Asianet News TeluguAsianet News Telugu
212 results for "

Legend

"
Australia legendary Spinner Shane Warne Injured in motor bike accident along with his SonAustralia legendary Spinner Shane Warne Injured in motor bike accident along with his Son

ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం... మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌తో పాటు ఆయన కొడుక్కి...

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సిడ్నీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటర్ బైక్‌పై వెళ్తున్న షేన్ వార్న్‌తో పాటు ఆయన కొడుకు జాక్సన్ కూడా గాయపడినట్టు సమాచారం.  

Cricket Nov 29, 2021, 9:35 AM IST

Nandamuri Balakrishna Akhanda Mass Jathara trailer releasedNandamuri Balakrishna Akhanda Mass Jathara trailer released

మేం తల దించుకోం.. తల తెంచుకుని వెళ్లిపోతాం..!

సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. 

Entertainment News Nov 28, 2021, 7:11 AM IST

Balakrishn Akhanda movie fans showBalakrishn Akhanda movie fans show

'అఖండ' మ‌ళ్లీ ఫ్యాన్స్ షోస్ హంగామా

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో "సింహా", "లెజెండ్" వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
 

Entertainment Nov 24, 2021, 12:14 PM IST

Tell Me When You Are Ready, WWE legend Undertaker Challenged Bollywood Super Star Akshay Kumar For a Real MatchTell Me When You Are Ready, WWE legend Undertaker Challenged Bollywood Super Star Akshay Kumar For a Real Match

Undertaker: అలాగైతే నువ్వో నేనో తేల్చుకుందాం రా..! బాలీవుడ్ స్టార్ హీరోకు సవాల్ విసిరిన అండర్‌టేకర్‌

Akshay kumar-UnderRaker: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. డబ్ల్యూడబ్ల్యూఈ లో తలపడబోతున్నాడా..? కెరీర్ ప్రారంభంలో యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో.. డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ అండర్‌టేకర్‌ తో పోటీ పడబోతున్నాడా..? 

Cricket Nov 22, 2021, 5:46 PM IST

Balakrishn Akhanda movie latest updateBalakrishn Akhanda movie latest update

'అఖండ' .. లెక్క 2.37, వర్షాలని అక్కడ వద్దనుకున్నారట

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. దీనికి అధికారిక ప్రకటన విడుదలైంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఇప్పటికే ఓ రెండు పాటలను విడుదల చేసిన టీమ్.. తాజాగా ట్రైలర్‌ను వదిలింది. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు..

gossips Nov 20, 2021, 10:48 AM IST

liger team poses with legendary boxing champ mike tysonliger team poses with legendary boxing champ mike tyson

Mike tyson: మైక్ టైసన్ తో లైగర్ టీం... వైరల్ గా ఆన్ లొకేషన్ ఫొటోస్!

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike tyson) తో తలపడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇద్దరూ రింగ్ లో హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈ విషయాన్ని విజయ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. డైనమిక్  డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ లైగర్. 

Entertainment Nov 17, 2021, 11:48 AM IST

legend mike tyson joins liger sets hero vijay devarakonda feeling greatlegend mike tyson joins liger sets hero vijay devarakonda feeling great

మైక్ టైసన్ తో తలపడుతున్న విజయ్..


బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో తలపడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇద్దరూ రింగ్ లో హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈ విషయాన్ని విజయ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 


 

Entertainment Nov 16, 2021, 3:55 PM IST

Legenderay Cricket Coach, Founder of Sonnet Club tarak Sinha passed away, Rishabh Pant, Shikhar DhawanLegenderay Cricket Coach, Founder of Sonnet Club tarak Sinha passed away, Rishabh Pant, Shikhar Dhawan

లెజెండరీ క్రికెట్ కోచ్ తారక్ సిన్హా కన్నుమూత... రిషబ్ పంత్, శిఖర్ ధావన్‌లతో పాటు...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో స్కాట్లాండ్‌పై భారత అద్భుత ఆటతీరును ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకముందే క్రికెట్ ప్రపంచంలో విషాదం జరిగింది.  

Cricket Nov 6, 2021, 4:15 PM IST

Akhanda Locks A New Release DateAkhanda Locks A New Release Date

‘అఖండ’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు,ఈ వారంలో ప్రకటన

ఈ సినిమా దీపావళికి సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అందరూ భావించారు. మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే అదేమీ జరగటం లేదు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం చిత్ర టీమ్ విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

Entertainment Nov 2, 2021, 9:20 AM IST

Radhe Shyam inspired based on this legend?Radhe Shyam inspired based on this legend?

'రాధే శ్యామ్': ప్రభాస్ పాత్ర కు బేస్ ఆయన జీవిత చరిత్రే

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా  చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం యొక్క టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ఈ సంవత్సరం దసరా స్పెషల్ గా విడుదల కావాల్సి ఉంది, కానీ కరోనావైరస్ వల్ల వచ్చిన విరామం కారణంగా, వచ్చే ఏడాది సంక్రాంతికి  వాయిదా పడింది.
 

Entertainment Oct 27, 2021, 1:45 PM IST

NBA Legend micheal jordan sneakers sell for record priceNBA Legend micheal jordan sneakers sell for record price

Michael Jordan: ఎన్బీఏ సూపర్ స్టార్ మైకెల్ జోర్డాన్ షూ వేలం.. 11 కోట్ల రికార్డు ధర పలికిన స్నీకర్స్..

Michael Jordan Sneakers auction: అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన  నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (NBA)  చూసేవాళ్లకు ఆయన పరిచయం అక్కర్లేని పేరు. 80, 90 వ దశకంలో తన ఆటతో జోర్డాన్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు.

SPORTS Oct 25, 2021, 3:54 PM IST

Dil Raju to distribute Balakrishna's 'Akhanda' in NizamDil Raju to distribute Balakrishna's 'Akhanda' in Nizam

“అఖండ” క్రేజ్ పీక్స్: ట్రేడ్ కు షాకిచ్చే రేటుకు 'నైజాం రైట్స్' దిల్ రాజుకే !

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో ఈ సినిమా బిజినెస్ కూడా దాదాపు పూర్తైననట్లు తెలుస్తోంది. ఎక్సపెక్టేషన్స్ కు  తగ్గట్టే ఓ రేంజిలో బిజినెస్ ని కూడా జరుపుకుంటోంది.

Entertainment News Oct 17, 2021, 3:37 PM IST

Why Balayya Akhanda  not in Diwali race?Why Balayya Akhanda  not in Diwali race?

‘అఖండ’ రిలీజ్ కు మళ్లీ ట్విస్టా,ఇలా చేసారేంటి?బాలయ్య ఊరుకున్నాడా

సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. 

gossips Oct 16, 2021, 1:29 PM IST

little boy impresses cricket legend sachin tendulkar and bret lee with accurate spin bowlinglittle boy impresses cricket legend sachin tendulkar and bret lee with accurate spin bowling

కంకర రోడ్డైనా పచ్చగడ్డైనా బంతి మెలికలు తిరగాల్సిందే.. తన స్పిన్ తో సచిన్, బ్రెట్ లీ ని మెప్పించిన బుడ్డోడు..

Sachin Tendulkar: భారత్ లో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. ఆరేండ్ల పిల్లాడి నుంచి అరవై ఏండ్ల ముసలిదాకా ఈ గేమ్ కు అభిమానులే. భారత్ లో క్రీడలెన్నో ఉన్నా క్రికెట్ కు ఉన్న ఆదరణ మరో స్థాయిలో ఉంటుంది.

Cricket Oct 15, 2021, 2:47 PM IST

indian football skipper sunil chhetri breaks brazil legend pele's record as india enter in saff championships finalsindian football skipper sunil chhetri breaks brazil legend pele's record as india enter in saff championships finals

పీలే రికార్డు బద్దలుకొట్టిన భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి.. సాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా

Sunil Chhetri: భారత ఫుట్ బాల్  సారథి సునీల్ ఛెత్రి సరికొత్త రికార్డు సృష్టించాడు. బ్రెజిల్ కు చెందిన దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు పీలే రికార్డును ఛెత్రి బద్దలుకొట్టాడు. 
 

Cricket Oct 14, 2021, 2:34 PM IST