Licence  

(Search results - 22)
 • undefined

  Bikes9, Sep 2020, 6:22 PM

  కుంపన్ కొత్త మోడళ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనల్సిందే..

  కుంపన్ 54 ఇంపల్స్, కుంపన్ 54 ఇగ్నైట్ రెండు కొత్త స్కూటర్లు అధిక పనితీరు, మైలేజ్, లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. కుంపన్ 54 కొత్త మోడల్ తక్కువ-స్పీడ్ వెర్షన్లగా కాకుండా రైడర్స్ ఈ స్కూటర్ నడపడానికి లైసెన్సు ఉండాలి. 

 • <p><strong>स्टेट बैंक ऑफ इंडिया ( SBI)</strong><br />
स्टेट बैंक ऑफ इंडिया ( SBI) में &nbsp;फिक्स्ड डिपॉजिट पर ब्याज दर 5.70 फीसदी सालाना है। अगर स्टेट बैंक में आप फिक्स्ड डिपॉजिट अकाउंट में 5 साल की अवधि के लिए 5 लाख रुपए जमा करते हैं, तो मेच्योरिटी पर आपको 6,59,698 रुपए मिलेंगे। इस तरह, आपको 1,59,698 रुपए का ब्याज मिलेगा, जो आपका लाभ होगा।&nbsp;</p>

  business29, Aug 2020, 4:47 PM

  ఎన్‌పీసీఐకి షాకీవ్వనున్న ఎస్‌బీఐ.. డిజిటల్ పేమెంట్ విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటు..

  రిటైల్ చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ అంబ్రిల ఎంటిటీ (ఎన్‌యూ‌ఈ ) ఫ్రేమ్ వర్క్ క్రింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది అని ఒక ఎస్‌బి‌ఐ అధికారి చెప్పారు. ఎన్‌యూ‌ఈ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం విడుదల చేసింది.

 • undefined

  business5, Aug 2020, 12:54 PM

  పెట్రోల్‌, డీజిల్‌ను అమ్మేందుకు రూ.250 కోట్లు ఉంటేనే ఇంధన లైసెన్సు..

  రిటైల్, బల్క్ రెండింటికీ లైసెన్సింగ్ కోరుకునేవారికి దరఖాస్తు సమయంలో కనీస నికర విలువ రూ.500 కోట్లు ఉండాలి అని ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం, ఆటో ఇంధనాల రిటైలింగ్ కోసం ప్రభుత్వం నిబంధనలను సడలించింది, చమురు సంస్థలను వ్యాపారంలోకి ప్రవేశించడానికి అనుమతించింది. ఈ చర్య వల్ల ప్రైవేటు, విదేశీ సంస్థలకు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది.

 • undefined

  Entertainment16, May 2020, 12:59 PM

  పవన్ నిజంగా అలా ఆలోచిస్తున్నారా.. ఈ వార్తలేంటి?

  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు ఇక చేయరని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా ఆయన వకీల్ సాబ్ సినిమాకీ, మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా ఒకటని చెప్తున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ సినిమా కానీ, పింక్  కాని రెండూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలే. అయితే పవన్ అందులో కాన్సెప్టు చూసి ఓకే చేసాడని తెలుస్తోంది. అంతేకానీ వాటిల్లో తన పాత్ర పెద్దగా కష్టపడక్కర్లేదనో మరొకటో ఓకే చేయలేదట. ఎందుకంటే పవన్ కు తెలుసు..తన అభిమానులు తన నుంచి ఏమి ఆశిస్తారో. అయినా సరే ప్రజలకు కొద్దిగా అయినా సందేశం ఇవ్వగలగాలి అని పింక్ ఓకే చేసారట. అదే పద్దతిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా.

 • undefined

  Entertainment13, May 2020, 10:22 AM

  `డ్రైవింగ్ లైసెన్స్` కోసం పవన్ కళ్యాణ్‌‌!

  వరుస సినిమాలు లైన్‌లో ఉండగానే మరో క్రేజీ మూవీకి సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. త్వరలో ఓ మలయాళ సూపర్‌ హిట్ సినిమా రీమేక్‌ లో నటించేందుకు పవన్ రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 • <p>കാനഡയിലെ ബ്രിട്ടീഷ് കൊളംബിയയിലെ പിറ്റ് മെഡോസിൽ കൊറോണ വൈറസുമായി ബന്ധപ്പെട്ട് സാമൂഹിക അകലം പാലിക്കാന്‍ നിയമം കൊണ്ട് വന്നപ്പോള്‍, വിവാഹം മാറ്റിവച്ച ജോഷ്വയും അനസ്തസിജ ഡേവിസും 2020 മാർച്ച് 22 ന് , സ്വീകരണമുറിയില്‍ നടന്ന വിവാഹ ചടങ്ങിനുശേഷം വീടിന് പുറത്തിറങ്ങി&nbsp;കാറുകള്‍ വച്ച സംഗീതത്തിനൊപ്പം നൃത്തം ചെയ്യുന്നു.</p>

  Coronavirus22, Apr 2020, 12:52 PM

  జూమ్‌ యాప్ ద్వారా పెళ్లి చేసుకోండి! ఆన్‌లైన్ వివాహ లైసెన్స్‌లకు గవర్నర్ అనుమతి..

   ఇప్పుడు న్యూయార్క్‌లో వివాహం చేసుకోవాలనుకుంటున్న వారు జూమ్‌ యాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు. న్యూయార్క్‌  గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి వివాహ లైసెన్సులను అలాగే వాటిని ఆమోదించడానికి అనుమతి ఇచ్చారు.

 • ram charan

  News18, Feb 2020, 10:08 AM

  వెంకీతోనా, సాయి తేజ్ తోనా? డైలమాలో రామ్ చరణ్

  ఈ సినిమా చూసిన వారంతా వెంకటేష్ లాంటి స్టార్, కామెడీ ఇమేజ్ ఉన్నవారైతైనే ఫెరఫెక్ట్ అని చెప్తున్నారట. దాంతో ఇప్పుడు సాయి ధరమ్ తేజ తో చేయాలా లేక వెంకటేష్ తో చేయాలా అనే డైలామోలో ఉన్నట్లు తెలుస్తోంది. 

 • Ram Charan

  News17, Feb 2020, 8:40 AM

  "డ్రైవింగ్ లైసెన్స్" తీసుకున్న రామ్ చరణ్

  ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తన్నారు.

 • bio diversity flyover

  Hyderabad22, Jan 2020, 11:12 AM

  బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం: మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్, టెక్కీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

  బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు యువకుల మృతికి కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అభిలాష్ డ్రైవింగ్ లైసెన్సును ఆర్టీఎ అధికారులు రద్దు చేశారు.

 • Government Wants To Know If You Consume Cereals In NPR
  Video Icon

  NATIONAL13, Jan 2020, 3:18 PM

  Video : తృణధాన్యాలు తింటున్నారా?.. ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి...

  జాతీయ జనాభా లెక్కల రిజిస్ట్రేషన్ 2021లో ప్రభుత్వం కొత్త రకాల కాలమ్స్ పెట్టనుంది. వీటిల్లో తృణధాన్యాల వినియోగం మీద కూడా ఓ కాలమ్ ఉంది. 

 • AP-NEW-TRAFFIC-RULES

  Andhra Pradesh6, Jan 2020, 6:38 PM

  లైసెన్స్ లేకుండా పోలీసులకు చిక్కారో

  రూల్స్ అతిక్రమించి వాహానాలు నడిపేవారిపై కొరడా ఝుళిపించడానికి ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ఈ క్రమంలో కీలక  నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారికి భారీ జరిమానాల విధేంచేందుకు సిద్దమైంది.

 • nse rejects karvy license

  business11, Dec 2019, 10:18 AM

  కార్వీ లైసెన్స్ పునరుద్ధణకు ఎన్ఎస్ఈ తిరస్కరణ...?

  తమ ట్రేడింగ్ లైసెన్స్ సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తేయాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) తిరస్కరించింది.కంపెనీ లైసెన్స్ రద్దు చేస్తూ ఈ నెల రెండో తేదీన ఎక్స్ఛేంజ్‌ తీసుకున్న నిర్ణయాన్నే కమిటీ బలపరిచినట్లు సమాచారం. 

 • wine shop target in tamilnadu for deepavali

  Andhra Pradesh3, Dec 2019, 3:13 PM

  బార్ ల లైసెన్సుల రద్దు... ఏపి ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు

  ఆంధ్ర ప్రదేశ్ లో బార్ల లైసెన్సులను రద్దు చేసిన జగన్ ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. 

 • wine shop target

  Guntur29, Nov 2019, 4:40 PM

  నూతన మద్యం పాలసీ... జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టి పాత బార్ల లైసెన్సులను జగన్ ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసింది. తాజాగా నూతన బార్ల ఏర్పాట్లకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 • Rajasekhar

  News29, Nov 2019, 12:13 PM

  హీరో రాజ‌శేఖ‌ర్ కి షాక్.. డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు..?

  2017 అక్టోబ‌ర్ 9న యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు రాత్రి పీవి ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని తన కారుతో ఢీకొట్టారు.