Legendary Actor  

(Search results - 12)
 • amitabh shahrukh ranbir and other bollywood celabraties come for dilip kumar arj

  EntertainmentJul 7, 2021, 8:46 PM IST

  దిలీప్‌ కోసం కదిలొచ్చిన అమితాబ్‌, షారూఖ్‌, రణ్‌బీర్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌.. సైరాకి బాద్‌షా ఓదార్పు..

  ట్రాజడీ కింగ్‌ దిలీప్‌ కుమార్‌ మరణంతో బాలీవుడ్‌ మూగబోయింది. లెజెండ్‌ని కోల్పోవడంతో దుఖసాగరంలో మునిగిపోయింది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు అమితాబ్‌, షారూఖ్‌, రణ్‌బీర్‌ వంటి ప్రముఖులు కదిలొచ్చారు. 

 • legendary actor dilip kumar funeral photos arj

  EntertainmentJul 7, 2021, 8:11 PM IST

  లెజెండ్‌కి అంతిమ వీడ్కోలుః అధికార లాంఛనాలతో దిలీప్‌ కుమార్‌ అంత్యక్రియలు..(ఫోటోలు)

  లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్‌ ఈ రోజు(బుధవారం) ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

 • mohan babu mourn to bollywood actor dilip kumar arj

  EntertainmentJul 7, 2021, 4:33 PM IST

  దిలీప్‌ మరణం భారతీయ సినిమాకి కోలుకోలేని నష్టంః మోహన్‌బాబు

  తాజాగా కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు దిలీప్‌ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దిలీప్‌ మరణం భారతీయ సినిమాకి కోలుకోలేని నష్టమన్నారు. 

 • Dilip Kumar: The Grand Old Man Of Indian Cinema's Legendary Life - bsb

  NATIONALJul 7, 2021, 10:23 AM IST

  లెజండరీ నటుడు దిలీప్ కుమార్ జీవితంలోని మైలురాళ్లు.. ఇవే..

  ప్రముఖ బాలీవుడ్ ఆ కాలపు నటుడు దిలీప్ కుమార్ తన 98వ యేట అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 
   

 • legendary actor dilip kumar passes away at 98 ksr

  EntertainmentJul 7, 2021, 8:18 AM IST

  షాకింగ్ న్యూస్...  లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత!

  98ఏళ్ల దిలీప్ కుమార్ కొంత కాలంగా వయో సంబంధిత రుగ్మలతో బాధపడుతున్నారు. గత బుధవారం ఆయన శ్వాస ఇబ్బంది సమస్యతో ముంబైలోని హిందుజా హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది. దిలీప్ కుమార్ మేనేజర్, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియాకు తెలియజేశారు. 
   

 • legendary actor amrish puri throw back pic getting viral ksr

  EntertainmentJun 23, 2021, 11:18 AM IST

  తన విలనిజంతో ఇండస్ట్రీ హిట్స్ అందించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?

  కెరీర్ లో నటుడిగా అమ్రీష్ పురి అందుకున్న అవార్డ్స్ అనేకం. బహుశా విలన్ గా అమ్రీష్ పురి అందుకున్న విజయాలు, అవార్డ్స్ దేశంలో మరే నటుడు అందుకొని ఉండరు. అంత ఘన చరిత్ర ఆయన సొంతం. జనవరి 12, 2005లో 72ఏళ్ల వయసులో అమ్రీష్ పురి మరణించడం జరిగింది. చనిపోయేవరకు కూడా అమ్రీష్ చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. 
   

 • legendary actor dilip kumar gets illness admitted in hospital ksr

  EntertainmentJun 6, 2021, 1:48 PM IST

  బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ కి అస్వస్థత!

  దిలీప్ కుమార్ గారికి శ్వాస సమస్య ఏర్పడడంతో ఆయనను ఆదివారం ఉదయం హాస్పిటల్ లో జాయ్ చేశాము. వైద్యుల బృందం ఆరోగ్యం పర్యవేక్షిస్తున్నారు. ఆయన కోసం ప్రార్ధనలు చేయండి.. అంటూ మేనేజర్ ట్వీట్ చేశారు. 
   

 • legendary actor late kantharao wife hymavathi passes away ksr

  EntertainmentFeb 5, 2021, 12:38 PM IST

  లెజెండరీ నటుడు కాంతారావు సతీమణి కన్నుమూత!

  అలనాటి లెజెండరీ నటుడు దివంగత కాంతారావు సతీమణి హైమావతి మృత్యువాతపడ్డారు. ఫిబ్రవరి 4 మధ్యాహ్నం మల్లాపూర్ లోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 87ఏళ్ల హైమావతిగారు గుండెపోటుకు గురికావడంతో మరణించినట్లు తెలుస్తుంది. హైమావతి మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

 • Legendary Actor Dilip kumar another brother Eshaan Khan Died With Coronavirus

  EntertainmentSep 3, 2020, 12:42 PM IST

  మరో సోదరుడిని కోల్పోయిన లెజెండరీ స్టార్‌.. బాలీవుడ్‌ లో విషాదం

  లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్‌ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా కరోనా బారిన పడిన ఆయన రెండో సోదరుడు ఇషాన్‌ ఖాన్‌ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స అందిస్తున్న వైధ్యుడు జలీల్‌ పార్కర్ ధృవీకరించారు.

 • Legendary Actor Rishi Kapoor Last Tweet

  Entertainment NewsApr 30, 2020, 1:08 PM IST

  రిషీ కపూర్‌ లాస్ట్ ట్వీట్.. `అందరికీ నా విన్నపం` అంటూ!

  రిషీ కపూర్‌ చేసిన చివరి ట్వీట్‌ వైరల్‌ గా మారింది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే రిషీ కపూర్‌ ఏప్రిల్ 2న తన చివరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిస్ట్ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. కరోనా పై పోరాటంలో ముందుకు వరుసలో నిలుచొని పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, నర్సుల పట్ల గౌరవం చూపించాలని ప్రజలకు అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

 • Legendary Actor Rishi Kapoor Rare Photos

  Entertainment NewsApr 30, 2020, 10:20 AM IST

  బాలీవుడ్ సోగ్గాడు రిషీ కపూర్‌ మధుర స్మృతులు..!

  బుధవారం ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతితో బరువెక్కిన హృదయాల తడి ఆరకముందే మరో భారీ షాక్‌ తగిలింది. లెజెండరీ నటుడు, కపూర్‌ ఫ్యామిలీ సీనియర్ హీరో రిషీ కపూర్‌ ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇటీవల విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. అంతా సర్దుకుంటుందనుకున్ సమయంలో అకస్మాత్తుగా పరిస్థితి విషయమించటంతో బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆరోగ్యం క్షీణించటంతో గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.

 • Legendary actors daughter passes away

  NewsJan 14, 2020, 3:25 PM IST

  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో విషాదం

  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అమితాబ్ వియ్యపురాలు రీతూ నంద కన్ను మూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె నేడు హాస్పిటల్ లో చిక్కిత్స పొందుతూ మృతి చెందారు.