Asianet News TeluguAsianet News Telugu
43 results for "

Leaks

"
jabardasth judge roja leaks varsha immanuel personal photosjabardasth judge roja leaks varsha immanuel personal photos

Jabardasth: ఆ రెండు రోజులు ఎక్కడ ఉన్నారు... పర్సనల్ ఫొటోస్ లీక్ కావడంతో షాకైన వర్ష, ఇమ్మానియేల్!


తాజా సంఘటనతో వర్ష, ఇమ్మానియేల్ (Immanuel) మధ్య ఇంత వ్యవహారం నడుస్తుండా అని అందరూ షాక్ అవుతున్నారు. ఇమ్మానియేల్ ని వర్ష నిజంగా ఎందుకు ప్రేమిస్తుందిలే అనుకున్న వాళళ్లు... ఈ దెబ్బతో ఫిక్స్ అయ్యారు. 

Entertainment Dec 3, 2021, 2:17 PM IST

Leaks to Mopadu Reservoir in Prakasam District, Threat to 5 villagesLeaks to Mopadu Reservoir in Prakasam District, Threat to 5 villages

ప్రకాశం జిల్లా.. మోపాడు రిజర్వాయర్ కు లీకులు.. 5 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు..

ప్రకాశం జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన బారీ వర్షాలకు మోపాడు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతోంది. దీనికితోడు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్లో 2.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా, ఈ ఉదయం నుంచి రిజర్వాయర్ కట్టకు అడుగు భాగంలో ఐదు చోట్ల నీరు లీక్ అవుతుంది. 

Andhra Pradesh Dec 1, 2021, 11:48 AM IST

fire brand srireddy leaks bigg boss telugu 5 contestant sreerama chandrafire brand srireddy leaks bigg boss telugu 5 contestant sreerama chandra

సింగర్ శ్రీరామచంద్ర ప్రైవేట్ చాట్ లీక్ చేసిన శ్రీరెడ్డి...చాట్ లో అలాంటి ఫోటోలు కావాలన్న బిగ్ బాస్ కంటెస్టెంట్

ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి సంచలనాలకు మారు పేరు. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖుల రహస్య బాగోతాలు ఆమె బట్టబయలు చేస్తూ ఉంటారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదని, అలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని,  పరిశ్రమపై యుద్ధం చేసిన శ్రీరెడ్డి... అర్ధనగ్న నిరసన చేశారు.

Entertainment Nov 8, 2021, 2:52 PM IST

Pixel 6, Pixel 6 Pro: Google introduced Pixel phones with its own processor, know the featuresPixel 6, Pixel 6 Pro: Google introduced Pixel phones with its own processor, know the features

ఫోన్‌ చార్జింగ్ షేరింగ్ ఫీచర్ తో గూగుల్ లేటెస్ట్ ఫోన్.. ఇప్పుడు స్వంత ప్రాసెసర్‌తో లాంచ్..

గత కొద్దిరోజులుగా లీక్ రిపోర్ట్స్ తరువాత గూగుల్(google) రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఆఫ్ పిక్సెల్ సిరీస్‌ను విడుదల చేసింది. పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో కోసం గూగుల్ స్నాప్‌చాట్‌తో భాగస్వామ్యంచేసుకుంది. ఇప్పుడు ఈ రెండు ఫోన్‌లలో 'క్విక్ ట్యాప్ టు స్నాప్' ఫీచర్ ఇచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో పిక్సెల్ ఫోన్‌ల వినియోగదారులు స్నాప్‌చాట్‌  (Snapchat)కోసం షార్ట్‌కట్ మోడ్‌ను పొందుతారు. 

Technology Oct 20, 2021, 12:35 PM IST

indian cricket legend sachin tendulkar name included in pandora papersindian cricket legend sachin tendulkar name included in pandora papers

Pandora Papers Leak: పండోరా పేపర్స్ లో క్రికెట్ దేవుడి పేరు.. సచిన్ ఆస్తులపై సోషల్ మీడియాలో రచ్చ..

Sachin Name In Pandora: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పండోరా పేపర్ల లీక్ లో భారతీయ క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారని తెలియగానే క్రీడా ప్రపంచం అవాక్కయ్యింది. ముఖ్యంగా భారత్ లో క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరు కూడా ఈ పత్రాల్లో లీక్ (pandora leaks) అవ్వడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 

Cricket Oct 4, 2021, 1:36 PM IST

iPhone 13 Series: Four models of iPhone 13 launched, know Indian price and featuresiPhone 13 Series: Four models of iPhone 13 launched, know Indian price and features

ఐఫోన్ 13 సిరీస్ వచ్చేసింది.. ఇండియాలో దీని ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే..

గత కొంతకాలంగా లీక్ రిపోర్ట్స్ వెలువడిన తర్వాత స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఆపిల్ చివరకు ఐఫోన్ 13 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 13 సిరీస్ కింద నాలుగు కొత్త ఐఫోన్‌లు ప్రవేశపెట్టరు, వీటిలో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఉన్నాయి. 

Technology Sep 15, 2021, 1:49 PM IST

Apple Event: iPhone 13 series to be launched on September 14, official announcement of eventApple Event: iPhone 13 series to be launched on September 14, official announcement of event

ఐఫోన్ 13తో సిగ్నల్ లేకున్నా కాల్స్ మాట్లాడుకొవచ్చట.. ఆపిల్ ఈవెంట్ పై అఫిషియల్ అప్ డేట్..

గత కొంతకాలంగా లికైన  నివేదికల తరువాత అమెరికా టెక్నాలజి దిగ్గజం ఆపిల్ త్వరలో నిర్వహించనున్న ఈవెంట్ గురించి అధికారిక ప్రకటన చేసింది. ఆపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 14న జరుగనుంది. ఆపిల్  ఈ ప్రత్యేక కార్యక్రమానికి కాలిఫోర్నియా స్ట్రీమింగ్ అని పేరు పెట్టారు. 

Technology Sep 8, 2021, 3:12 PM IST

Person behind Pushpa, Sarkaru Vaari Paata leaks found?Person behind Pushpa, Sarkaru Vaari Paata leaks found?

‘సర్కారు వారి పాట’, `పుష్ప`: లీక్ చేసిన వ్యక్తి ఒకరేనా? దొరికేసారా?.. అప్‌ఢేట్‌ ఏంటి?

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. లీక్ చేసిన వారిని వదలరాదని, షూటింగ్ స్పాట్ కు, ఎడిటింగ్ రూమ్ కు ఎవరినీ ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతించవద్దని చిత్రయూనిట్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అసలు, తన సినిమా కంటెంట్ ఎలా లీకైందంటూ బన్నీ విస్మయానికి గురికావడంతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Entertainment Aug 18, 2021, 7:43 AM IST

not easy to control shahid in bed wife mira leaks bed room secrets ksrnot easy to control shahid in bed wife mira leaks bed room secrets ksr

చేయబోయేది ముందుగానే చెప్తాడు, అస్సలు కంట్రోల్ కాడు... బెడ్ రూమ్ సీక్రెట్స్ లీక్ చేసిన షాహిద్ భార్య!

విజయలకంటే వివాదాలతోనే పాపులర్ అయ్యారు హీరో షాహిద్ కపూర్. పరిశ్రమలోకి అడుగు పెడుతూనే టాప్ హీరోయిన్ కరీనా కపూర్ ని వలలో వేసుకున్నారు. షాహిద్ ని మొదటి చూపులోనే ఇష్టపడిన అతని కోసం కెరీర్ లో చాలా రిస్క్స్ కూడా చేశారు. 
 

Entertainment Jun 18, 2021, 12:12 PM IST

Karate Kalyani Leaks fake odisha Mp phone call jspKarate Kalyani Leaks fake odisha Mp phone call jsp

కరాటే కళ్యాణికి ఎంపీ వేధింపులు..? కోట్ల రూపాయలు ఆఫర్

ఈరోజు నాకు కాల్ వచ్చింది.. ఎవరో ఒరిస్సా MP అంట.. నాకు కాల్ చేసి మీరు చేసిన సేవా బావుంది. నేను 3సార్లు ఎంపీని. మా ఒరిస్సా నుంచి మీకు ఏదైనా సాయం కావాలా.. 

Entertainment May 28, 2021, 4:27 PM IST

Three die as gas leaks in checmichal factory in Nellore district lnsThree die as gas leaks in checmichal factory in Nellore district lns

నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ముగ్గురు మృతి, పలువురికి అస్వస్థత

గ్యాస్ లీకేజీకి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.   గత ఏడాది మే మొదటివారంలో  విశాఖ జిల్లాలోని ఎల్జీ పాలీమర్స్ లో  గ్యాస్ లీకై  పలువురు మరణంచిన విషయం తెలిసిందే. 

Andhra Pradesh May 11, 2021, 11:02 AM IST

oxygen leaks at hospital in parbhani staff saves 14 patients KSPoxygen leaks at hospital in parbhani staff saves 14 patients KSP

మహారాష్ట్ర: చెట్టు కొమ్మ... 14 మంది ప్రాణాలను తీసేది, తప్పిన పెను ప్రమాదం

పర్బని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 14 మంది పేషెంట్లకు సిబ్బంది సకాలంలో ఆక్సిజన్ సపోర్ట్ అందించి వారి ప్రాణాలు నిలబెట్టారు.  స్టోరేజ్ ట్యాంక్ నుంచి గ్యాస్ అందిస్తున్న పైప్‌లైన్‌పై మంగళవారం రాత్రి ఒక చెట్టు కొమ్మ విరిగిపడటంతో గ్యాస్‌ లీక్ అయింది. 

NATIONAL Apr 28, 2021, 3:12 PM IST

11 Dead as Oxygen Tank Leaks at Hospital in Maharashtra's Nashik lns11 Dead as Oxygen Tank Leaks at Hospital in Maharashtra's Nashik lns

నాసిక్‌ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీక్: 22 మంది మృతి, మోడీ సంతాపం

ఆక్సిజన్ లీకైన ఆసుపత్రిలో రెస్కూటీమ్ సహాయక చర్యలను ప్రారంభించింది. ట్యాంకర్ నుండి ఆక్సిజన్ లీకేజీని సహాయక బృందం అదుపు చేస్తోంది.  

NATIONAL Apr 21, 2021, 2:29 PM IST

Prabhas  Salaar look leaks online - pics from set goes viralPrabhas  Salaar look leaks online - pics from set goes viral
Video Icon

రఫ్ లుక్ లో ప్రభాస్..ఆ గెటప్ చూస్తే ఉగ్రం మూవీ రీమేక్ లానే ఉందిగా..?

ప్రభాస్‌ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సలార్‌`.

Entertainment News Feb 13, 2021, 6:22 PM IST

hero varun tej leaks key point in acharya teaser ksrhero varun tej leaks key point in acharya teaser ksr

ఆచార్య టీజర్ లోని సర్ప్రైజ్ లీక్ చేసిన వరుణ్ తేజ్!

ఆచార్య టీజర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వరుణ్ తేజ్ లీక్ చేశాడు. ఆచార్య టీజర్ పై వరుణ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బ్రహ్మానందం ఫొటోతో కూడిన మీమ్ ని వరుణ్ పంచుకోవడంతో పాటు కీలక విషయం బయటపెట్టారు. 


 

Entertainment Jan 27, 2021, 12:35 PM IST