Lic

(Search results - 69)
• undefined

Entertainment14, Nov 2020, 6:30 PM

కనకా మహాలక్ష్మి లక్కీ డ్రా కోసం శ్రీముఖి..కలర్‌ఫుల్‌ కిర్రాక్‌ షో(ఫోటోస్‌ వైరల్‌)

హాట్‌ యాంకర్‌ శ్రీముఖిలో దీపావళి కళ కనిపిస్తుంది. అమ్మోరుని తలపిస్తుంది. ఈటీవీలో ప్రసారమయ్యే దీపావళి స్పెషల్‌ శ్రీ కనక మహా లక్ష్మీ లక్కీ డ్రా కోసం కలర్‌ఫుల్‌గా ముస్తాబైంది. తాజాగా ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి.

समझें कैलकुलेशन

अगर किसी व्यक्ति ने 35 साल की उम्र में 15 साल के लिए इस पॉलिसी को लिया है तो उसे सालाना 52.20 रुपए (1 हजार रुपए बीमित राशि पर) प्रीमियम जमा करना होगा। इसी तरह यदि कोई 2 लाख रुपए की बीमित राशि लेता है, तो उसे सालाना 52.20 x 100 x 2 यानी 10,300 रुपए जमा करने होंगे। इस तरह रोज 28 रुपए यानी महीने में 840 रुपए का प्रीमियम जमा करना होगा।

(फाइल फोटो)

business10, Oct 2020, 2:33 PM

రోజుకు రూ.189 పెట్టుబడితో లక్షలు సంపాదించొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

ఎల్‌ఐసి సంస్థ పాలసీలో పెట్టుబడులు పెట్టడం వల్ల వినియోగదారులకు ప్రస్తుతానికి, భవిష్యత్తుకు ఆర్థిక బలం లభిస్తుంది. ఎల్‌ఐసిలో కూడా ఇలాంటి ఉంది, అదే ఎల్‌ఐసి 'న్యూ జీవన్ ఆనంద్'. ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పాలసీదారులు దీర్ఘకాలికంగా భారీ రాబడిని పొందవచ్చు.

• tv xiaomi

NATIONAL30, Sep 2020, 4:54 PM

అమల్లోకి కొత్త నిబంధనలు: టీవీల ధరలకు రెక్కలు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ నుంచి ఆరోగ్య బీమా వరకూ రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలవనున్న నేపథ్యంలో పలు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ముఖ్యంగా టీవీల ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను బాదుడు అమలవనుంది.

• undefined

Bikes9, Sep 2020, 6:22 PM

కుంపన్ కొత్త మోడళ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనల్సిందే..

కుంపన్ 54 ఇంపల్స్, కుంపన్ 54 ఇగ్నైట్ రెండు కొత్త స్కూటర్లు అధిక పనితీరు, మైలేజ్, లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. కుంపన్ 54 కొత్త మోడల్ తక్కువ-స్పీడ్ వెర్షన్లగా కాకుండా రైడర్స్ ఈ స్కూటర్ నడపడానికి లైసెన్సు ఉండాలి.

Covid Center Delhi

Andhra Pradesh4, Sep 2020, 2:01 PM

రిటైర్మెంట్ రోజునే వైద్యాధికారి నిర్ణయం:విజయవాడలో 13 కోవిడ్ సెంటర్ల లైసెన్సుల రద్దు

విజయవాడలోని స్వర్ణప్యాలెస్  కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది మరణించారు. ఈ ఘటన ఆగష్టు 10వ  తేదీన చోటు చేసుకొంది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి విచారణలో కొన్ని విషయాలు వెలుగు చూశాయి.

स्टेट बैंक ऑफ इंडिया ( SBI)

स्टेट बैंक ऑफ इंडिया ( SBI) में  फिक्स्ड डिपॉजिट पर ब्याज दर 5.70 फीसदी सालाना है। अगर स्टेट बैंक में आप फिक्स्ड डिपॉजिट अकाउंट में 5 साल की अवधि के लिए 5 लाख रुपए जमा करते हैं, तो मेच्योरिटी पर आपको 6,59,698 रुपए मिलेंगे। इस तरह, आपको 1,59,698 रुपए का ब्याज मिलेगा, जो आपका लाभ होगा।

business29, Aug 2020, 4:47 PM

ఎన్‌పీసీఐకి షాకీవ్వనున్న ఎస్‌బీఐ.. డిజిటల్ పేమెంట్ విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటు..

రిటైల్ చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ అంబ్రిల ఎంటిటీ (ఎన్‌యూ‌ఈ ) ఫ్రేమ్ వర్క్ క్రింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది అని ఒక ఎస్‌బి‌ఐ అధికారి చెప్పారు. ఎన్‌యూ‌ఈ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం విడుదల చేసింది.

• undefined

business5, Aug 2020, 12:54 PM

పెట్రోల్‌, డీజిల్‌ను అమ్మేందుకు రూ.250 కోట్లు ఉంటేనే ఇంధన లైసెన్సు..

రిటైల్, బల్క్ రెండింటికీ లైసెన్సింగ్ కోరుకునేవారికి దరఖాస్తు సమయంలో కనీస నికర విలువ రూ.500 కోట్లు ఉండాలి అని ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం, ఆటో ఇంధనాల రిటైలింగ్ కోసం ప్రభుత్వం నిబంధనలను సడలించింది, చమురు సంస్థలను వ్యాపారంలోకి ప్రవేశించడానికి అనుమతించింది. ఈ చర్య వల్ల ప్రైవేటు, విదేశీ సంస్థలకు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది.

পাক বিপদের ইঙ্গিত

চিনের সঙ্গে বন্ধুত্ব, পাকিস্তানের পক্ষে ক্ষচির কারণ হতে পারে তার প্রথম ইঙ্গিত মিলেছে মাত্র দিনকয়েক আগেই। ইউরোপিয়ান ইউনিয়ন, ইউরোপের দেশগুলিতে  পাক জাতীয় বিমান সংস্থা পিআইএ-র বিমানগুলির অবতরণে নিষেধাজ্ঞা জারি করেছে। অধিকাংশ পাক বিমানচালকই ভূয়ো লাইসেন্স নিয়ে বিমান চালান, পাক সংসদ থেকেই এই গুরুতর তথ্য উঠে আসার পরই এই সিদ্ধান্ত নেওয়া হয়। তবে এর পিছনে আসল কারণ ইসলামাবাদের বেজিং ঘনিষ্ঠতা, এমনটাই মনে করছে কূটনৈতিক মহল। কারণ ইসলামাবাদের পক্ষ থেকে ইউরোপিয়ান ইউনিয়ন-কে বারবার বলা হয়েছিল শুধুমাত্র আন্তর্জাতিকভাবে যোগ্য পাইলটরাই ইউরোপিয় দেশের রুটগুলিতে বিমান চালাবেন। কিন্তু পাকিস্তানের সেই আবেদনে কান দেয়নি ইইউ। স্বাভাবিক সময়ে এমনটা ঘটত না বলেই মনে করা হচ্ছে।

INTERNATIONAL10, Jul 2020, 2:40 PM

పాకిస్తాన్ విమానాలను వెలేస్తున్న ప్రపంచం: ఇప్పుడు అమెరికా వంతు

పాకిస్తాన్‌ను నకిలీ పైలట్ లైసెన్సుల వివాదం వెంటాడుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్... పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ)పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే

• undefined

Tech News25, Jun 2020, 12:55 PM

వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్: త్వరలో తక్కువ ధరకే హై-స్పీడ్ ఇంటర్నెట్‌..

హౌస్ బ్రాడ్ బాండ్ సేవలను చౌకధరకే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టినందున వారిపై భారం పడకుండా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

• dr reddys lab

business14, Jun 2020, 12:49 PM

కరోనా కట్టడే లక్ష్యం.. రెమ్‌డెసివిర్ ఉత్పత్తికి డా రెడ్డీస్‌ కీలక ఒప్పందం

ఈ మేరకు గిలియడ్‌తో నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందంపై డాక్టర్స్ రెడ్డీస్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం భారత్‌ సహా 127 దేశాల్లో రెమ్‌డెసివిర్‌ రిజిస్ట్రేషన్‌, తయారీ, మార్కెటింగ్‌ చేసే వీలు కలుగుతుంది.

• undefined

cars10, Jun 2020, 11:43 AM

వాహన పత్రాల వాలిడిటీ మరోసారి పొడిగింపు..సెప్టెంబర్ 30 వరకు అవకాశం..

రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్‌లో, "రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మోటారు వాహన పత్రాల వాలిడిటీ తేదీని మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించారు.

• undefined

Coronavirus India2, Jun 2020, 12:38 PM

కరోనా ఉగ్రరూపం.. హారతి కర్పూరంలా కరిగిపోతున్న ‘బ్రాండ్’ వాల్యూ

కరోనా దెబ్బకు బ్రాండ్ల విలువ తరుగుతున్నది. మొత్తం టాప్‌-100 బ్రాండ్ల వాల్యూలో రూ.1.88 లక్షల కోట్ల మేరకు కొడిగట్టుకు పోయిందని  బ్రాండ్‌ ఫైనాన్స్‌ 2020 రిపోర్టు అంచనా వేసింది.

• undefined

Tech News2, Jun 2020, 12:08 PM

ఫ్లిప్​కార్ట్ కు కేంద్రం షాక్..ఫుడ్ బిజినెస్ అనుమతికి కేంద్రం నిరాకరణ..

దేశీయ ఆహార ఉత్పత్తుల రిటైల్​ రంగంలోకి ప్రవేశించాలన్న ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ ప్రయత్నాలకు కేంద్రం బ్రేక్​ వేసింది. అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. నియంత్రణ విషయంలో సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది.

• undefined

Entertainment16, May 2020, 12:59 PM

పవన్ నిజంగా అలా ఆలోచిస్తున్నారా.. ఈ వార్తలేంటి?

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు ఇక చేయరని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా ఆయన వకీల్ సాబ్ సినిమాకీ, మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా ఒకటని చెప్తున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ సినిమా కానీ, పింక్  కాని రెండూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలే. అయితే పవన్ అందులో కాన్సెప్టు చూసి ఓకే చేసాడని తెలుస్తోంది. అంతేకానీ వాటిల్లో తన పాత్ర పెద్దగా కష్టపడక్కర్లేదనో మరొకటో ఓకే చేయలేదట. ఎందుకంటే పవన్ కు తెలుసు..తన అభిమానులు తన నుంచి ఏమి ఆశిస్తారో. అయినా సరే ప్రజలకు కొద్దిగా అయినా సందేశం ఇవ్వగలగాలి అని పింక్ ఓకే చేసారట. అదే పద్దతిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా.

• undefined

Entertainment13, May 2020, 10:22 AM

`డ్రైవింగ్ లైసెన్స్` కోసం పవన్ కళ్యాణ్‌‌!

వరుస సినిమాలు లైన్‌లో ఉండగానే మరో క్రేజీ మూవీకి సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. త్వరలో ఓ మలయాళ సూపర్‌ హిట్ సినిమా రీమేక్‌ లో నటించేందుకు పవన్ రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.