Asianet News TeluguAsianet News Telugu
2267 results for "

Launch'

"
Not Launching Party But...:  Ghulam NabiNot Launching Party But...:  Ghulam Nabi

కాంగ్రెస్ నుంచి మరో కొత్త పార్టీ రానుందా?.. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుందో చెప్ప‌లేము. శ‌త్రువులు మిత్రులు కావ‌డం, స్నేహితులు విరోధులవ్వడం మాములే. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తిసారి జ‌రుగుతున్న‌దే. అయితే, ఇప్ప‌టికే అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో డీలా ప‌డిన కాంగ్రెస్ పార్టీకి మ‌రో సీనియ‌ర్ నేత గుడ్‌బై చెప్ప‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీని ప్రారంభించ‌డం లేదు.. కానీ.. అంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. 
 

NATIONAL Dec 5, 2021, 9:43 AM IST

Oppo Inno Day 2021: Oppo foldable phone may launch next week know its latest products hereOppo Inno Day 2021: Oppo foldable phone may launch next week know its latest products here

ఒప్పో ఇన్నో డే 2021 : వచ్చే వారం ఈవెంట్‌లో లాంచ్ కానున్న లేటెస్ట్ ప్రాడెక్ట్స్ ఇవే..

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ టేలికమ్యూనికేషన్  సంస్థ ఒప్పో (OPPO )ఆన్యువల్ ఈవెంట్ ఈ సంవత్సరం డిసెంబర్ రెండవ వారంలో జరగబోతోంది. దీనిని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. రెండు రోజుల పాటు జరిగనున్న ఈ ఈవెంట్‌లో ఒప్పో చాలా ఉత్పత్తులు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. 

Technology Dec 4, 2021, 1:25 PM IST

Facebook has launched many features for the safety of women in India now you can complain in Hindi tooFacebook has launched many features for the safety of women in India now you can complain in Hindi too

ఫేస్ బుక్ కొత్త సేఫ్టీ ఫీచర్లు: భారతదేశ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా.. ఇక వాటికి చెక్..

సోషల్ మీడియా దిగ్గజం మెటా (meta)గా పెరుమారిన  ఫేస్ బుక్ (facebook) సంస్థ భారతదేశం మహిళల భద్రత(women safety) కోసం ఎన్నో భద్రతా ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు మెటా  StopNCII.orgని ప్రారంభించినట్లు ప్రకటించింది, దీని ముఖ్య ఉద్దేశం సెన్సిటివ్ ఫోటోలు (sensitive content)వైరల్‌గా మారకుండా ఆపడం లక్ష్యంగా పెట్టుకుంది. 

Technology Dec 3, 2021, 2:14 PM IST

Qualcomm introduced Snapdragon 8 Gen 1 processor, Oppo will launch the first phone with itQualcomm introduced Snapdragon 8 Gen 1 processor, Oppo will launch the first phone with it

మరింత వేగంతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ కొత్త ప్రాసెసర్.. ఒప్పో మొదటి ఫోన్‌తో లాంచ్..

ప్రముఖ చిప్‌సెట్ తయారీదారు క్వాల్ కం (Qualcomm)కొత్త ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్  8th Gen 1ని విడుదల చేసింది. దీనిని ఆన్యువల్ స్నాప్‌డ్రాగన్ టెక్ సమ్మిట్‌లో ప్రారంభించారు. స్నాప్‌డ్రాగన్  8 Gen 1 అనేది అండ్రాయిడ్ (Android) డివైజెస్ కోసం 5జి ప్రాసెసర్. స్నాప్‌డ్రాగన్ బ్రాండింగ్‌తో పరిచయం చేసిన క్వాల్ కం నుండి వస్తున్న మొదటి ప్రాసెసర్.

Technology Dec 3, 2021, 1:35 PM IST

OnePlus RT price leaked before launch features also surfaced know hereOnePlus RT price leaked before launch features also surfaced know here

ఎక్సైటింగ్ ఫీచర్స్ తో వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్‌కు ముందే లీక్.. బయటపడ్డా ఫీచర్లు..

చైనీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వన్ ప్లస్(oneplus) అప్ కమింగ్ స్మార్ట్‌ఫోన్  వన్ ప్లస్ ఆర్‌టి (oneplus RT) ధర లీక్ అయింది. కొత్త నివేదికలో  వన్ ప్లస్ ఆర్‌టి  8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ వేరియంట్‌లో అందించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను 6జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్‌లో కొనుగోలు చేసే అవకాశం కూడా లభిస్తుంది.

Technology Dec 3, 2021, 12:52 PM IST

Oppo Reno 7 Series: Three 5g Smartphones Launched Together Design Like iPhone 13Oppo Reno 7 Series: Three 5g Smartphones Launched Together Design Like iPhone 13

ఆపిల్ ఐఫోన్ లాంటి డిజైన్ తో ఒప్పో రెనో 7 సిరీస్.. ఒకేసారి మూడు 5జి స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్..

 కొన్ని లీక్స్ రిపోర్ట్స్ తర్వాత చివరకు చైనా (china)కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ (electronics)సంస్థ ఒప్పో (oppo)రెనో 7 సిరీస్ లాంచ్ చేసింది. ఒప్పో రెనో 7 5జి, ఒప్పో రెనో 7 ప్రొ 5జి, రెనో 7 ఎస్‌ఈ 5జి అనే మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఒప్పో రెనో 7 సిరీస్ క్రింద ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నింటికీ పంచ్‌హోల్ డిజైన్‌తో కూడిన ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి(AMOLED) డిస్‌ప్లే ఇచ్చారు. 

Technology Nov 26, 2021, 4:52 PM IST

Lanka Premier League Launches Official song Sung By Manike Mage Hithe Fame Yohani and other Srilankan Singers Hit The InternetLanka Premier League Launches Official song Sung By Manike Mage Hithe Fame Yohani and other Srilankan Singers Hit The Internet

LPL: వచ్చే నెలలో లంక ప్రీమియర్ లీగ్.. అఫీషియల్ సాంగ్ విడుదల.. మళ్లీ మాయ చేసిన ‘మణికె మాగె హితె’ సింగర్

Lanka Premier League: ‘మణికె మాగె హితె..’ ఈ పాట గుర్తుందిగా.. కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించింది. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది యొహని. 

Cricket Nov 26, 2021, 2:53 PM IST

Motorola may launch smart phone with 200 megapixel camera know about itMotorola may launch smart phone with 200 megapixel camera know about it

ప్రపంచంలోనే 200 మెగాపిక్సెల్ కెమెరాతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.. లాంచ్, ఫీచర్స్ తెలుసా..?

లెనోవా యాజమాన్యంలోని మోటోరోల (Motorola) కంపెనీ 200 మెగాపిక్సెల్ కెమెరాతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌(smartphone)ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మోటోరోల ఫోన్‌లో శాంసంగ్(samsung)  200 మెగాపిక్సెల్ సెన్సార్ అందించింది అని చెబుతున్నారు. మోటోరోల ఈ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ లాంచ్ 2022 జూన్-జూలైలో కానుంది.

Technology Nov 26, 2021, 12:59 PM IST

Truecaller Update: Many features come together in Truecaller including call recording, the app will tell who has calledTruecaller Update: Many features come together in Truecaller including call recording, the app will tell who has called

ట్రుకాలర్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్లు ఇవే.. ఇప్పుడు ఎవరు కాల్ చేశారో కూడా యాప్ తెలియజేస్తుంది..

కాలర్ ఐడెంటిఫికేషన్ ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ యాప్ ట్రుకాలర్  (Truecaller) పన్నెండవ ఎడిషన్‌ను తాజాగా ప్రారంభించింది. కొత్త అప్ డేట్ తో మీరు ఎన్నో కొత్త ఫీచర్‌లను పొందడమే కాకుండా, కొత్త డిజైన్‌ను కూడా చూస్తారు. 

Technology Nov 26, 2021, 11:54 AM IST

Action will be taken against those selling fake helmets, cookers and cylinders notice to many e-commerce companies tooAction will be taken against those selling fake helmets, cookers and cylinders notice to many e-commerce companies too

ఈ-కామర్స్ కంపెనీలకు నోటీసు.. నకిలీ హెల్మెట్లు, కుక్కర్లు, సిలిండర్లు విక్రయిస్తే చర్యలు తప్పవు..

 ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోవడానికి లేదా అందుకుగల కారణమయ్యే నకిలీ ఉత్పత్తుల విక్రయాలు, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టనుంది. నకిలీ ఐ‌ఎస్‌ఐ స్టాంప్డ్ ప్రెషర్ కుక్కర్లు, టూ వీలర్ హెల్మెట్లు, ఎల్‌పిజి సిలిండర్లను విక్రయిస్తున్న వారిపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) బుధవారం తెలిపింది.

Automobile Nov 25, 2021, 7:21 PM IST

6G Internet Lunch 2023 End: Government's big statement before 5G launch, 6G will be launched in 20236G Internet Lunch 2023 End: Government's big statement before 5G launch, 6G will be launched in 2023

5జి లాంచ్‌కు ముందే ప్రభుత్వం కీలక ప్రకటన.. 6జి కూడా వచ్చేస్తోంది...

భారతదేశంలో 5G ఇంకా ట్రయల్‌లోనే ఉంది. సాధారణ ప్రజలకు 5G ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తేదీని నిర్ణయించలేదు, అయితే భారతదేశం 6G కోసం సన్నాహాలు ప్రారంభించింది. 

Technology Nov 24, 2021, 9:02 PM IST

reliance jewels launches classic bridal jewellary line this wedding seasonreliance jewels launches classic bridal jewellary line this wedding season

రిలయన్స్ జ్యువెల్స్ క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ లైన్.. ఈ వెడ్డింగ్ సీజన్ కోసం ప్రత్యేకంగా ప్రారంభం..

ఈ కలెక్షన్ లో విశిష్టమైన బంగారు హ్యిండిక్రాఫ్ట్  నెక్ వేర్, లేయర్డ్  స్టయిల్  డైమండ్  ఆభరణాలు, అందమైన  చోకర్లు, లాంగ్ చైన్ లు, ఇంటిక్రెట్  పనితనంతో హరామ్ లు, ఎల్లో గోల్డ్, యాంటిక్ డిజైన్ లలో క్లాసిక్ బ్రైడల్  పీస్ లతో సహ బంగారం, డైమండ్ ఆభరణాలు ఉన్నాయి. 

business Nov 24, 2021, 3:52 PM IST

Instagram is shutting down threads feature from next month know about itInstagram is shutting down threads feature from next month know about it

ఇన్‌స్టాగ్రామ్ లో వచ్చే నెల నుండి ఈ ఫీచర్‌ కనిపించదు.. అదేంటో తెలుసా..

ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (instagram)వచ్చే నెల నుండి థ్రెడ్స్ (threads) ఫీచర్‌ను మూసివేయనుంది. థ్రెడ్స్ స్నాప్‌చాట్(snapchat) వంటి మెసేజింగ్ యాప్ ద్వారా 2019లో ఇన్‌స్టాగ్రామ్  ప్రారంభించింది. వచ్చే వారం నుండి వినియోగదారులు దీని నోటిఫికేషన్‌ను పొందడం ప్రారంభిస్తారు. 

Technology Nov 19, 2021, 10:42 PM IST

Royal Enfield update: Royal Enfield will bring four new powerful 350cc motorcycles soon know detailsRoyal Enfield update: Royal Enfield will bring four new powerful 350cc motorcycles soon know details

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోతున్న 4 కొత్త పవర్ ఫుల్ 350సీసీ బైక్స్ ఇవే.. వాటి గురించి తెలుసుకోండి..

 చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్(royal  enfield) పెర్ఫార్మెన్స్ బైక్‌ల తయారీకి ప్రసిద్ధి చెందింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 350సీసీ  బైక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది. త్వరలోనే మరో నాలుగు శక్తివంతమైన 350సీసీ బైక్స్ విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.  ఓ మీడియా కథనంలో ఈ సమాచారం వెల్లడైంది. కంపెనీ ఇప్పటికే గత 12 నెలల్లో కొత్త క్లాసిక్ 350, మీటోర్ బైక్ ని విడుదల చేసింది. 
 

Automobile Nov 19, 2021, 9:48 PM IST

Apple launches SharePlay, allows you to live stream games and movies over video callsApple launches SharePlay, allows you to live stream games and movies over video calls

ఆపిల్ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్.. ఇప్పుడు వీడియో కాల్స్ లో సినిమాలు, గేమ్స్ కూడా..

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అపిల్(apple) ఎట్టకేలకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షేర్‌ప్లే(SharePlay) ఫీచర్‌ను విడుదల చేసింది. షేర్‌ప్లే ఐ‌ఓ‌ఎస్ 15.1, ఐపాడ్ ఓఎస్  15.1తో అప్ డేట్ తో వస్తుంది. షేర్‌ప్లే సహాయంతో మీరు వీడియో కాల్స్ (video calls)ద్వారా మీ స్నేహితులతో సినిమాలు, మ్యూజిక్ షేర్ చేసుకోవచ్చు. 

Technology Nov 19, 2021, 3:30 PM IST