Leak
(Search results - 424)Andhra PradeshApr 16, 2021, 11:23 AM IST
నర్సాపురంలో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ: భయాందోళనలో స్థానికులు
పైప్ లైన్ నుండి గ్యాస్ లీకు కావడంతో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మంటలను గుర్తించిన స్థానికులు ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు
TechnologyApr 6, 2021, 1:23 PM IST
ఫేస్బుక్ డాటా లీక్ లో మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నంబర్.. సిగ్నల్ యాప్ వాడుతున్నట్లు వెల్లడి..
ఫేస్బుక్ యూజర్ల డేటా మరోసారి హ్యాకింగ్‌కు గురి కావడం ఆందోళన రేపింది. అయితే ఇందులో ఏకంగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నంబర్ కూడా ఉండటం గమనార్హం.
TechnologyApr 5, 2021, 6:15 PM IST
ఫేస్బుక్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఫోన్ నంబర్లతో సహ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది డేటా లీక్..
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ చెందిన 50 కోట్ల యూజర్ల వ్యక్తిగత డేటా లీక్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డేటా లీక్‌లో సుమారు 106 దేశాలకి చెందిన వినియోగదారుల డేటా ఉందని ఒక నివేదికలో పేర్కొన్నారు.
businessApr 3, 2021, 11:35 AM IST
ఇంటి గోడ, పైకప్పుపై పగుళ్లు, వాటర్ లీకేజ్ సమస్యగా ఉందా.. అయితే ఈ విధంగా చేయండి..
ఇల్లు నిర్మించడం, దానిని నిర్వహించడం సులభం. కానీ మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మొత్తం ఇంటి అందాన్ని చెరిగి పోయేలచేస్తుండొచ్చు. ముఖ్యంగా గోడ లేదా పైకప్పు పై వాటర్ లీకేజ్, పగుళ్లు ఇలాంటి వాటికోసం కేవలం పెయింట్ వేస్తే పరిష్కారం కాదు...
EntertainmentApr 2, 2021, 6:52 AM IST
రిలీజ్ కు ముందే ‘వైల్డ్ డాగ్’పైరసీ,వెనక షాకిచ్చే ట్విస్ట్
ఈ చిత్రం రిలీజ్ కు ముందే పైరసీ అయ్యిందని , ‘వైల్డ్ డాగ్’ పైరసీ ప్రింట్‌ను ఇంటర్నెట్లో పెట్టేసారని నిర్మాణ సంస్ద అఫీషియల్ గా ప్రకటించింది. మరో ప్రక్క పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్లో ‘వైల్డ్ డాగ్’ లింక్ ఉన్న స్క్రీన్ షాట్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అసలేం జరిగింది
AutomobileMar 30, 2021, 5:52 PM IST
లాంచ్ ముందే రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ జనరేషన్ బైక్ ఫీచర్స్ లీక్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
రాయల్ ఎన్ఫీల్డ్ చెందిన క్లాసిక్ 350 ప్రతి నెలా కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త జనరేషన్ క్లాసిక్ 350 బైక్ ని త్వరలో దీన్ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది.
Andhra PradeshMar 23, 2021, 1:13 PM IST
గవర్నర్‌కు ఏపీ ఎస్ఈసీ రాసిన లేఖలు లీక్: బొత్స, పెద్దిరెడ్డిలకు ఏపీ హైకోర్టు నోటీసులు
గవర్నర్ కు తాను రాసిన లేఖలు లీక్ కావడంపై సీబీఐ విచారణ కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు విచారణ జరిగింది.EntertainmentMar 19, 2021, 2:06 PM IST
`విరాటపర్వం` చూస్తుంటే టి.కృష్ణగారు గుర్తొచ్చారుః చిరు ప్రశంస.. `ఆచార్య` స్టోరీ లీక్
మెగాస్టార్ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని అభినందించారు. చిత్ర యూనిట్‌ని అభినందించారు. ముఖ్యంగా ఇలాంటి కథని ఎంచుకున్న విధానం, దర్శకుడి పనితీరుని చిరు అప్రిషియేట్ చేశారు. అదే సమయంలో `ఆచార్య` కథేంటో లీక్ చేసేశాడు.
NATIONALMar 11, 2021, 8:38 AM IST
ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్.. ఆర్మీ మేజర్ అరెస్ట్
ఆర్మీ మేజరును పూణే కోర్టులో ప్రవేశపెట్టగా మార్చి 15వతేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.గతంలో ప్రశ్నపత్రం లీక్ కేసులో అతని బ్యాచ్ మేట్ అయిన మరో ఆర్మీ అధికారిని పోలీసులు గతంలో అరెస్టు చేశారు.
EntertainmentMar 7, 2021, 7:00 PM IST
ఆర్మీ గెటప్‌లో చిరంజీవి, రామ్‌చరణ్.. `ఆచార్య` సెట్ ఫోటో..చూస్తే గూస్‌బమ్సే..
చిరంజీవి హీరోగా రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న `ఆచార్య` చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో జరుగుతుంది. ఆదివారం నుంచే ఈ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇల్లందులోని జేకే కోల్ మైన్స్ లో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
Cartoon PunchMar 5, 2021, 1:51 PM IST
రాసలీలల వీడియో లీక్... మంత్రి పదవికి రమేశ్ రాజీనామా
కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలి రాసలీలల వీడియో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఇప్పటికే రాజీనామా కూడా చేశారు. తాజాగా వీడియోలో వున్న యువతికి, మంత్రికి మధ్య జరిగిన ఛాటింగ్‌కు సంబంధించి కొన్ని మెసేజ్‌లు లీక్ అయ్యాయి. మంత్రి పదవిని కోల్పోయినా రమేశ్ జర్కిహోలికి ఇబ్బందులు తప్పడంలేదు.
Entertainment NewsMar 4, 2021, 10:58 AM IST
RRR సెట్స్ నుంచి ఫొటోస్ లీక్, జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ అదుర్స్
`ఆర్ఆర్ఆర్` సినిమాకి లీక్‌ల బెడద తలనొప్పిగా మారింది.
EntertainmentMar 3, 2021, 10:24 PM IST
`RRR`కి లీక్ షాక్..పులితో ఎన్టీఆర్ పోరాటం..తలలు పట్టుకుంటున్న రాజమౌళి టీమ్..
`ఆర్ఆర్ఆర్` సినిమాకి లీక్‌ల బెడద తలనొప్పిగా మారింది. గతంలో కొమురంభీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా కీలకమైన ఫోటోలు బయటకు రావడం విశేషం. తాజాగా ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాదు ట్రెండ్ అవుతున్నాయి.
NATIONALMar 3, 2021, 8:52 PM IST
రాసలీలల వీడియో: యువతితో మంత్రి ఛాటింగ్ , వెలుగులోకి యడ్డీ అవినీతి..!!
కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలి రాసలీలల వీడియో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా ఆ వీడియోలో వున్న యువతికి, మంత్రికి మధ్య జరిగిన ఛాటింగ్‌కు సంబంధించి కొన్ని మెసేజ్‌లు లీక్ అయ్యాయి
JobsFeb 28, 2021, 8:07 PM IST
ఆర్మీ ఎగ్జామ్ పేపర్ లీక్.. దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు, పుణేలో కుట్ర
ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకవ్వడం కలకలం రేపింది. ఈ వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది.