Life  

(Search results - 251)
 • Telangana12, Oct 2019, 8:17 AM IST

  తల్లీ, కూతురి దారుణ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

  బెయిల్ మీద బయటకు వచ్చిన దగ్గర నుంచి విపరీతంగా తాగి తల్లి, కన్న కూతురిని హింసించేవాడు. తల్లి కూలి పనులు చేసుకొని వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బును బలవంతంగా లాక్కొని వెళ్లి.. వాటితో మద్యం సేవించేవాడు. ఇతర దురలవాట్లు కూడా నరసింహకు ఉన్నాయి.

 • Arrest

  Districts11, Oct 2019, 11:08 AM IST

  ఐదేళ్ల బాలికపై అత్యాచారం... కామాంధుడికి జీవిత ఖైదు

  తిరిగి కూతురిని తీసుకొని ఇంటికి వస్తుండగా... బస్టాండ్‌ వద్ద నిందితుడు(రాపూరి పెదపేరయ్య) అతనితో మాటలు కలిపి మద్యం తీసుకు రావాలని డబ్బులు ఇచ్చాడు. బాలికను అక్కడ ఉంచి ఆమె తండ్రి మద్యం తెచ్చేందుకు వెళ్లగా, బాలికను తీసుకొని పెదపేరయ్య పరారయ్యాడు.

 • প্যান্ডেল হপিং-এ গিয়ে ত্বকের বারোটা বেজেছে, নিমেষেই ফিরে পান জেল্লা
  Video Icon

  Lifestyle9, Oct 2019, 6:40 PM IST

  ఈ దీపావళికి వెలిగిపోండిలా.. (వీడియో)

  దీపకాంతుల దీపావళి మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ దీపావళికి అందరికంటే బాగా కనిపించడానికి చాలా ఆతృతతో ఉంటారు. మీ చర్మం దీపావళి వెలగులతో పోటీపడాలంటే మీరు తీసుకోవాల్సిన ఐదు జాగ్రత్తలు ఇవి.

 • Kamalakar Sharma
  Video Icon

  Spiritual9, Oct 2019, 6:24 PM IST

  దసరా పండుగ పరమార్థం ఏంటంటే... (వీడియో)

  భగవంతుడికి ఇచ్చిన సంపదను తిరిగి భగవంతుడికే సమర్పించుకునే పండుగలే నవరాత్రులు. మన భారతీయ పండుగలన్నీ ప్రకృతి పండుగలే అంటూ ప్రముఖ ఆథ్యాత్మిక వేత్త డా. సాగి కమలాకార శర్మగారు చెప్పిన దసరా విశేషాలు.

 • Video Icon

  Spiritual5, Oct 2019, 11:40 AM IST

  ఉపవాసంతో ఊపందుకునే ఉత్సాహం (వీడియో)

  నవరాత్రి అంటే అంతటా కోలాహలమే..రంగుల వైభవమే. సంప్రదాయం, సంగీతం, నృత్యం అన్నింట్లోనూ ఎంతో ఆడంభరం కనిపించే పండుగ దసరా నవరాత్రులు. మానసిక, శారీరక విశ్రాంతిని, ప్రశాంతతను అందించే పండుగ..నూతనోత్సాహాన్ని పుంజుకునే పండుగ నవరాత్రి. మనలోకి మనం చేసే అంతర్గత ప్రయాణాన్ని ఆనందంగా, సంతోషంగా మార్చే శక్తి నవరాత్రి ఉపవాసం వల్ల కలుగుతుంది.

 • Workout hacks Synergy - ENGLISH
  Video Icon

  Lifestyle5, Oct 2019, 11:35 AM IST

  ఈ ఐదు పద్ధతులు ఫాలో అయితే మీ వ్యాయామం 15 నిముషాల్లో పూర్తి చేయచ్చు (వీడియో)

  1. ముందే ఆలోచించి పెట్టుకోండి
  జిమ్ కి వెళ్లే ముందే ఏ వర్కవుట్స్ చేద్దామనుకుంటున్నారో ముందో ఆలోచించిపెట్టుకోండి. దీనివల్ల జిమ్ కి వెళ్లినప్పుడు మీ టైం వేస్ట్ కాదు. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఫిట్ నెస్ యాప్ వాడడం అలవాటు చేసుకోండి.

 • Saffron
  Video Icon

  Lifestyle5, Oct 2019, 11:31 AM IST

  గర్భిణులకే కాదు అందరికీ... (వీడియో)

  ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన మసాలాదినుసు కుంకుమపువ్వు. కుంకుమపువ్వు పండించడానికి మానవశ్రమ అధికంగా అవసరం అవుతుంది. అందువల్లే కుంకుమపువ్వు ఉత్పత్తి విలువ ఎక్కువవుతుంది.

 • UnusalJobs
  Video Icon

  Lifestyle5, Oct 2019, 11:26 AM IST

  కౌగిలింతా ఓ వింతైన ఉద్యోగమే (వీడియో)

  రొడ్డకొట్టుడు రొటీన్ ఉద్యోగాల్లో బోర్ గా ఫీలవుతూ, తప్పనిసరై తమను తాము ఈడ్చుకుంటూ పనిచేసేవాళ్లే మనలో చాలామంది. నూటికి తొంభైశాతం ఇలాంటివారే ఉంటారు. కానీ అందరికంటే భిన్నంగా ఉండేవాళ్లు కొంతమంది ఉంటారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోయేలాంటి ఉద్యోగాలు చేస్తూ సంతోషంతోపాటు, సంపాదననూ పొందుతున్నారు. అలాంటి ఐదురకాల అసాధారణ ఉద్యోగాల గురించి చూద్దాం.

 • INTERNATIONAL27, Sep 2019, 3:41 PM IST

  పాక్ సోషల్ మీడియా స్టార్ కందీల్ పరువు హత్య: సోదరుడికి జీవితఖైదు

  పాక్ సోషల్ మీడియా స్టార్ కందీల్ బలోచ్ హత్య కేసులో ఆమె సోదరుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 

 • bonthu rammohan

  Hyderabad27, Sep 2019, 7:19 AM IST

  నాలుగో రోజులుగా హైద్రాబాద్‌ను వీడని వర్షం: చెరువులను తలపిస్తున్న రోడ్లు

  హైద్రాబాద్ ను వర్షం వీడడం లేదు. గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది.నాలుగు రోజులుగా హైద్రాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగర ప్రజలు అల్లాడుతున్నారు.
   

 • Actor Naresh
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 10:44 AM IST

  అతనికి అతనే సాటి (వీడియో)

  కమేడియన్ వేణు మాధవ్ మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు నరేష్ వేణుమాధవ్ మృతికి సంతాపం తెలుపుతూ..అతని కుటుంబానికి మా తరఫున లైఫ్ ఇన్స్యూరెన్స్ అందిస్తామని తెలిపారు.

 • Telangana26, Sep 2019, 8:52 AM IST

  అంత్యక్రియలకు డబ్బులు ఇచ్చి మరీ... ఓ అనాథ ఆత్మహత్య

  ఇంతకాలంగా క్యాబ్ డ్రైవర్ గా తాను సంపాదించిన రూ.6వేలను సదరు సంస్థకు అందించాడు. అనాథ శవాలు దొరికితే అంత్యక్రియలు నిర్వహించాలని కోరాడు. మంగళవారం బల్కంపేట నేచర్ క్యూర్ ఆస్పత్రి సమీపంలో ఓ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు లేఖ రాశాడు. ఆ లేఖలో తాను డబ్బులు ఇచ్చిన సంస్థలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కోరాడు.
   

 • Giriraj singh did sarcasm on nitish iftar party, politics blew up in state

  NATIONAL24, Sep 2019, 5:04 PM IST

  కల నెరవేరింది.. నా రాజకీయ జీవితం ముగియనుంది: గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యలు

  కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రెండోసారి పదవీకాలం పూర్తయ్యే నాటికి తాను రాజకీయాల్లోంచి తప్పుకునే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు.

 • undavalli sridevi

  Andhra Pradesh23, Sep 2019, 7:50 AM IST

  మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. నెటిజన్ల ప్రశంసలు

  అదే సమయంలో ఎమ్మెల్యే విజయవాడ నుంచి గుంటూరు వస్తున్నారు. ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన ఆమె వెంటనే స్పందించారు.   స్వతహాగా వైద్యురాలయిన శ్రీదేవి హుటాహుటిన తన వాహనంలో నుంచి దిగి పరుగుపరుగున గాయపడిన వ్యక్తి దగ్గరకు చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.

 • love story

  Relations21, Sep 2019, 11:35 AM IST

  లవ్ స్టోరీ: భార్యనా, ప్రియురాలా, లవ్ 2020

  భార్యాభర్తల మధ్య అనుంబంధానికి ఓ వైవాహికేతర సంబంధం చిచ్చు పెట్టింది. చివరికి ప్రేయసి ముఖ్యమా, భార్య ముఖ్యమా అని తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు అతనేం చేశాడనేది ఇక్కడ చదవండి