Led Tv  

(Search results - 6)
  • undefined

    Tech News7, Nov 2020, 7:16 PM

    దీపావళి ఫెస్టివల్ ఆఫర్: 10వేల లోపు లభించే బెస్ట్ ఎల్‌ఈ‌డి టి‌విలు ఇవే..

    పండుగ సీజన్ లో ఎలక్ట్రానిక్స్ పై  ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లు వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీపావళి పండుగ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇలాంటి సమయంలో మీలో చాలామంది టీవీ, బైక్, కారు మొదలైనవి కొనాలని అనుకుంటుంటారు. అయితే తక్కువ బడ్జెట్‌లో ఎల్‌ఈడీ టీవీని కొనాలని ఆలోచిస్తున్న వారిలో మీరు కూడా ఒకరు అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.   బడ్జెట్ ధరకే లభించే 24 అంగుళాలు, 32 అంగుళాల 5 బెస్ట్ ఎల్‌ఈ‌డి టీవీల గురించి పూర్తి సమాచారం మీకోసం..
     

  • undefined

    Gadget24, Sep 2020, 10:50 AM

    స్మార్ట్ యాప్‌లతో ట్రీవ్యూ ఎల్‌ఈడీ టీవీలు.. తక్కువ ధరకే..

    థాయిలాండ్‌కు చెందిన ఎల్‌ఈడీ టీవీ, అప్లియేన్సెస్ తయారీ సంస్థ ట్రీవ్యూ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ టీవీ మోడళ్లతో భారత్‌లోకి ప్రవేశిస్తోంది. భారతదేశం, మిడిల్ ఈస్ట్, యూరోపియన్, యు.ఎస్, ఆఫ్రికన్ దేశాలలో తమ ఉత్పత్తులను పరిచయం చేయడానికి క్యూట్రీ వెంచర్స్ తో కంపెనీ భాగస్వామ్యం చేసుకుంది. 

  • undefined

    Tech News19, Sep 2020, 5:52 PM

    15వేల కన్నా తక్కువ ధరకే లభించే బెస్ట్ స్మార్ట్ టీవిలు ఇవే..

    బడ్జెట్ ధరకే లభించే నాలుగు స్మార్ట్ ఎల్‌ఈ‌డి టీవీలు ఏవో మీకు తెలుసా,  ఇందులో 32 అంగుళాల హెచ్‌డి స్క్రీన్, ఓ‌టి‌టి యాప్స్ తో పాటు అనేక హైటెక్ ఫీచర్లను కూడా ఉన్నాయి. ఈ టీవీలలో మీరు మంచి పిక్చర్ క్వాలిటితో అద్భుతమైన సౌండ్ అనుభవాన్ని కూడా పొందుతారు.  

  • JVC 55-Inch 4K Smart Quantum LED TV

    News9, Apr 2019, 10:18 AM

    సరికొత్త ఫీచర్లతో JVC 55-inch 4k స్మార్ట్ ఎల్ఈడీ టీవీ

    మనదేశంలో అనేక టీవీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, చాలా  తక్కువ టీవీల్లో మాత్రమే ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి. తాజాగా జపాన్ బ్రాండ్ జేవీసీ.. స్థానిక ఓఈఎం వైరా గ్రూప్‌ ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టిన  తన కొత్త తరం టీవీలు ఈ కోవకే చెందుతాయి.

  • red

    News20, Feb 2019, 10:30 AM

    షియోమీ ‘మీ’ డేస్ సేల్.. బెస్ట్ ఆఫర్లు ఇలా..

    ఈ- రిటైల్ సంస్థల పుణ్యమా? అని స్మార్ట్ ఫోన్లపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘షియోమీ’ ఇప్పటివరకు వాలైంటెన్స్ డే పేరిట అందించిన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు షియోమీ ‘మీ డే సేల్స్’గా పలు ఆఫర్లు అందిస్తోంది. 

  • undefined

    GADGET10, Jan 2019, 3:20 PM

    బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ..అదిరిపోయే ఫీచర్లు

    తాజాగా.. భారత మార్కెట్లో మరో  రెండు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది.