Laxmmi Bomb  

(Search results - 5)
  • undefined

    Entertainment17, Sep 2020, 7:20 AM

    ఆ సినిమాలపై ఐపీఎల్‌ ఎఫెక్ట్‌.. రిలీజ్ వాయిదా!

    గతంలో ఐపీఎల్ దృష్టిలో పెట్టుకొని సినిమాల రిలీజ్‌లు ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవటంతో సినిమాలను ఓటీటీలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి ఐపీఎల్ సీజన్‌ ఉండదన్న ఉద్దేశంతో కొన్ని సినిమాలను సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

  • undefined

    Entertainment16, Jun 2020, 11:43 AM

    'ల‌క్ష్మీ బాంబ్' పేలేది ఆ రోజే.. రిలీజ్ డేట్ ఫిక్స్

    బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టించిన ల‌క్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈద్ సంద‌ర్భంగా మే 22న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికీ అది సాధ్య‌ప‌డ లేదు. ఈ నేప‌థ్యంలో డిస్నీ హాట్ స్టార్స్ లో ల‌క్ష్మీ బాంబ్ చిత్రం రిలీజ్  చేయాల‌ని  ఫిక్స్ అయ్యారు‌.

  • undefined

    Entertainment News25, Apr 2020, 5:49 PM

    స్టార్ హీరోలకు తప్పని కష్టాలు.. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌ రిలీజ్‌

    అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్ హీరో సినిమా విషయంలో కూడా చిత్రయూనిట్ ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

  • Laxmmi Bomb

    ENTERTAINMENT2, Jun 2019, 1:04 PM

    అక్షయ్ సర్ నా ఫీలింగ్స్ అర్థం చేసుకున్నారు.. లారెన్స్!

    రాఘవ లారెన్స్ సూపర్ హిట్ చిత్రం కాంచన హిందీలో లక్ష్మి బాంబ్ పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లారెన్సే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. కానీ చిత్ర యూనిట్ తో విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు లారెన్స్ ఇటీవల ప్రకటించాడు. 

  • Raghava Lawrence

    ENTERTAINMENT19, May 2019, 10:30 AM

    లారెన్స్ కి అవమానం.. 'లక్ష్మీబాంబ్' నుండి ఔట్!

    ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ 'లక్ష్మీ బాంబ్' ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన 'కాంచన'కు ఇది హిందీ రీమేక్.