Leonardo Dicaprio  

(Search results - 5)
  • pete davidson

    News23, Nov 2019, 1:04 PM IST

    ఆ హీరోని చూస్తూ హస్తప్రయోగం చేసుకునేవాడ్ని.. కమెడియన్ వ్యాఖ్యలు!

    లియోనార్డో డికాప్రియో అంటే తనకు ఎంతో ఇష్టమని, అతడి క్రష్ ఉండేదని చెప్పాడు. అతడి ఫోటోలు చూస్తూ హస్తప్రయోగం చేసుకునేవాడినంటూ షాకి కామెంట్స్ చేశాడు.

  • Leonardo DiCaprio

    ENTERTAINMENT21, Nov 2019, 3:26 PM IST

    టైటానిక్ హీరోని కదిలించిన ఢిల్లీవాసుల ఆవేదన..!

    లెనార్డో డికాప్రియో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నటుడు. టైటానిక్ చిత్రంతో డికాప్రియో క్రేజ్ విశ్వవ్యాప్తం అయింది. డికాప్రియో ఇప్పటికి హాలీవుడ్ లో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్నాడు.

  • Leonardo DiCaprio

    ENTERTAINMENT26, Aug 2019, 5:28 PM IST

    రూ.36 కోట్ల విరాళం ప్రకటించిన క్రేజీ హీరో!

    ఈ ప్రపంచానికి ఊపిరితిత్తులు లాంటి బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల్లో మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే. భూమి మీద 20 శాతం ఆక్సిజెన్ ఈ అడవుల నుంచే ఉత్పత్తవుతోంది. దీనితో సినీ తారలంతా తమ భాదని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. అమెజాన్ అడవుల్లో మంటల్ని ఆర్పే విధంగా చర్యలు చేపట్టాలని బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారలంతా కోరారు. 

  • Leonardo DiCaprio

    ENTERTAINMENT26, Jun 2019, 8:46 PM IST

    చెన్నై కరువుపై టైటానిక్ హీరో కామెంట్

    చెన్నై నగరాన్ని కరువు సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. త్రాగు నీటి కోసం జనాలు అల్లాడిపోవడం ప్రపంచాన్ని సైతం కలవరపరుస్టునట్లు అర్ధమవుతోంది. హాలీవుడ్ స్టార్ హీరోకు చెన్నై ప్రజల నీటి కష్టాలు తెలిశాయంటే కరువు ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. 

  • leonardo

    ENTERTAINMENT13, Dec 2018, 8:54 AM IST

    స్టార్ హీరో నుండి ఆస్కార్ తీసేసుకున్నారు!

    సినీ ప్రపంచంలో ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అలాంటిది ఆస్కార్ సొంతం చేసుకున్న ఓ హీరో నుండి బలవంతంగా ఆస్కార్ ని తీసేసుకున్నారు.