Search results - 11 Results
 • SBI, ICICI banks hike benchmark lending rate by up to 0.2%

  business2, Sep 2018, 11:07 AM IST

  గోటిపై రోకటిపోటు: చుక్కలంటుతున్న ఇండ్లు, వాహనాల ధరలు

  ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ, అటు ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు తమ ప్రామాణిక రుణ రేటు/ఎంసీఎల్‌ఆర్‌ను శనివారం 20 బేసిస్ పాయింట్ల వరకు (0.2 శాతం) పెంచాయి

 • Banks will have to 'abort' lending to infrastructure sector, power companies, warns SBI

  business1, Sep 2018, 10:10 AM IST

  అమ్మో!! విద్యుత్, మౌలికం ఊసొద్దు.. బ్యాంకర్లకు ఎస్బీఐ వార్నింగ్

  మొండి బాకీల సమస్య ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, అటు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇబ్బందుల పాల్జేస్తున్నది. మౌలిక వసతుల రంగం, విద్యుత్ రంగాలకు రుణాలివ్వవద్దని బ్యాంకర్లకు సూచించారు ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్ ఖరా.

 • UAE has offered RS 700 crore in aid for Kerala floods

  INTERNATIONAL21, Aug 2018, 1:20 PM IST

  కేరళకు అండగా నిలిచిన యూఏఈ: రూ.700 కోట్ల ఆర్థిక సాయం

  గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు దేవభూమి కేరళను ముంచెత్తిన విషయం తెలసిందే. ఈ వరద నీటిలో ఇళ్లూ, వాకిలి కోల్పోయి కేరళ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరదల కేరళ రాష్ట్రం భారీగా నష్టపోయింది. దీంతో కేరళ రాష్ట్రాన్ని, వరద బాధితులను ఆదుకోడానికి యావత్ భారత దేశం కదిలింది. అయితే కేవలం భారత దేశమే కాదు ఈ మహావిపత్తుపై చలించి ప్రపంచ దేశాలు కూడా కేరళకు భారీ సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.

 • Qatar Lends Helping Hand With $5 Million for kerala

  INTERNATIONAL20, Aug 2018, 3:34 PM IST

  కేరళకు రూ.35 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన ఖతార్ రాజు

  దైవభూమిగా పిలుచుకునే కేరళ రాష్ట్రంపై వరున దేవుడు కన్నెర్రజేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. వరద నీటిలో నివాసాలు మునిగిపోయి చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దీంతో వరద బాధితులను ఆదుకోడానికి దేశ ప్రజలంతా ఏకమై విరాళాల రూపంలో, వస్తువుల రూపంలో సాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వరదలు విదేశీయులను కూడా కలచివేశాయి. దీంతో గల్ఫ్ దేశమైన ఖతార్ కేరళకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చింది. 

 • SBI, 23 other lenders sign pact to fast-track bad loan resolution

  business24, Jul 2018, 10:49 AM IST

  మొండి బాకీల వసూళ్లకు పంచముఖ వ్యూహం: 24 బ్యాంకులతో ఐసీఏ


  వివిధ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల వద్ద తీసుకున్న మొండి బాకీల వసూలు కోసం ఎస్బీఐతోపాటు 23 ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడ్డాయి. మొండి బాకీల వసూలు కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహతా ప్రతిపాదించిన ‘సశక్తి’లోనూ ఇది ఉంది.

 • tractor driver complaint against intrest business men to kidnap his wife and children

  Telangana24, Jul 2018, 10:18 AM IST

  అప్పు కట్టలేదని.. భార్య, పిల్లల్ని లాక్కెళ్లాడు

  ఈ డబ్బుల కోసం తరచూ తన ఇంటికి వస్తూ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈ విషయం తెలిసి భార్యపిల్లలను తీసుకుని రెండు నెలల కిందట మందమర్రిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నానని తెలిపారు. 

 • Flipkart set for financial services foray; to lend to consumers and sellers

  TECHNOLOGY5, Jul 2018, 9:23 AM IST

  ఇక ఫ్లిప్ కార్ట్ నుంచి అప్పు కూడా తీసుకోవచ్చు

  ఆన్‌లైన్‌ విక్రయాల్లో అమెరికా దిగ్గజం అమెజాన్‌కు దీటుగా ఎదిగిన దేశీయ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌. ఇటీవలే ఈ సంస్థను అమెరికా రిటైల్‌ అగ్రశ్రేణి సంస్థ వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన సంగతి విదితమే. 

 • Actor Prakash Raj lends support to Kejriwal, slams PM Modi

  NATIONAL17, Jun 2018, 2:54 PM IST

  మీరు కూడ డ్యూటీ చేయండి: మోడీపై ప్రకాష్‌రాజ్ విమర్శలు

  మోడీపై ప్రకాష్ రాజు ఘాటు వ్యాఖ్యలు

 • Is ap government could not get loans for development projects

  11, Jan 2018, 8:04 AM IST

  ఏపికి అప్పులు పుట్టటం లేదా?

  ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఏపికి అప్పులు పుట్టటం లేదా?

 • 10 things to know before lending money to your friends

  3, Aug 2017, 4:00 PM IST

  స్నేహితులకు అప్పు ఇస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..

  • స్నేహితుడి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలి
  • మీ అవసరాన్నీ తెలియజేయాలి
  • చివరి  ప్రయత్నంగా కోర్టుకు వెళ్లొచ్చు.
 • money lenders mortgageS WOMEN cctv footage

  17, May 2017, 8:52 PM IST

  (VIDEO) హైదరాబాద్ లో దారుణం.. వడ్డీ ఇవ్వలేదని భార్యను ఎత్తుకెళ్లారు

  నార్త్ జోన్ పోలీసులు నిజామాబాద్ వెళ్లి వారిని పట్టుకున్నారు. నిందితులు కృష్ణ జిల్లాకు చెందిన శ్రీనివాస్, సాయి రామ్, రాజీ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు.