Lavanya Tripati  

(Search results - 22)
 • <p>Lavanya tripati</p>

  Entertainment15, Jun 2020, 4:40 PM

  లావణ్య త్రిపాఠి: లాక్‌లు ఎత్తేసింది..అందాలు ఆరబోసేసింది

   అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ లావణ్య త్రిపాఠీ కూడా అదే పనిలో ఉంది. లావణ్య త్రిపాఠి.. అతికొద్ది కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ‘భలే భలే మగాడివోయ్’,  ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘అర్జున్‌ సురవరం’, వంటి హిట్‌ చిత్రాల్లో నటిగా వందకు వంద మార్కులను సొంతం చేసుకున్నారు. తాజాగా సందీప్‌ కిషన్‌ హీరోగా హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.  లాక్ డౌన్ అనంతరం వరస సినిమా ఆఫర్స్ పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో హాట్ ఫొటోలను వరసపెట్టి వదులుతోంది. ఆ ఫొటోలలో కొన్నింటిని మీరు ఇక్కడ చూడవచ్చు.
   

 • LAVANYA TRIPATI

  News19, Mar 2020, 2:01 PM

  లావణ్య త్రిపాఠి హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

  గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న బ్యూటీ లావణ్య రీసెంట్ గా అర్జున్ సురవరం సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో అమ్మడితో హిట్టు కళ కనిపిస్తోంది. అందుకే హాట్ లుక్స్ గ్లామర్ డోస్ పెంచుతోంది.

 • ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ… ఆయ‌న చేయ‌బోతున్న `పింక్‌` రీమేక్ కోసం ఎప్ప‌ట్నుంచో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ప్ర‌త్యేకంగా ఈ సినిమాపై దృష్టిపెట్టి ప‌నుల్ని చేయిస్తున్నారు. అందులో భాగంగానే పాట‌ల్ని కూడా సిద్ధం చేయించిన‌ట్టు తెలుస్తోంది.

  News17, Mar 2020, 8:08 AM

  పవన్ స్టార్ తో అందాల రాక్షసి రొమాన్స్..?

  పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ళ తరువాత సినిమా ఇండస్ట్రీలో స్పీడ్ పెంచాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు చకచకా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అభిమానులు వకీల్ సాబ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న సంగతి తెలిసిందే.

 • lavanya tripathi

  News19, Feb 2020, 11:30 AM

  ఓ పక్క షూటింగ్.. మరోపక్క ట్రైనింగ్.. బిజీబిజీగా లావణ్య!

  సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'ఏ1 ఎక్స్‌ప్రెస్' హాకీ నేపథ్యంలో రూపొందుతోంది. అందులో లావణ్యా త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం హాకీ కోర్టులో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్తోంది. 

 • chaavu kaburu challaga

  News31, Dec 2019, 1:56 PM

  చావు కబురు చల్లగా.. టీమ్ లో అందాల రాక్షసి

  లావణ్యా త్రిపాఠి. అమ్మడి లక్కేమిటో గాని సక్సెస్ ఇలా వచ్చి అలా మిస్ అవుతోంది. చాలా కాలం తరువాత అమ్మడికి మంచి విజయం దక్కింది. ఆలస్యంగా వచ్చిన అర్జున్ సురవరం పరవాలేధనిపించే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త హడావుడి చేసింది. దీంతో బేబీకి అవకాశాలు కూడా వస్తున్నాయి.

 • Anchor Anasuya

  News21, Dec 2019, 9:00 AM

  లావణ్య త్రిపాఠి, సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్టీ సోదాలు..కారణం ఇదే

  నటి లావణ్య  త్రిపాఠి ఇంట్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంపై  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది. 

 • Nikhil

  News8, Dec 2019, 6:16 PM

  టీ తాగుదామని కారు దిగితే.. కంగుతిన్న హీరో నిఖిల్!

  క్రిందటవారం యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం రిలీజైంది. చాలా కాలం ఆగి, అనేక వివాదాలు, ఇక రిలీజ్ కాదేమో అనే అనుమానాలు తర్వాత ఈ చిత్రం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

 • ఫైనల్ థాట్ : పాయింట్ కొత్తగా ఉన్నంత మాత్రాన సినిమా కొత్తగా ఉంటుందనుకోవటం భ్రమ.

  News3, Dec 2019, 8:07 AM

  బాక్స్ ఆఫీస్: అర్జున్ సురవరం.. ఇంకా ఎంత రావాలి?

  టాలీవుడ్ లో హిట్టుకోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో నిఖిల్ ఒకరు. అయితే ఎట్టకేలకు మనోడు పాజిటివ్ టాక్ తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. సినిమా విడుదల ఆలస్యం అయినప్పటికీ నిఖిల్ ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా ఉపయోగపడింది. 

 • అప్పుడు ఆ క్రైమ్ సిండికేట్ హెడ్ తరుణ్ ఆరోరా (ఖైధీ నెంబర్ 150 విలన్) సీన్ లోకి ఎంటరవుతాడు. ఈ లోగా తరుణ్ ఫ్యామిలీ మెంబర్ ఒకడు మరణిస్తాడు. అందుకు అర్జున్ వెలికి తీసిన స్కామ్ కారణం అని తెలుస్తుంది. తన కుటుంబ సభ్యుడు మరణాన్ని జీర్ణించుకోలేని తరుణ్ ..నిఖిల్ అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు. మరో ప్రక్క ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ కలిగిన ఇంజినీరు కట్టిన స్కూల్ బిల్డింగ్ కూలిపోయి..48 పిల్లలు చనిపోతారు. అర్జున్ మరోసారి ఇన్విస్టిగేషన్ చేస్తాడు.

  Reviews29, Nov 2019, 1:21 PM

  Arjun Suravaram Movie Review:నిఖిల్ 'అర్జున్ సుర‌వ‌రం' రివ్యూ

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  తమిళంలో హిట్టైన రీతిలో ఇక్కడ కూడా చెడుగుడు ఆడేయచ్చు అనే ఆశలు,ఆలోచనలు దర్శకులకు, నిర్మాతలుకు ఉంటాయి. కొనుక్కున్నవాళ్లకు ఫిప్టీ పిప్టీ ఉంటాయి. అయితే ఓపిగ్గా చూసే ప్రేక్షకుడుకి ఎప్పుడూ ఓపెన్ మైండే..బాగుంటే భలే ఉందే అని భుజాన ఎత్తుకుంటాడు. మరి అర్జున్ సురవరం బాగుందనిపించుకుంటాడా...నిఖిల్ కెరీర్ కు బూస్టప్ ఇస్తుందా...అసలు కథేంటి, ఇన్ని కష్టాలు పడి రిలీజ్ చేసిన సినిమాలో ఆ స్దాయి మ్యాటర్ ఉందా...వంటి   విషయాలు చూద్దాం.

 • arjun suravaram

  News29, Nov 2019, 7:51 AM

  అర్జున్ సురవరం ప్రీమియర్ షో టాక్

  హీరో నిఖిల్ కి ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో బాగా ఇబ్బంది పెట్టిన సినిమా అర్జున్ సురవరం. ఈ సినిమా పూర్తయి దాదాపు ఏడాది కావొస్తోంది. అయితే సినిమా పలు కారణాలతో రిలీజ్ కి నోచుకోలేకపోయింది. ఎట్టకేలకు సినిమాను నేడు విడుదల చేయడానికి నిఖిల్ రంగం సిద్ధం చేశాడు. 

 • Nikhil

  ENTERTAINMENT26, Nov 2019, 10:05 PM

  'చే గువేరా' పేరు చెప్పగానే నా తమ్ముడు పవన్ గుర్తొచ్చాడు.. చిరంజీవి!

  యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి చిత్ర యూనిట్ కు ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

 • lavanya

  News23, Nov 2019, 8:41 PM

  అందాల రాక్షసి ఆశలన్నీ అర్జున్ పైనే?

  యూపీ భామ లావణ్య త్రిపాఠి. కెరీర్ మొదలుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా బేబీ ఇంకా స్టార్ హీరోయిన్ గా అడ్జస్ట్ కాలేకపోతోంది. ఇన్నేళ్లలో 15కి పైగా డిఫరెంట్ సినిమాల్లో నటించింది. కానీ అవేవి కూడా కలిసి రాలేదు. అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో సక్సెస్ అందుకుంది.

 • arjun suravaram

  News19, Nov 2019, 6:24 PM

  అర్జున్ సురవరం ట్రైలర్: నా జీవితంలో ఎప్పుడు ఇంత కష్టపడలేదు

  కిర్రాక్ పార్టీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ సినిమా కోసం చాలా కష్టపడినట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు.

 • manchu lakshmi

  News14, Oct 2019, 12:03 PM

  షాక్: మంచు లక్ష్మి ముందు చొక్కా విప్పేసిన యంగ్ హీరో

  స్టార్స్ ని బోల్డ్ గా ఇంటర్వ్యూ చేస్తూ ఆడియెన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఇటీవల వరుణ్ తేజ్ - శృతి హాసన్ అలాగే మరికొంత మంది స్టార్స్ ఊహించని సమాధానాలు ఇచ్చి హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక ఇప్పుడు మరో యువ హీరో లక్ష్మి  ఫీట్ అప్ విత్ ది స్టార్స్ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.

 • allari naresh

  ENTERTAINMENT24, Sep 2019, 12:04 PM

  భలే భలే మగాడివోయ్ కథను రిజెక్ట్ చేయలేదు.. కానీ: నరేష్

  జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నరేష్ దగ్గరికి అప్పట్లో మారుతి ఒక కథను వినిపించినట్లు టాక్ వచ్చింది. మెయిన్ గా భలే భలే మగాడివోయ్ సినిమా కథను సునీల్ కు చెప్పిన తరువాత అల్లరి నరేష్ దగ్గరికి వెళ్లినట్లు టాక్ వచ్చింది.