కోట్లు దారి మళ్లించారని తెలుస్తోంది. ఆ నిధులు ఎటు వెళ్లాయన్న సంగతిపై ప్రస్తుతం బోర్డు కేంద్రీకరించింది.

 • IPL Corona

  Cricket13, Mar 2020, 2:53 PM IST

  కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే!

  కరోనా వైరస్ వల్ల మ్యాచులను ఖాళీ స్టేడియంలలో నిర్వహిస్తే భారీ నష్టాలూ తప్పవు. అందుకోసమని మరొక 15 రోజులపాటు గనుక ఐపీఎల్ షెడ్యూల్ ని పోస్ట్ పోనే చేస్తే బాగుండని వారు భావిస్తున్నారు. దానికి బీసీసీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపినట్టు సమాచారం.

 • undefined

  business13, Mar 2020, 11:14 AM IST

  షాపింగ్ చేస్తున్నారా జాగ్రత్త ! కరోనావైరస్ నెక్స్ట్ టార్గెట్ మీరే...

  కరోనావైరస్ వేర్వేరు ఉపరితలాలపై ఎంతకాలం జీవించగలదు  అనే దానిపై  ఒక చర్చ జరిగింది. కొరోనావైరస్ మూడు రోజుల పాటు ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ పై  ఉండగలదని చెబుతున్నారు.

 • COVID-19 : Canadian PM Justin Trudeau’s wife tests positive
  Video Icon

  INTERNATIONAL13, Mar 2020, 10:03 AM IST

  కెనడా ప్రధాని భార్యకు కరోనా పాజిటివ్..భార్యకోసం ప్రధాని వర్క్ ఫ్రం హోం...

  కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. 

 • undefined

  Gadget12, Mar 2020, 4:45 PM IST

  టచ్ ఐడితో త్వరలో ఐఫోన్ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్....

  ఐఫోన్ ఎస్‌ఇ 2 అని కూడా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జూన్ నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది.