Asianet News TeluguAsianet News Telugu
22 results for "

Lending

"
RBI Keeps Lending Rates Unchanged For 9th TimeRBI Keeps Lending Rates Unchanged For 9th Time

RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ.. వరుసగా తొమ్మిదో సారి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ద్రవ్య విధాన కమిటీ.. కీలక వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను ఇలా యథాతదంగా కొనసాగించడం వరుసగా ఇది తొమ్మిదో సారి.

business Dec 8, 2021, 11:28 AM IST

reserve bank of india forms group to evaluate digital lending kspreserve bank of india forms group to evaluate digital lending ksp

డిజిటల్ లోన్‌లు.. బలవుతున్న అమాయకులు: రంగంలోకి ఆర్‌బీఐ

ఆన్‌లైన్ లోన్ యాప్‌లు, డిజిటల్ రుణాల వ్యవహారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అమాయకులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది

business Jan 13, 2021, 8:39 PM IST

Bank of Baroda goes digital and  launches online platform to approve loans in 30 minutes to customersBank of Baroda goes digital and  launches online platform to approve loans in 30 minutes to customers

డిజిటల్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడా‌.. ఇక కేవలం 30 నిమిషాల్లో రుణాల ఆమోదం..

బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా వ్యక్తిగత జోక్యం లేకుండా 30 నిమిషాల్లో ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలకు ఆమోదం అందిస్తుంది. 

business Dec 29, 2020, 2:03 PM IST

Reserve Bank of India RBI on Wednesday cautioned people against unauthorised digital lending appsReserve Bank of India RBI on Wednesday cautioned people against unauthorised digital lending apps

అధికవడ్డీ వసూలు చేసే లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ హెచ్చరిక.. వాటి మాయలో పడోద్దంటు విజ్ఞప్తి..

వ్యక్తులు, చిన్న వ్యాపారులు అనధికారిక డిజిటల్ లోన్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్స్ ద్వారా  ఇబ్బంది లేని పద్ధతిలో రుణాలు పొంది సమస్యలకు గురవుతున్నట్లు నివేదికలు వచ్చాయి" అని ఆర్‌బిఐ తెలిపింది.

business Dec 23, 2020, 6:51 PM IST

Google play store removes 5 lending applications from play store following complaintsGoogle play store removes 5 lending applications from play store following complaints

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మరో 5 యాప్స్ ఔట్.. మీరు కూడా వెంటనే వాటిని డిలెట్ చేయండి..

ఒక నివేదిక ప్రకారం, ఈ క్రమబద్ధీకరించని లోన్ యాప్స్ వినియోగదారులకు స్వల్పకాలిక క్రెడిట్‌ను అధిక వడ్డీ రేట్లకు అందిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ యాప్స్ రుణాలు తిరిగి చెల్లించే రుణగ్రహీతలను వేధించటం చేశాయి. జాతీయ దినపత్రిక గూగుల్‌కు పంపిన ప్రశ్నల తరువాత, టెక్నాలజీ దిగ్గజం ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఇకాష్, స్నాప్‌ఇట్‌లోన్ వంటి ఐదు యాప్‌లను తొలగించింది.

Tech News Nov 24, 2020, 4:00 PM IST

victory venkatesh lending his voice for mosagallu movie ksrvictory venkatesh lending his voice for mosagallu movie ksr

బన్నీతో పాటు మోసగాళ్లు కోసం రంగంలోకి దిగిన వెంకీ

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు మూవీకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ సినిమా ఒక్కొక్క ప్రత్యేకతను యూనిట్ ప్రకటిస్తున్నారు. బన్నీ పోలీస్ అధికారిగా క్యామియో రోల్ చేస్తుండగా, వెంకీ తన వంతు సాయంగా రంగంలోకి దిగాడు...

Entertainment Oct 16, 2020, 12:36 PM IST

RBI maintains its Monetary Policy, repo rate unchanged at 4%: shaktikant dasRBI maintains its Monetary Policy, repo rate unchanged at 4%: shaktikant das

వడ్డీ రేట్లపై ఆర్‌బిఐ కీలక నిర్ణయం.. యథాతథం కొనసాగింపు..

 ఆర్‌బిఐ రుణ రేటును  యథాతథంగా కొనసాగించేందుకు రెపో రేటు 4 శాతంవద్దే కొనసాగనుంది. ఇది ఎంపీసీ 24వ సమావేశం. మే 22న జరిగిన ద్రవ్య విధానంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 40 బిపిఎస్ తగ్గించి 4 శాతానికి తగ్గించింది. 

business Aug 6, 2020, 2:22 PM IST

governments emergency credit line guarantee scheme forhelping the micro,small and medium enterprise(msme)sectorgovernments emergency credit line guarantee scheme forhelping the micro,small and medium enterprise(msme)sector

చిన్న రుణాలా?! వెయిట్ అండ్ సీ.. ‘మొండి బాకీలపై’ బ్యాంకర్ల ముందుచూపు!!

ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు దేశీయ బ్యాంకులకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. చిన్న రుణాలిచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా లేవు. ఒకవేళ ఇచ్చినా మొండిబకాయిల సమస్య వెంటాడుతుందన్న భయాందోళనలు చుట్టుముట్టాయి. కరోనా​ ప్రభావంతో బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు సిబిల్​ నివేదిక వెల్లడించింది.

business Jun 12, 2020, 10:39 AM IST

sbi Home loan to gets cheaper as MCLR cut by 25 bps from June 10sbi Home loan to gets cheaper as MCLR cut by 25 bps from June 10

గుడ్ న్యూస్..ఇక పై మరింత చౌకగా ఎస్‌బి‌ఐ రుణాలు...

ఎస్‌బిఐ బేస్ రేటును 75 బేసిస్ పాయింట్లు అంటే  8.15 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గించింది.ఇది  జూన్ 10 నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

business Jun 9, 2020, 11:11 AM IST

sbi banks cuts off  lending ratessbi banks cuts off  lending rates

గుడ్ న్యూస్ ఎస్‌బీఐ లోన్లపై వడ్డీరేటు తగ్గింపు...

బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంకు స్టేట్  బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా ఆర్ధిక రంగాన్ని వెనక్కి నెట్టేసింది. 

business May 7, 2020, 7:51 PM IST

SBI lowers lending rate by 75 bps, deposit rate between 20-100 bpsSBI lowers lending rate by 75 bps, deposit rate between 20-100 bps

మరి కరోనా ఎఫెక్ట్: వడ్డీరేట్ల తగ్గించేసిన ఎస్బీఐ.. బట్


ఇక ఇంటి, వ్యక్తిగత, వాహన, పెట్టుబడి రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి వేస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకున్నది. 75 బేసిక్ పాయింట్ల మేరకు ఎస్బీఐ రుణాలపై వడ్డీరేటు తగ్గించింది. డిపాజిట్లపై వడ్డీరేట్లు 20 నుంచి 100 బీపీఎస్ తగ్గుతుంది.

business Mar 28, 2020, 10:40 AM IST

On lending by banks to NBFC, HFCs to be part of priority sector in FY'21: RBIOn lending by banks to NBFC, HFCs to be part of priority sector in FY'21: RBI

2 విడతల్లో బ్యాంకులకు రూ.లక్ష కోట్లు: ప్రాధాన్య రుణాల్లో ‘ఫామ్ &హౌస్’

ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా మరో రూ.15,000 కోట్ల ప్రభుత్వ రుణ పత్రాలను మార్కెట్‌ నుంచి ఆర్బీఐ కొనుగోలు చేస్తోంది. ఇక నుంచి వ్యవసాయ రుణాలకు ‘ప్రాధాన్యం’ హోదా ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది.

 

business Mar 24, 2020, 11:46 AM IST

SBI bank has reduced its  MCLR by up to 15 basis points said on WednesdaySBI bank has reduced its  MCLR by up to 15 basis points said on Wednesday

రుణాలపై వడ్డీరేట్లను మళ్ళీ తగ్గించిన ఎస్‌బీఐ బ్యాంక్

రుణాలపై వడ్డీరేట్లను ఎస్‌బీఐ 15 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. వివిధ కాలపరిమితితో కూడిన రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్‌ఆర్‌)లో కోత విధించింది. 

business Mar 11, 2020, 4:01 PM IST

oppo launches new kash app for personal loans and other in indiaoppo launches new kash app for personal loans and other in india

ఒప్పో నుంచి కొత్త యాప్...10 లక్షల వరకు పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు...

 షియోమీ సంస్థ ఎంఐ క్రెడిట్‌ యాప్‌ను, రియల్‌ మి సంస్థ పేసా యాప్‌ను లాంచ్‌ చేసిన విషయం మీకు తెలిసిందే, అదే బాటలో ఇప్పుడు  ఒప్పో కంపెనీ క్యాష్‌ అనే పేరుతో ఒక కొత్త పర్సనల్‌ లోన్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. 

Gadget Mar 4, 2020, 10:25 AM IST

SBI home loans get cheaper, ninth cut in lending rate this fiscalSBI home loans get cheaper, ninth cut in lending rate this fiscal

ఇళ్ళు, వాహనాల రుణాలు మరింత చౌకగా....

ఇంటి, వాహనాల రుణాలు మరింత చౌక కానున్నాయి. ఇందుకు ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్ అంటే వడ్డీరేట్లను తగ్గించడమే కారణం. ఇది వరుసగా తొమ్మిదోసారి. రియాల్టీ, ఎంఎస్ఎంఈ రంగాలకు ఇచ్చిన రుణాలు కూడా చౌకగా మారనున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఉత్తేజం కల్పించడం లక్ష్యంగా వాణిజ్య కార్యకలాపాల ప్రారంభ తేదీని (డీసీసీఓ) మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ప్రకటించడమే కారణం. ఎంఎస్ఎంఈల రుణాలను పునర్వ్యవస్థీకరించడానికి మరో ఏడాది గడువు పెంచారు.
 

business Feb 7, 2020, 3:10 PM IST