Lavu Srikrishnadevaraya  

(Search results - 3)
  • undefined

    Andhra Pradesh7, Jul 2020, 4:57 PM

    స్థానిక ఎంపీతో విడదల రజిని ఫైట్: జగన్ చెంతకు పంచాయితీ

    2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు విడదల రజిని. అంతకుముందు వరకు టీడీపీలో కొనసాగిన రజిని .... 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున టికెట్ రాదని గ్రహించి వైసీపీలో చేరిపోయారు. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో.... ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసింది తొలిసారే అయినప్పటికీ జగన్ వేవ్ లో గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

     

  • <p>YCP MP lavu srikrishnadevarayalu car blocking by MLA rajini followers at guntur</p>
    Video Icon

    Guntur2, Jul 2020, 10:28 AM

    వైకాపా ఎంపీకి షాక్... విడదల రజని రేంజే వేరు..

    గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను ఎమ్మెల్యే రజినీ వర్గీయులు ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు.

  • undefined

    10, Jan 2018, 11:40 AM

    గుంటూరు ఎంపి అభ్యర్ధి శ్రీకృష్ణే....ఖాయం చేసిన జగన్

    ప్రస్తుతమున్న 44 మంది ఎంఎల్ఏల్లో ఎంతమందికి మళ్ళీ టిక్కెట్లు వస్తాయన్న విషయాన్ని పక్కన పెడితే సమన్వయకర్తలుగా ఉన్న వారిలో కొందరికి ఇప్పటికే కన్షర్మ్ చేసేసారు.

    కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ టిక్కెట్టును శ్రీదేవీరెడ్డికి ప్రకటించిన విషయం తెలిసిందే.

    కుప్పం నియోజకవర్గంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.