Lawyer  

(Search results - 188)
 • undefined

  NATIONALJul 22, 2021, 8:24 AM IST

  దారుణం: మహిళను వివస్త్రను చేసి నగ్న ఫొటోలు తీసి రేప్ చేసిన లాయర్

  తమిళనాడులో ఓ న్యాయవాది భర్తతో విడాకుల కోసం తనను అశ్రయించిన ఓ వివాహిత పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. మహిళను వివస్త్రను చేసి, నగ్నంగా ఫొటోలు తీసి అత్యాచారం చేశాడు.

 • undefined

  NATIONALJul 22, 2021, 8:01 AM IST

  అది అశ్లీలం కాదు... వల్గారిటీ మాత్రమే.. రాజ్ కుంద్రా న్యాయవాది..!

  శృంగారంలో పాల్గొంటే మాత్రమే దానిని పోర్న్ అని అంటారు.. అలా కాకుండా చూపించేదానికి వల్గారిటీ అని మాత్రమే అంటారని ఆయన పేర్కొన్నారు.

 • undefined

  NATIONALJul 19, 2021, 5:12 PM IST

  నడిరోడ్డుపై న్యాయవాదిపై పదునైన ఆయుధాలతో దాడి..

   ఆ న్యాయవాది ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించి వీడియో వైరల్ మారింది. 

 • undefined

  INTERNATIONALJul 13, 2021, 3:13 PM IST

  షాకింగ్ : రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష.. !

  వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా నిజంగానే పాకిస్తాన్లో రెండు కుక్కలకు మరణశిక్ష విధించారు. కరాచీలోని ఓ న్యాయవాదిపై దాడి చేశాయన్న కారణంగా రెండు జర్మన్ షెపర్డ్ కుక్ లకు మరణశిక్ష విధించడం గమనార్హం.

 • <p>Firing&nbsp;</p>

  NATIONALJul 13, 2021, 11:42 AM IST

  ఢిల్లీ కోర్టులో న్యాయవాది కాల్పులు.. ఒకరి మృతి...!

  దేశ రాజధాని నగరంలోనే కోర్టు లోపల కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది. కాల్పులు జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

 • undefined
  Video Icon

  EntertainmentJul 9, 2021, 3:18 PM IST

  Silver Screen: సల్మాన్ ఖాన్ పై కేసు... లాయర్ గా సత్యదేవ్

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • undefined

  AutomobileJul 2, 2021, 5:00 PM IST

  లాంచ్ చేసిన నెలకే టెస్లా కారు క్షణాల్లో బూడిద.. దీని ధర తెలిస్తే షాకవుతారు..

  ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో సంచలనం సృష్టిస్తున్న అమెరికన్ ఆటోమోబైల్ దిగ్గజం టెస్లా కంపెనీకి చుక్కెదురైంది. ఎలాన్ మాస్క్ యజమాన్యంలోని టెస్లా సంస్థ గత నెలలో ఎస్ ప్లైడ్ అనే ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 200కి.మీ. కేవలం రెండు సెకండ్లలో 0-60కి.మీ స్పీడ్ అందుకోగలదు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 600కి.మీ పైగా ప్రయాణించగలదు.
   

 • lawyers

  NATIONALJun 8, 2021, 10:04 AM IST

  తమిళనాడు : 53 మంది ప్రభుత్వ న్యాయవాదుల తొలగింపు...

  తమిళనాడు : మద్రాస్ హైకోర్టు, హైకోర్టు మదురై బెంచ్ లో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తరఫున వాదించేందుకు నియమితులైన 53 మంది న్యాయవాదులు పదవిని కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించే పార్టీలు అధికారం చేపట్టాక, ప్రభుత్వ న్యాయవాదులను హైకోర్టులకు నియమించడం ఆనవాయితీ. 

 • <p>raghurama krishnama raju</p>

  Andhra PradeshJun 5, 2021, 11:59 AM IST

  ఏపీ సీఐడి అదనపు డిజీకి షాక్: లీగల్ నోటీసు పంపిన రఘురామ కృష్ణంరాజు లాయర్

  వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాది ఏపీ సిఐడి అదనపు డిజికి లీగల్ నోటీసు పంపించారు. అరెస్టు చేసిన సమయంలో తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్ వద్ద డిపాజిట్ చేయాలని అడిగారు.

 • undefined

  NATIONALMay 21, 2021, 3:05 PM IST

  రఘురామ కేసుపై సుప్రీంలో విచారణ: వాగ్వాదానికి దిగిన లాయర్లు, ఘర్షణ వద్దన్న జడ్జి

  వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు కేసు విచారణ సుప్రీంకోర్టులో తిరిగి ప్రారంభమైంది. ఇరువురు లాయర్ల మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. దీంతో బెంచ్ జోక్యం చేసుకుంది.

 • undefined

  TelanganaMay 20, 2021, 5:04 PM IST

  వామనరావు హత్య కేసు : పుట్ట మధు పాత్ర లేనట్టేనా? ఛార్జిషీట్ లో ఏముంది?

  పెద్దపల్లి జిల్లాలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాదులు గట్టు హత్య కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్లో కోర్టుకు అప్లోడ్ చేశారు. కేసులో మొత్తం ఏడుగురు పాత్రధారులు, సూత్రధారులుగా తేల్చేశారు.

 • <p>vamana rao</p>

  TelanganaMay 19, 2021, 6:24 PM IST

  వామన్‌రావు కేసు: ఛార్జీషీటు దాఖలు చేయనున్న పోలీసులు

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామన్‌రావు కేసులో పోలీసులు ఛార్జీషీటు సిద్ధం చేశారు. రేపు ఛార్జీషీటుకు సంబంధించిన వివరాలను న్యాయస్థానానికి ఆన్‌లైన్‌లో సమర్పించనున్నారు. వామన్‌రావు దంపతుల హత్యకు సంబంధించి దాదాపు దర్యాప్తు పూర్తికావొస్తోంది. 

  మరోవైపు లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్  పుట్ట మధు పోలీసులకు చెప్పారు. మూడు రోజుల పాటు రామగుండం పోలీసులు  పుట్ట మధును విచారించారు. సోమవారం నాడు రాత్రి పుట్ట మధును పోలీసులు  ఇంటికి పంపారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని పుట్ట మధుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

  విచారణలో పోలీసులకు పుట్ట మధు చెప్పిన విషయాలను ఓ తెలుగు మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.  ఈ కేసులో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని పోలీసులకు ఆయన చెప్పారు. 10 రోజుల పాటు తాను పారిపోయిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. తన పాత మిత్రులు తనకు షెల్టర్ ఇచ్చారని ఆయన పోలీసులకు తెలిపారు. కుంట శ్రీను, బిట్టు శ్రీనులపై వామన్ రావు  కేసులు పెట్టారన్నారు. వామన్ రావుకు చాలామంది శత్రువులున్నారని పుట్ట మధు పోలీసులకు తెలిపినట్టుగా ఆ న్యూస్ ఛానెల్ తెలిపింది. కుంట శ్రీను, బిట్టు శ్రీనులు వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్యలు చేసి ఉండొచ్చని ఆయన పోలీసుల విచారణలో చెప్పారని  ఆ చానెల్ ప్రసారం చేసింది. 

 • undefined

  Andhra PradeshMay 17, 2021, 12:28 PM IST

  మాకది అభ్యంతరం, ఇద్దరు వైసీపి ఎంపీలున్నారు: రఘురామ కేసులో రోహత్గీ

  వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలనే సిఐడి వాదనకు నిందితుడు తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం చెప్పారు.

 • <p>Raghurama Krishnam raju</p>

  Andhra PradeshMay 14, 2021, 7:28 PM IST

  రఘురామ అరెస్ట్‌: మరికాసేపట్లో హౌస్‌‌మోషన్..?

  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదని పిటిషన్ వేయనున్నారు. పోలీసులు నిర్బంధించి తీసుకెళ్లిన ఎంపీకి అనారోగ్య సమస్యలు వున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

 • undefined

  TelanganaMay 12, 2021, 11:33 AM IST

  వామన్ రావు దంపతుల హత్య కేసు : కేసులకు భయపడే అజ్ఞాతంలోకి... పుట్ట మధు

  హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. సంబంధం లేనప్పుడు పదిరోజులపాటు ఎందుకు పారిపోయారని.. పోలీసులు ప్రశ్నించగా, కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లానని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.