Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Lgbtq

"
Virat kohli's restaurant  one8 commune faces allegations from LGBTQIA, Yesweexist group condemn the actVirat kohli's restaurant  one8 commune faces allegations from LGBTQIA, Yesweexist group condemn the act

Virat Kohli: విరాట్ రెస్టారెంట్లలో వాళ్లకు నో ఎంట్రీ.. వివక్ష చూపుతున్నారంటూ స్వలింగ సంపర్కుల ఆగ్రహం..

YesWeExistIndia:టీమిండియా  సారథి విరాట్ కోహ్లి కి చెందిన రెస్టారెంట్లపై స్వలింగ సంపర్కులకు చెందిన ఓ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ పట్ల వివక్ష చూపుతున్నారని, ఇది  ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఆరోపించింది. 

Cricket Nov 16, 2021, 5:37 PM IST

LGBT Pride Month 2021: How to support your queer friends? - bsbLGBT Pride Month 2021: How to support your queer friends? - bsb

ఎల్‌జిబిటిక్యూ ప్రైడ్ మంథ్ : మీ ప్రత్యేకమైన స్నేహితులకోసం.. ఇలా చేయండి..

ఇది ఎల్‌జిబిటిక్యూ ప్రైడ్ మంథ్. ఎల్‌జిబిటిక్యూ... వాళ్లు మనలోని వారే. కాకపోతే కొంత ప్రత్యేకం. వారి గురించి వారి హక్కుల గురించి అవగాహనతో ఉంటూ వారికి సపోర్ట్ చేయాలి. ఇప్పటికే సమాజంలో చాలామార్పు వచ్చింది. వీరిని అంగీకరిస్తున్నారు. అనేక ప్రభుత్వాలు వీరికోసం చట్టాలూ చేశాయి. అయితే ఇప్పటికీ కొన్ని అపోహలు, వివక్ష అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అందుకే వీరు అంత త్వరగా తమను తాము రివీల్ చేసుకోరు. అయితే మీ స్నేహితుడో, మీ ఇంట్లోని వారో ఈ గ్రూప్ కి చెందినవారని మీకు తెలిస్తే.. వారిని మీరు అంగీకరించండి.. వారికి మద్ధతు ఇవ్వడానికి మీరు చేయాల్సిందల్లా.. 

Lifestyle Jun 15, 2021, 4:12 PM IST

Opposing Same-Sex Marriage In Court, Government Cites "Indian Ethos"Opposing Same-Sex Marriage In Court, Government Cites "Indian Ethos"

స్త్రీ, పురుషులకు జరిగితేనే పెళ్లి... స్వలింగ వివాహాలపై కేంద్రం షాక్

అతి పెద్ద శాసన చట్రం కేవలం స్త్రీ, పురుషుల మధ్య జరిగే వివాహాలను మాత్రమే గుర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలు కూడా ఇలాంటి వివాహాలనే గుర్తిస్తాయని.. వీటిలో తల దూర్చితే భారీ వినాశనం తప్పదని హెచ్చరించింది. 
 

NATIONAL Feb 26, 2021, 11:59 AM IST