Asianet News TeluguAsianet News Telugu
263 results for "

Lava

"
volcano erupts.. 13 killed in indonesiavolcano erupts.. 13 killed in indonesia

ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. గ్రామాల్లోకి లావా.. 13 మంది మృతి.. 4 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద.. వీడియో ఇదే

ఇండోనేషియాను మౌంట్ సెమెరు అగ్నిపర్వతం వణికించింది. శనివారం ఆకస్మికంగా ఇది బద్ధలైంది. చుట్టుపక్కల గ్రామాలపైకి లావాను వెదజల్లింది. అగ్నిపర్వతం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మింది. చుట్టుపక్కల గ్రామాల్లో బూడిద మేటలు వేసింది. ఇళ్లు, వాహనాలు, ఇతరత్రాలన్నింటినీ కమ్మేసింది. ఆదివారం ఈ గ్రామాల్లో మృతుల సంఖ్య 13కు చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిపర్వతానికి సంబంధించి భయానక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

INTERNATIONAL Dec 5, 2021, 12:56 PM IST

Indian company's first 5G smartphone Lava Agni 5G launched priced at Rs 1,999Indian company's first 5G smartphone Lava Agni 5G launched priced at Rs 1,999

భారతీయ కంపెనీ మొదటి 5జి స్మార్ట్‌ఫోన్.. వారెవ్వా, భలే చౌక బేరం

దేశీయ కంపెనీ లావా  (lava)తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 5జీని విడుదల చేసింది. అలాగే, ఒక భారతీయ కంపెనీ 5జి స్మార్ట్‌ఫోన్‌(smartphone)ను ప్రవేశపెట్టడం కూడా ఇదే మొదటిసారి. లావా అగ్ని 5జి(lava agni 5g)లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఇచ్చారు. అంతేకాకుండా ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 

Technology Nov 9, 2021, 5:00 PM IST

Lavanya Tripathi photoshoot in car is so hot, crazy viral in social mediaLavanya Tripathi photoshoot in car is so hot, crazy viral in social media

కారులో అందాల రాక్షసి విధ్వంసం.. బ్రా ఫోజులతో రెచ్చిపోయిన లావణ్య

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. 

 

Entertainment Oct 1, 2021, 1:30 PM IST

lavanya tripathi sizzles in mini skirt her never ever look goes virallavanya tripathi sizzles in mini skirt her never ever look goes viral

దిస్ ఈజ్ అరాచకం... ఇంత వరకు ఎవరూ చూడని హాట్ యాంగిల్ పరిచయం చేసిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అవకాశాలు వస్తున్నప్పుడే మంచి సినిమాలు ఎంచుకుని కెరీర్ కి పునాది వేసుకోవాలి. ఈ విషయంలో లావణ్య త్రిపాఠి ఫెయిల్ అయ్యారు. 
 

Entertainment Sep 28, 2021, 11:02 AM IST

volcano erupted in spain, residents evacuatedvolcano erupted in spain, residents evacuated

స్పెయిన్‌లో బద్ధలైన అగ్నిపర్వతం.. ఇళ్లలోకి వచ్చిన లావా.. 5వేల మంది తరలింపు

స్పెయిన్‌లోని లా పాల్మా దీవిలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. భూకంపం తర్వాత లావా ఆకాశంలోకి కనీసం ఓ వంద మీటర్లు ఎగసిపడింది. తర్వాత నదిని తలపిస్తూనే కిందికి ప్రవహించింది. దారికి అడ్డువచ్చిన ఇళ్లు, రోడ్లు, అన్నింటినీ కబళించుకుంటూ ముందుకు వెళ్లింది. ఈ భయానక దృశ్యాలను చూసి స్థానికులు ఆందోళనలో మునిగిపోయారు. అధికారులు కనీసం ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

INTERNATIONAL Sep 20, 2021, 7:11 PM IST

homely beauty lavanya tripathi turns hot baby her latest instagram photos getting viralhomely beauty lavanya tripathi turns hot baby her latest instagram photos getting viral

ఎగసి పడుతున్న యవ్వనాలకు కర్చీఫ్ అడ్డుగా పెట్టిన క్యూట్ బ్యూటీ లావణ్య... పొరపాటున జారితే అందాల మోతే!

కెరటంలా ఎగసి, అంతే వేగంగా క్రింద పడిపోయింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అందం, అభినయం ఉంటే సరిపోదు, లక్ అనేది కూడా ఒకటి ఉండాలి అని చెప్పడానికి లావణ్య కెరీరే నిదర్శనం. 
 

Entertainment Sep 7, 2021, 2:08 PM IST

5G Phone: Five 5G smartphones available in less than Rs 20000, starting price 144995G Phone: Five 5G smartphones available in less than Rs 20000, starting price 14499

5జి స్మార్ట్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి.. 20వేలలోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

భారతదేశంలో 5జి స్మార్ట్‌ఫోన్‌ల క్రేజ్ ఎంత వేగంగా పెరుగుతోందంటే ఒక సంవత్సరం క్రితం భారతదేశంలో 5జి స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ. 40,000 పరిధిలో ఉండేది, కానీ ఇప్పుడు రూ .16వేలకి పెరిగింది. 

Technology Sep 6, 2021, 6:18 PM IST

Lava Probuds 2 launched in India priced at Rs 1699 with big battery backup and latest technologyLava Probuds 2 launched in India priced at Rs 1699 with big battery backup and latest technology

హై ఎండ్ బ్యాటరీ లైఫ్ తో లావా లేటెస్ట్ ఇయర్‌బడ్స్.. లాంచ్ ఆఫర్ కింద అతితక్కువ ధరకే..

దేశీయ కంపెనీ లావా  మరో ఇయర్‌బడ్‌లను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. లావా ప్రోబడ్స్ 2 పేరుతో వస్తున్న ఈ ఇయర్‌బడ్‌లు జూన్‌లో లాంచ్ చేసిన  లావా ప్రోబడ్స్ కి అప్‌గ్రేడ్ వెర్షన్. లావా ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లతో BYOB (బ్రేక్ ఓల్డ్ బడ్స్) కాంటెస్ట్ ప్రారంభించింది. 

Technology Aug 23, 2021, 6:54 PM IST

mpp lavanya sensational comments on mpdo in sangareddy zp meeting kspmpp lavanya sensational comments on mpdo in sangareddy zp meeting ksp

సంగారెడ్డి: ఎంపీడీవోపై మహిళా ఎంపీపీ సంచలన ఆరోపణలు.. జడ్పీ సమావేశంలో కంటతడి

సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో ఎంపీపీ లావణ్య కంటతడి పెట్టారు. ఎంపీడీవో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని లావణ్య ఆరోపించారు. తన భర్త చావుకు ఎంపీడీవోనే కారణమని లావణ్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telangana Aug 4, 2021, 2:56 PM IST

Made in India: Lava Z2s smartphone launched in India, equipped with a strong batteryMade in India: Lava Z2s smartphone launched in India, equipped with a strong battery

మేడ్ ఇన్ ఇండియా: స్ట్రాంగ్ బ్యాటరీతో లావా జెడ్2ఎస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరకే బెస్ట్ ఫీచర్స్

దేశీయ సంస్థ లావా  జెడ్ సిరీస్ కింద ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా జెడ్2ఎస్ 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ డిస్‌ప్లేతో కూడిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. డిస్ ప్లే కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. లావా  జెడ్2ఎస్  5000mAh బలమైన బ్యాటరీతో వస్తుంది. లావా జెడ్ సిరీస్‌లో వస్తున్న ఈ ఫోన్ మూడో స్మార్ట్‌ఫోన్. ఇంతకు ముందు లావా జెడ్ 2, లావా జెడ్ 2 మాక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేశారు.

Technology Jul 23, 2021, 9:33 PM IST

lavanya tripati faced bitter experience at airlines actress fire arjlavanya tripati faced bitter experience at airlines actress fire arj

లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం.. ఎయిర్‌లైన్‌పై మండిపాటు

 ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్‌ కావడంతో లావణ్య ప్రయాణానికి అంతరాయం కలిగింది. దీంతో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాపై సోషల్‌ మీడియాలో ఫైర్‌ అయ్యింది.

Entertainment Jul 23, 2021, 6:07 PM IST

singireddy niranjan reddy visits lavanya family in wanaparthy - bsbsingireddy niranjan reddy visits lavanya family in wanaparthy - bsb

ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. లావణ్య కుటుంబానికి సింగిరెడ్డి ఓదార్పు (వీడియో)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బీ టెక్ విద్యార్థి లావణ్య ఆత్మహత్య బాధాకరం అన్నారు. సమస్యలు ఉంటే పక్కవారితో పంచుకోవాలి అంతేకానీ.. మనసులో పెట్టుకుని మదనపడకూడదు అని తెలిపారు. 

Telangana Jul 23, 2021, 3:18 PM IST

Ramesh killed his wife and uncle in Karimnagar district lnsRamesh killed his wife and uncle in Karimnagar district lns

కరీంనగర్‌లో దారుణం: వెంటాడి ఇద్దరి గొంతు కోశాడు

భార్యాభర్తల మధ్య విబేధాల కారణంగా రెండు మాసాలుగా  లావణ్య పుట్టింట్లో ఉంటుంది. అంతేకాదు భర్తపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. దంపతులకు నచ్చజెప్పారు. కానీ రమేష్ మాత్రం తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంపై మనస్థాపానికి గురయ్యారు.
 

Telangana Jul 20, 2021, 9:44 AM IST

Lavanya Tripathi replaces Mahesh Babu! jspLavanya Tripathi replaces Mahesh Babu! jsp

మహేష్ ప్లేస్ లోకి లావణ్య త్రిపాఠి

నిఖిల్ తో చేసిన ‘అర్జున్‌ సురవరం’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సందీప్‌ కిషన్‌ హీరోగా వచ్చిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో నటించింది. అయితే ఆమె ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక వెనకబడింది. 

Entertainment Jul 6, 2021, 4:51 PM IST

lava probuds tws earbuds launched in india with 25 hour playback priced at rs 2199 includes warrentylava probuds tws earbuds launched in india with 25 hour playback priced at rs 2199 includes warrenty

లావా మొట్టమొదటి ఇయర్‌బడ్స్‌.. 25 గంటల బ్యాకప్‌తో వాటర్ రిసిస్టంట్ ప్రూఫ్..

దేశీయ కంపెనీ లావా ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) మార్కెట్లోకి  మొట్టమొదటి ఇయర్‌బడ్స్ లావా ప్రోబడ్స్‌తో  ఎంట్రీ చేసింది. లావా ప్రోబడ్స్ డిజైన్ ఇన్-ఇయర్ తో వస్తుంది.  అంతేకాకుండా బ్యాటరీకి సంబంధించి 25 గంటల బ్యాకప్ ఉంటుందని తెలిపింది. లావా ప్రోబడ్స్ వాటర్ రిసిస్టంట్ కోసం ఐ‌పి‌ఎక్స్ 5 రేటింగ్‌ పొందింది. 
 

Technology Jun 21, 2021, 5:12 PM IST