Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Life Sentence

"
UP former minister held guilty in gang rape case to serve life in jailUP former minister held guilty in gang rape case to serve life in jail

గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా మాజీ మంత్రివర్యుడు.. జీవిత ఖైదు ఖరారు

గ్యాంగ్ రేప్ కేసులో ఓ మాజీ మంత్రి దోషిగా తేలాడు. ఆయనతోపాటు మరో ఇద్దరికి లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ ఖారాగార శిక్ష విధించింది. చిత్రకూట్‌కు చెందిన మహిళపై పలుమార్లు వీరు లైంగికదాడి పాల్పడ్డారు. ఆమె మైనర్ కూతురిపైనా రేప్‌కు యత్నించినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు.

NATIONAL Nov 12, 2021, 9:03 PM IST

Gujarat Rape accused sentenced to life within 30 days of arrestGujarat Rape accused sentenced to life within 30 days of arrest

నాలుగేళ్ల చిన్నారిపై రేప్: నిందితుడికి నెల రోజుల్లోనే జీవిత ఖైదు

దు గంటల పాటు బాలిక కోసం పోలీసులు, స్థానికులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.  రాంశ్వర్ కాలనీ సమీపంలోని ఇండస్ట్రీయల్ పార్క్ వెనుక పొదల్లో బాలికను గుర్తించారు.అపస్మారక స్థితిలో బాలికను నిషాద్ వదిలి వెళ్లాడు. 

NATIONAL Nov 12, 2021, 5:25 PM IST

dera baba gurmeet ram rahim sentenced to life in murder casedera baba gurmeet ram rahim sentenced to life in murder case

మర్డర్ కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు.. మరో నలుగురికీ శిక్ష

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ తన అనుచరుడు, సచ్చా సౌదా మేనేజర్‌గా వ్యవహరించిన రంజిత్ సింగ్ హత్య కేసులో దోషిగా తేలాడు. ఆయనతోపాటు మరో నలుగురికి పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. దీంతోపాటు డేరా బాబాకు రూ. 31 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 

NATIONAL Oct 18, 2021, 5:10 PM IST

Uthra murder case: Court awards double life sentence to SurajUthra murder case: Court awards double life sentence to Suraj

పాము కాటుతో భార్యను చంపిన భర్త: సూరజ్‌కి డబుల్ జీవిత ఖైదు


అయితే ఈ తీర్పుపై మృతురాలి కుటుంబసభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన కూతురిని చంపిన సూరజ్ కు మరణశిక్ష విధించాలని వారు కోరుతున్నారు.

NATIONAL Oct 13, 2021, 3:29 PM IST

3 sentenced to life by jagityal court in murder case3 sentenced to life by jagityal court in murder case

హత్య కేసు.. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు, జగిత్యాల కోర్టు సంచలన తీర్పు

ఓ హత్య కేసులో అడ్వకేట్‌తో సహా మరో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. దీనితో పాటు రూ. 20 వేల చొప్పున జరిమానా కూడా కట్టాలని తీర్పునిచ్చింది.
 

Telangana Aug 27, 2021, 6:36 PM IST

Dating Game Killer Alcala, accused of murdering 130 people, dies in US - bsbDating Game Killer Alcala, accused of murdering 130 people, dies in US - bsb

డేటింగ్ గేమ్ కిల్లర్ : 130మంది దారుణ హత్య, పట్టించిన చెవిపోగులు, ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తూ జైల్లోనే మృతి..

1977-1979 మధ్యకాలంలో కాలిఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక అల్కల అమెరికా వ్యాప్తంగా దాదాపు 130మందిని హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

INTERNATIONAL Jul 26, 2021, 3:07 PM IST

DRDO photographer sentenced to life for espionage kspDRDO photographer sentenced to life for espionage ksp

పాకిస్తాన్‌కు సమాచారం లీక్ : డీఆర్‌డీఓ ఫోటోగ్రాఫర్‌కు జీవిత ఖైదు

గూఢచర్యం కేసులో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) కు చెందిన కాంట్రాక్టు ఫోటోగ్రాఫర్‌కు ఒడిశాలోని కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇతను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ క్షిపణి పరీక్ష పరిధికి చెందిన సున్నితమైన ఛాయాచిత్రాలను పంచుకున్నట్లుగా ఆరోపణలు రుజువయ్యాయి.

NATIONAL Feb 12, 2021, 6:48 PM IST

Ranga Reddy court life sentence to rape case convict dinesh lnsRanga Reddy court life sentence to rape case convict dinesh lns

హైద్రాబాద్‌లో ఐదేళ్ల పాపపై రేప్, హత్య: దోషికి మరణశిక్ష

2017లో నార్సింగ్ లో ఐదేళ్లపాపపై అత్యాచారం చేసిన కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. 

Telangana Feb 9, 2021, 3:03 PM IST

Life sentence to a man for killing daughter in Jagitial districtLife sentence to a man for killing daughter in Jagitial district

రెండో భార్యతో కలిసి కూతురి హత్య: తండ్రికి జీవిత ఖైదు

మొదటి భార్య, బావమరదులతో కలిసి మొదటి భార్య కూతురిని హత్య చేసిన వ్యక్తికి జగిత్యాల కోర్టు జీవిత ఖైదు విధించింది. మిగతా ఇద్దరికి కూడా కోర్టు జీవిత ఖైదు వేసింది.

Telangana Oct 29, 2020, 7:19 AM IST

unnao case: Sengar breaks down in court after life sentenceunnao case: Sengar breaks down in court after life sentence

ఉన్నావ్ కేసు: జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు... కంటతడి పెట్టిన సెంగార్

కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో సెంగార్ తన కుమార్తె, సోదరితో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

NATIONAL Dec 20, 2019, 6:37 PM IST

Sanga Reddy court sensational verdict, convicted rapist is a life sentenceSanga Reddy court sensational verdict, convicted rapist is a life sentence

మైనర్ బాలికపై రేప్: నిందితుడికి జీవితఖైదు విధించిన సంగారెడ్డి కోర్టు

దిశపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ యావత్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నాగయ్యకు జీవిత ఖైదు విధించడం గమనార్హం. 
 

Telangana Dec 3, 2019, 8:00 PM IST

warangal court orders to life sentence to rape convictwarangal court orders to life sentence to rape convict

వరంగల్‌లో ఆరేళ్ల చిన్నారిపై రేప్: నిందితుడికి జీవిత ఖైదు

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన శివ అనే నిందితుడుకు జీవిత ఖైధును విధిస్తూ వరంగల్ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం నాడు తీర్పు చెప్పారు.

Warangal Sep 20, 2019, 1:37 PM IST

Icj orders to stop life sentence to kulbushan jadhavIcj orders to stop life sentence to kulbushan jadhav

భారత్‌ విజయం: కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ తీర్పు

కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షణను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ కోర్టు బుధవారం నాడు  కోర్టు తీర్పును వెలువరించింది.


 

NATIONAL Jul 17, 2019, 6:34 PM IST

ongole court 10 years life sentence to mother and her lover for forcebily prostitutonongole court 10 years life sentence to mother and her lover for forcebily prostituton

ప్రియుడితో రాసలీలలు: కూతురిపై ప్రియుడి రేప్, షాకిచ్చిన కోర్టు

కన్న కూతురును వ్యభిచారం చేయాలని ప్రోత్సహించిన కేసులో తల్లితో పాటు ఆమె ప్రియుడికి శిక్ష విధించింది ఒంగోలు కోర్టు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
 

Andhra Pradesh Jun 18, 2019, 1:22 PM IST

Kathua rape: Sanji Ram, two others get life imprisonment, three others given five-year sentenceKathua rape: Sanji Ram, two others get life imprisonment, three others given five-year sentence

కథువా రేప్ కేసు: ముగ్గురికి జీవిత ఖైదు, మిగిలినవారికి ఐదేళ్ల జైలు

థువా రేప్ కేసులోని ఆరుగురు నిందితుల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది పటాన్ కోర్టు. మరో ముగ్గురికి ఈ కేసులో ఐదేళ్ల పాటు శిక్షలను విధించింది.

NATIONAL Jun 10, 2019, 4:56 PM IST