Laxman  

(Search results - 99)
 • Kanna LakshmiNarayana

  Telangana21, Feb 2020, 2:53 PM IST

  బీజేపీకి కొత్త సారథులు: తెలుగు రాష్ట్రాల్లో వీరి మధ్యే పోటీ


   తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త సారధుల ఎంపిక కోసం పార్టీ జాతీయ నాయకత్వం   కసరత్తును ప్రారంభింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య  బీజేపీ చీఫ్ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక ఏపీ రాష్ట్రంలో కూడ బీజేపీ అధ్యక్ష పదవికి కొత్త సారధిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

   

 • bjp laxman

  Telangana13, Feb 2020, 3:10 PM IST

  ఎంఐఎం, టీఆర్ఎస్‌లకు బీజేపీ చెక్: హైద్రాబాద్‌లో భారీ సభ, అమిత్‌షా, పవన్‌లు హాజరయ్యే ఛాన్స్


  తెలంగాణలో బిజెపి త్వరలో భారీ  బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సి ఏ ఏ, ఎన్ఆర్సీ, ఎన్ పి ఆర్  వంటి  అంశాలకు మద్దతుగా మార్చి మొదటి వారంలో భారీ సభ నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

   

 • bjp laxman

  Telangana10, Feb 2020, 4:55 PM IST

  డాక్టర్ లక్ష్మణ్ వారసుడెవరు?:కొత్త అధ్యక్షుడిపై ఇంకా రాని స్పష్టత

  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిలో లక్ష్మణ్ మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. మరికొందరు నేతలు కొత్త నేతకు పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని నమ్మే వాళ్లు కూడ లేకపోలేదు.

   

 • ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, సిర్పూర్, కాగజ్ నగర్, భైంసా మున్సిపాలిటీలపై బిజెపి దృష్టి పెట్టింది. మహబూబ్ నగర్, మక్తల్ మున్సిపాలిటీలపై కూడా బిజెపి కన్నేసింది

  Telangana7, Feb 2020, 6:59 PM IST

  తెలంగాణా బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు ?


  తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎవరనే చర్చ కమలనాథుల్లో మొదలైంది. ప్రస్తుతం కొనసాగుతున్న బిజెపి అధ్యక్షుడు కే లక్ష్మణ్ పదవీకాలం గత డిసెంబర్ తోనే పూర్తయింది.

   

 • KCR BJP

  Telangana6, Feb 2020, 4:53 PM IST

  బీజేపీ లో మున్సిపల్ ఎన్నికల జోష్: టీఆర్ఎస్‌పై కమలం దూకుడు

  తెలంగాణ బిజెపిలో మున్సిపల్ ఎన్నికలు కొత్త జోష్ నింపాయి. పలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కమలనాథులు రెండో స్థానం లోకి రావడం రాష్ట్ర పార్టీ నేతల్లో  ఆశలు నింపుతున్నాయి.

   

 • undefined

  Cricket26, Jan 2020, 5:34 PM IST

  భారత్ చీఫ్ సెలెక్టర్ రేస్: ప్రసాద్ వెళ్లినా.... మళ్ళీ వచ్చేది ప్రసాదే!

  సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ తదుపరి చీఫ్‌ సెలక్టర్‌ ఎవరనేది ఇంకా తేలలేదు. దాని గురించి బీసీసీఐ మల్లగుల్లాలు పడుతుంది. మాజీ క్రికెటర్లు లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌లు చీఫ్‌ సెలక్టర్‌ రేసులో ఉన్నారు. 

 • undefined

  Cricket26, Jan 2020, 1:33 PM IST

  నా పిల్లలతో పాటు...: ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన వీవీఎస్ లక్ష్మణ్

  తన హిందీ భాష అభ్యాసంపై వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తనకు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం అలవాటు లేదని, అయినప్పటికీ సవాలుగా తీసుకుని ఆడానని లక్ష్మణ్ చెప్పారు.

 • adepu lakshman

  Literature18, Jan 2020, 3:31 PM IST

  అతడి కవిత, ‘ఇనుప గజ్జెల తలరాత’

  సిరిసిల్ల కార్మికుడి తాలూకు యాంత్రిక జీవనం ఎటువంటిదో, ఆ యంత్రాల మధ్య ఉంటూనే మెత్తటి హృదయాన్ని కాపాడుకుంటూ ఆధునిక తెలుగు కవిత్వంలోకి ఆనివార్యంగా ఈ కవి అత్యాధునిక ‘పవర్ లూం పోయెట్రీని ప్రవేశపెడుతున్నుడు. ఇది చాలా విశేషమైన ప్రస్థానం.

 • 2012ರ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಪ್ರವಾಸದಲ್ಲಿ ಅಲ್ಪ ಹಿನ್ನಡೆಯಿಂದ ದಿಢೀರ್ ನಿವೃತ್ತಿ

  Cricket11, Jan 2020, 3:15 PM IST

  రాహుల్ ద్రవిడ్ కి బీసీసీఐ స్పెషల్ బర్త్ డే విష్.. అభిమానులు ఫిదా

  న్యూజిలాండ్ సిరీస్ లో భాగంగా ద్రవిడ్ ఆటను వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఆ వీడియో ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం. పలువురు వెటరన్ క్రికెటర్లు, మాజీలు కూడా ఈ సందర్భంగా ద్రవిడ్ కి అభినందనలు తెలుపుతున్నారు. 
   

 • undefined

  Cricket9, Jan 2020, 1:45 PM IST

  టీ20 ప్రపంచ కప్ 2020: ధోనీ వేస్ట్, వీవీఎస్ లక్ష్మణ్ జట్టు ఇదే...

  టీ20 ప్రపంచ కప్ పోటీలకు ఎంపికయ్యే జట్టు కూర్పు ఎలా ఉండాలో వీవీయస్ లక్ష్మణ్ చెప్పాడు. 15 మందితో కూడిన జట్టును వివీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేసి ప్రకటించాడు. అందులో ధోనీకి స్థానం కల్పించలేదు.

 • undefined

  Cricket3, Jan 2020, 8:00 AM IST

  లవ్ ఎట్ ఫస్ట్ సైట్: హర్భజన్ సింగ్ పై సౌరవ్ గంగూలీ

  ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 2001లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచును గుర్తు చేశాడు. ఆ మ్యాచులో హర్భజన్ సింగ్ చూపిన ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ సాధించి సిరీస్ లో 32 వికెట్లు తీశాడని చెప్పారు.

 • undefined

  Cricket29, Dec 2019, 9:35 AM IST

  కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్: ఈ దశాబ్దం చెత్త ట్వీట్ ఇదే..

  విరాట్ కోహ్లీపై 2012లో సంజయ్ మంజ్రేకర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు టాకింగ్ పాయింట్ అయింది. ఈ దశాబ్దం అత్యంత చెత్త ట్వీట్ గా అది ట్రెండ్ అవుతోంది. టెస్టులకు కోహ్లీ పనికి రాడని సంజయ్ ట్వీట్ చేశాడు.

 • బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

  News23, Dec 2019, 9:25 PM IST

  హీరోగా దిల్ రాజు వారసుడు.. టైటిల్ ఫిక్స్

  నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులను వెతికి పట్టుకొని మంచి కథలను జడ్జ్ చేయగల రాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టమే. 

 • dr.k.laxman

  Telangana22, Dec 2019, 8:07 AM IST

  బీజేపీ కొత్త సారథి ఎవరు?: పోటీదారులు వీరే, కమలం ప్లాన్ ఇదీ...

  తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును భరించేందుకు ఇద్దరు నేతలు సై అంటున్నారు.

 • kcr-uttam kumar reddy -laxman

  Telangana15, Dec 2019, 2:35 PM IST

  Year roundup 2019:తెలంగాణలో కమలానికి కలిసొచ్చిన కాలం

  తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఈ ఏడాది కలిసి వచ్చింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ కంటే ఒక్క సీటు అదనంగా దక్కించుకొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంపై కమలదళం కేంద్రీకరించింది.