Asianet News TeluguAsianet News Telugu
69 results for "

Leopard

"
mother fights leopard for son in madhya pradesh won heartmother fights leopard for son in madhya pradesh won heart

చిరుత పులితో పోరాడి.. దాని చేతుల నుంచి బిడ్డను కాపాడుకున్న కన్నతల్లి.. గిరిజన మహిళపై ప్రశంసలు

మధ్యప్రదేశ్‌లోని టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని ఓ గ్రామంలో గుడిసె బయట ముంట ముందు చలి  కాచుకుంటుండగా ఓ పులి పిల్లాడిని నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది. ఆ తల్లి మిగతా ఇద్దరు పిల్లలను ఇంట్లో భద్రంగా ఉంచి పులి పారిపోయిన వైపుగా అడవిలో ఆ రాత్రి పరుగెత్తింది. కిలోమీటర్ మేర పరుగెత్తి పులిని గుర్తించింది. ఓ కర్రతో పులిని బెదిరించింది. దాని చేతుల నుంచి బిడ్డను లాక్కుంది. వెంటనే ఆ పులి ఆమెపై పంజా విసిరింది. రక్షించండి అన్న ఆమె పిలుపుతో కొందరు గ్రామస్తులు అప్పుడే అక్కడికి చేరడంతో పులి జారుకుంది. ఇప్పుడు ఆ తల్లి, బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి ధైర్యసాహసాలను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్‌లో ప్రశంసించారు.
 

NATIONAL Dec 1, 2021, 6:31 PM IST

Leopard spotted on the road at Lingapuram in Chittoor districtLeopard spotted on the road at Lingapuram in Chittoor district
Video Icon

చిత్తూరు జిల్లాలో భయం భయం... నడిరోడ్డుపై చిరుతపులి హల్ చల్ (వీడియో)

చిత్తూరు: చిరుతపులి సంచారం చిత్తూరు జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. chittoor district లోని పెద్దపంజాని మండలం లింగాపురం వద్ద రోడ్డుపై leopard ప్రత్యక్షమయ్యింది. నడిరోడ్డుపై చిరుతను గమనించిన వాహనదారులు వీడియో తీసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత సంచారం నేపథ్యంలో అటవీ అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పెద్దపంజాని మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.

Andhra Pradesh Nov 21, 2021, 10:38 AM IST

Sreemukhi Stunning photoshoot in Leopard Prints dressSreemukhi Stunning photoshoot in Leopard Prints dress

వామ్మో శ్రీముఖిని చూశారా.. చిరుత పిల్లలా అందాలతో దాడి, థైస్ హాట్ నెస్ కి కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా క్రేజ్ సొంతం చేసుకుంది శ్రీముఖి. అనసూయ, రష్మీ లాంటి యాంకర్స్ కి శ్రీముఖి గట్టి పోటీ ఇస్తోంది. బుల్లితెరపై చేసే రచ్చతో శ్రీముఖి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

Entertainment Nov 4, 2021, 4:38 PM IST

leopard roaming in sri venkateswara university in tirupathileopard roaming in sri venkateswara university in tirupathi

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత సంచారం.. సీసీ కెమెరాలో దృశ్యాలు

తిరుపతి (tirupathi) నగరంలోని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీలో (sri venkateswara university) చిరుత (leopard) కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి యూనివర్శిటీలోకి ప్రవేశించిన చిరుత.. క్యాంపస్‌లో చక్కర్లు కొట్టింది. 

Andhra Pradesh Oct 15, 2021, 3:58 PM IST

leopard roaming in nirmal districtleopard roaming in nirmal district

నిర్మల్‌ జిల్లాలో చిరుత పులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న గ్రామాలు

నిర్మల్ జిల్లాలో (nirmal district) చిరుత (leopard) సంచారం భయాందోళన కలిగిస్తోంది. కడెం ప్రాజెక్ట్ (kadem project) ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి చేసింది చిరుత. ఒక గొర్రెను చంపేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. 

Telangana Oct 12, 2021, 9:37 PM IST

woman attacked by leopard in mumbaiwoman attacked by leopard in mumbai

ఇంటి ముందు కూర్చున్న మహిళపై దాడి చేసిన చిరుత పులి.. వెనుక నుంచి వచ్చి పంజా.. వీడియో ఇదే

మహారాష్ట్రంలోని ఆరే కాలనీ పరిసరాల్లో చిరుత పులి దాడులు పెరుగుతున్నాయి. కొంతకాలంగా ఈ ఏరియాలో చిరుత సంచరిస్తున్నది. ఈ నెలలో ఆరు సార్లు దాడులకు పాల్పడింది. తాజాగా, బుధవారం రాత్రి తన ఇంటి ముందు కూర్చున్న ఓ మహిళపై వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. ఆ మహిళ తన చేతికర్రతో ప్రతిఘటించింది. అరుపులు వేయడంతో ఇరుగుపొరుగు కాపాడటానికి పరుగున వచ్చారు. ఇంతలో ఆ పులి అక్కడి నుంచి జారుకుంది.

NATIONAL Sep 30, 2021, 12:57 PM IST

Leopard trapped in cage at medak districtLeopard trapped in cage at medak district

మెదక్: గాండ్రిస్తూ పైపైకి... బోనులో చిక్కిన చిరుతపులి (వీడియో)

స్థానికులను భయంతో కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీ అధికారుల బోనులో చిక్కింది. 

Telangana Sep 12, 2021, 11:27 AM IST

Leopard dies in road accident at mahabubnagarLeopard dies in road accident at mahabubnagar

మహబూబ్ నగర్: జాతీయ రహదారిపై ప్రమాదం... రక్తపు మడుగులో చిరుత మృతదేహం

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో 167వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ చిరుతపులి మృతిచెందింది.  

Telangana Sep 8, 2021, 1:58 PM IST

Model Attacked By Leopard In PhotoshootModel Attacked By Leopard In Photoshoot

ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుకు వచ్చేలా సంఘటన.. మోడల్ కు తీవ్ర గాయాలు!

ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుకు వచ్చేలా ఓ సంఘటన  జరిగింది. జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్ జెసికా లిడోల్ఫ్ తీవ్ర గాయాలపాలైంది.

Entertainment Aug 26, 2021, 7:24 PM IST

leopard attacked on devotees in Chittoor district lnsleopard attacked on devotees in Chittoor district lns

చిరుతపులి కలకలం: చిత్తూరులో నలుగురిపై దాడి


చిత్తూరు జిల్లా నారాయణవనం సింగిరికోనలో గల  లక్ష్మీనరసింహస్వామి  ఆలయానికి నిన్న, ఇవాళ పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు.

Andhra Pradesh Jul 25, 2021, 3:34 PM IST

medak forest officials fail to determine cause of death rule out poaching kspmedak forest officials fail to determine cause of death rule out poaching ksp

ఒంటిపై చిన్న గాయం కూడా లేదే, ఎలా చనిపోయింది.. చిరుత మరణంపై వీడని మిస్టరీ

మెదక్ జిల్లాలో కలకలం రేపిన చిరుత మృతదేహానికి అటవీ శాఖ అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఖననం చేశారు. అయితే చిరుత మృతదేహంపై గాయాలు, ఉచ్చులు, విద్యుత్ పెట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో దాని మరణంపై మిస్టరీ నెలకొంది. 

Telangana Jul 20, 2021, 9:12 PM IST

Leopard spotted near Sannidanam guest house at Tirumala lnsLeopard spotted near Sannidanam guest house at Tirumala lns

తిరుమలలో చిరుతల కలకలం:రెండు రోజుల్లో రెండు పులుల సంచారం

శుక్రవారం నాడు తిరుమల సన్నిధానం గెస్ట్ హౌస్ సెల్లార్  వద్ద చిరుతపులి  సంచారం కలకలం రేపుతోంది. సెల్లార్ నుండి  అడవి పందులను వేటాడుతూ ఓ అడవి పందిని చిరుతపులి తన నోట కర్చుకొని అడవిలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Andhra Pradesh Jul 9, 2021, 11:47 AM IST

leopard injured after cattle attack in Mahabubnagar district lnsleopard injured after cattle attack in Mahabubnagar district lns

పశువుల దాడిలో చిరుతకు గాయాలు: హైద్రాబాద్ జూపార్క్‌కు తరలింపు


పశువులను వేటాడే క్రమంలో చిరుతపులి గాయపడిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పశువులు పులిపై ఎదురు దాడి చేయడంతోనే పులి గాయపడింది. 

Telangana Jun 10, 2021, 3:43 PM IST

leopard spotted at burugupally in Mahabubnagar districtleopard spotted at burugupally in Mahabubnagar district

బూరుగుపల్లి శివారులో చిరుత కలకలం: భయాందోళనలో స్థానికులు

పులికి మత్తు మందు అందించి బూరుగుపల్లి నుండి తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పులి  ఎలా గాయపడిందనే విషయమై ఫారెస్ట్ అధికారులు  ఆరా తీస్తున్నారు. 

Telangana Jun 10, 2021, 11:34 AM IST

four year old girl killed by leopard in jammu and kashmir - bsbfour year old girl killed by leopard in jammu and kashmir - bsb

జమ్మూకాశ్మీర్‌లో చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి...!

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో చిరుతపులి దాడిలో నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

NATIONAL Jun 5, 2021, 9:24 AM IST