Search results - 75 Results
 • Sreesanth threatens to leave Bigg Boss 12 house

  ENTERTAINMENT18, Sep 2018, 2:16 PM IST

  బిగ్ బాస్: హౌస్ మేట్స్ తో వాగ్వాదం.. హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరింపులు!

  బిగ్ బాస్ హిందీలో సీజన్ 12 మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో మొదలై రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే హౌస్ లో వివాదం చోటు చేసుకుంది. హౌస్ మేట్స్ అందరూ కంటెస్టెంట్ శ్రీశాంత్ పై మండిపడటంతో ఆయన హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరిస్తున్నాడు. 

 • Maruthi Rao orders pranay family to leave Miryalaguda

  Telangana18, Sep 2018, 8:35 AM IST

  ప్రణయ్ కుటుంబానికి మారుతీ రావు షరతులు ఇవీ...

  ప్రణయ్, తన కూతురు అమృత వర్షిణిలను విడదీయడానికి అమృత రావు పెద్ద స్కెచ్ వేశాడు. ఏడాది కిందట ప్రణయ్ కుటుంబానికి ఆయన కోటిన్నర రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

 • shock to congress.. senior leader leaves the party

  Telangana10, Sep 2018, 8:57 AM IST

  తెలంగాణలో కాంగ్రెస్ కి మరో షాక్.. పార్టీని వీడుతున్న సీనియర్

  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఓ సీనియర్ నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ లేక ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామన్న భావనలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 • Telangana government announced 5 days special leaves for woman

  Telangana1, Sep 2018, 5:08 PM IST

  మహిళా ఉద్యోగులకు శుభవార్త

  మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ఏడాదికి 5 రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవులకు సంబంధించిన ఫైల్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఇప్పటికే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించింది. 

 • Uttam Kumar Reddy leaves for Delhi

  Telangana30, Aug 2018, 4:46 PM IST

  అధిష్టానం పిలుపు: ఆఘమేఘాల మీద ఢిల్లీకి ఉత్తమ్

  తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశించడంతో ఉత్తమ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉత్తమ్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. 

 • pakistan railway employee apply leave for 730 days

  INTERNATIONAL28, Aug 2018, 3:10 PM IST

  ఈ రైల్వే మంత్రి నాకు నచ్చలేదు, పనిచేయలేను, 730 రోజులు సెలవులు కావాలి

  ఒంట్లో బాలేదనో.... ఏదైనా పనిమీదనో సెలవు అడిగే వాళ్లను చూశాం.. అది కూడా ఏ రెండు రోజులో... మూడు రోజులో.. కానీ ఏకంగా 730 రోజులు సెలవులు కావాలని అడిగిన ఉద్యోగిని ఎక్కడైనా చూశారా.?

 • shock to tdp..one more leader leaves the party

  Andhra Pradesh24, Aug 2018, 4:58 PM IST

  టీడీపీకి షాక్.. పార్టీని వీడుతున్న మరో సీనియర్ నేత

  మాజీ మంత్రి బొత్య సత్య నారాయణ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు రంగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 

 • ENGvIND: Went to leave practice, hearty Pandya, Fans listened to falsehood

  SPORTS18, Aug 2018, 10:44 AM IST

  హార్దిక్ పాండ్యా ట్రెండీ లుక్.. నెటిజన్ల ఫైర్

  ఇంత హాట్ హాట్ గా ఉన్న సమయంలో పాండ్యా అంత ట్రెండీ ఫోటో దిగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఫోటో పెట్టడం అభిమానులకు నచ్చలేదు. దీంతో.. ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేశారు. 

 • ponnam prabhakar fire on telangana minister KTR

  Telangana16, Aug 2018, 3:36 PM IST

  నీ చరిత్ర చెబితే.. బయట తిరగలేవు కేటీఆర్... పొన్నం

  ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు మధ్యలో వచ్చిన లుచ్చాగాళ్లు ఎవరు?.

 • one more shock to chandrababu.. senior leader ready to leave party

  Telangana16, Aug 2018, 11:22 AM IST

  చంద్రబాబుకి మరో షాక్.. పార్టీని వీడుతున్న మరో సీనియర్

  జిల్లా కమిటీలోనూ సముచిత స్థానం కల్పించలేదన్న భావనతో ఆ పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కోల్పోవడం, మారుతున్న రాజకీయ నేపథ్యంలో రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 • Rahul Do you know who your were paying homage asks KTR

  Telangana15, Aug 2018, 11:31 AM IST

  మీరు ఎవరికి నివాళులర్పించారో తెలుసా?: రాహుల్‌ను ఏకేసీన కేటీఆర్

  తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద  మీరు ఎవరికీ నివాళులర్పించారో తెలుసా? అని  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా  రాహుల్‌పై కేటీఆర్‌ విమర్శలను కురిపించారు. 
   

 • dil raju speech at srinivasa kalyanam movie success meet

  ENTERTAINMENT14, Aug 2018, 11:13 AM IST

  ఏ సినిమాకు ఇంత కన్ఫ్యూజ్ కాలేదు.. దిల్ రాజు కామెంట్స్!

  దిల్ రాజు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రబృందం తాము గొప్ప సినిమా తీశామని కానీ సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని వాపోయారు.

 • Pepsi's Indra Nooyi leaves us feeling a bit flat

  business8, Aug 2018, 12:46 PM IST

  పెప్సికో నిర్వహణ సవాలే: రామన్ లాగుర్టాకు ‘ఇంద్రానూయి’ కష్టాలు?!

  కార్పొరేట్ రంగంలో సంచలనం.. భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత.. ఇంద్రానూయి.. భారత సంతతికి చెందిన అమెరికన్‌గా శీతల పానీయాల సంస్థ ‘పెప్సికో’ సీఈఓగా చరిత్ర స్రుష్టించారు. కానీ సీఈఓగా వైదొలుగనున్నట్లు ఇంద్రానూయి ప్రకటించడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి

 • Uttar Pradesh constable seeks leave, says Shiva wants jalabhishek in dream

  NATIONAL7, Aug 2018, 2:29 PM IST

  శివుడు రమ్మన్నాడని.. కానిస్టేబుల్ లీవ్...ఖంగుతిన్న అధికారులు

  ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ కానిస్టేబుల్ పంపిన లీవ్ అప్లికేషన్ చూసి అధికారులు ఖంగుతున్నారు. తనకు కలలో శివుడు కనిపించి రమ్మంటున్నాడని.. ఇందుకు గాను ఆరు రోజులు సెలవు ఇప్పించాల్సిందిగా అతను దరఖాస్తులో పేర్కొనడంతో అధికారులు ఆశ్చర్యపోయారు

 • Indonesia earthquake leaves at least 82 dead

  INTERNATIONAL6, Aug 2018, 7:30 AM IST

  ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి

  ఇండోనేషియాను భారీ భూకంపం తాకింది. లాంబాక్‌ ద్వీపంలో 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దాని వల్ల 82 మంది మరణించారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.